హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శ్రీ రంగనాథ అష్టోత్తర శత నామావలి
ఓం
శ్రీరంగశాయినే
నమః
।
ఓం
శ్రీకాంతాయ
నమః
।
ఓం
శ్రీప్రదాయ
నమః
।
ఓం
శ్రితవత్సలాయ
నమః
।
ఓం
అనంతాయ
నమః
।
ఓం
మాధవాయ
నమః
।
ఓం
జేత్రే
నమః
।
ఓం
జగన్నాథాయ
నమః
।
ఓం
జగద్గురవే
నమః
।
ఓం
సురవర్యాయ
నమః
।
10
ఓం
సురారాధ్యాయ
నమః
।
ఓం
సురరాజానుజాయ
నమః
।
ఓం
ప్రభవే
నమః
।
ఓం
హరయే
నమః
।
ఓం
హతారయే
నమః
।
ఓం
విశ్వేశాయ
నమః
।
ఓం
శాశ్వతాయ
నమః
।
ఓం
శంభవే
నమః
।
ఓం
అవ్యయాయ
నమః
।
ఓం
భక్తార్తిభంజనాయ
నమః
।
20
ఓం
వాగ్మినే
నమః
।
ఓం
వీరాయ
నమః
।
ఓం
విఖ్యాతకీర్తిమతే
నమః
।
ఓం
భాస్కరాయ
నమః
।
ఓం
శాస్త్రతత్త్వజ్ఞాయ
నమః
।
ఓం
దైత్యశాస్త్రే
నమః
।
ఓం
అమరేశ్వరాయ
నమః
।
ఓం
నారాయణాయ
నమః
।
ఓం
నరహరయే
నమః
।
ఓం
నీరజాక్షాయ
నమః
।
30
ఓం
నరప్రియాయ
నమః
।
ఓం
బ్రహ్మణ్యాయ
నమః
।
ఓం
బ్రహ్మకృతే
నమః
।
ఓం
బ్రహ్మణే
నమః
।
ఓం
బ్రహ్మాంగాయ
నమః
।
ఓం
బ్రహ్మపూజితాయ
నమః
।
ఓం
కృష్ణాయ
నమః
।
ఓం
కృతజ్ఞాయ
నమః
।
ఓం
గోవిందాయ
నమః
।
ఓం
హృషీకేశాయ
నమః
।
40
ఓం
అఘనాశనాయ
నమః
।
ఓం
విష్ణవే
నమః
।
ఓం
జిష్ణవే
నమః
।
ఓం
జితారాతయే
నమః
।
ఓం
సజ్జనప్రియాయ
నమః
।
ఓం
ఈశ్వరాయ
నమః
।
ఓం
త్రివిక్రమాయ
నమః
।
ఓం
త్రిలోకేశాయ
నమః
।
ఓం
త్రయ్యర్థాయ
నమః
।
ఓం
త్రిగుణాత్మకాయ
నమః
।
50
ఓం
కాకుత్స్థాయ
నమః
।
ఓం
కమలాకాంతాయ
నమః
।
ఓం
కాలీయోరగమర్దనాయ
నమః
।
ఓం
కాలాంబుదశ్యామలాంగాయ
నమః
।
ఓం
కేశవాయ
నమః
।
ఓం
క్లేశనాశనాయ
నమః
।
ఓం
కేశిప్రభంజనాయ
నమః
।
ఓం
కాంతాయ
నమః
।
ఓం
నందసూనవే
నమః
।
ఓం
అరిందమాయ
నమః
।
60
ఓం
రుక్మిణీవల్లభాయ
నమః
।
ఓం
శౌరయే
నమః
।
ఓం
బలభద్రాయ
నమః
।
ఓం
బలానుజాయ
నమః
।
ఓం
దామోదరాయ
నమః
।
ఓం
హృషీకేశాయ
నమః
।
ఓం
వామనాయ
నమః
।
ఓం
మధుసూదనాయ
నమః
।
ఓం
పూతాయ
నమః
।
ఓం
పుణ్యజనధ్వంసినే
నమః
।
70
ఓం
పుణ్యశ్లోకశిఖామణయే
నమః
।
ఓం
ఆదిమూర్తయే
నమః
।
ఓం
దయామూర్తయే
నమః
।
ఓం
శాంతమూర్తయే
నమః
।
ఓం
అమూర్తిమతే
నమః
।
ఓం
పరస్మై
బ్రహ్మణే
నమః
।
ఓం
పరస్మై
ధామ్నే
నమః
।
ఓం
పావనాయ
నమః
।
ఓం
పవనాయ
నమః
।
ఓం
విభవే
నమః
।
80
ఓం
చంద్రాయ
నమః
।
ఓం
ఛందోమయాయ
నమః
।
ఓం
రామాయ
నమః
।
ఓం
సంసారాంబుధితారకాయ
నమః
।
ఓం
ఆదితేయాయ
నమః
।
ఓం
అచ్యుతాయ
నమః
।
ఓం
భానవే
నమః
।
ఓం
శంకరాయ
నమః
।
ఓం
శివాయ
నమః
।
ఓం
ఊర్జితాయ
నమః
।
90
ఓం
మహేశ్వరాయ
నమః
।
ఓం
మహాయోగినే
నమః
।
ఓం
మహాశక్తయే
నమః
।
ఓం
మహత్ప్రియాయ
నమః
।
ఓం
దుర్జనధ్వంసకాయ
నమః
।
ఓం
అశేషసజ్జనోపాస్తసత్ఫలాయ
నమః
।
ఓం
పక్షీంద్రవాహనాయ
నమః
।
ఓం
అక్షోభ్యాయ
నమః
।
ఓం
క్షీరాబ్ధిశయనాయ
నమః
।
ఓం
విధవే
నమః
।
100
ఓం
జనార్దనాయ
నమః
।
ఓం
జగద్ధేతవే
నమః
।
ఓం
జితమన్మథవిగ్రహాయ
నమః
।
ఓం
చక్రపాణయే
నమః
।
ఓం
శంఖధారిణే
నమః
।
ఓం
శారంగిణే
నమః
।
ఓం
ఖడ్గినే
నమః
।
ఓం
గదాధరాయ
నమః
।
108
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits