హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
సుబ్రహ్మణ్య మంగళాష్టకం
శివయోస్తనుజాయాస్తు
శ్రితమందారశాఖినే
।
శిఖివర్యతురంగాయ
సుబ్రహ్మణ్యాయ
మంగళమ్
॥
1
॥
భక్తాభీష్టప్రదాయాస్తు
భవరోగవినాశినే
।
రాజరాజాదివంద్యాయ
రణధీరాయ
మంగళమ్
॥
2
॥
శూరపద్మాదిదైతేయతమిస్రకులభానవే
।
తారకాసురకాలాయ
బాలకాయాస్తు
మంగళమ్
॥
3
॥
వల్లీవదనరాజీవ
మధుపాయ
మహాత్మనే
।
ఉల్లసన్మణికోటీరభాసురాయాస్తు
మంగళమ్
॥
4
॥
కందర్పకోటిలావణ్యనిధయే
కామదాయినే
।
కులిశాయుధహస్తాయ
కుమారాయాస్తు
మంగళమ్
॥
5
॥
ముక్తాహారలసత్కంఠరాజయే
ముక్తిదాయినే
।
దేవసేనాసమేతాయ
దైవతాయాస్తు
మంగళమ్
॥
6
॥
కనకాంబరసంశోభికటయే
కలిహారిణే
।
కమలాపతివంద్యాయ
కార్తికేయాయ
మంగళమ్
॥
7
॥
శరకాననజాతాయ
శూరాయ
శుభదాయినే
।
శీతభానుసమాస్యాయ
శరణ్యాయాస్తు
మంగళమ్
॥
8
॥
మంగళాష్టకమేతద్యే
మహాసేనస్య
మానవాః
।
పఠంతీ
ప్రత్యహం
భక్త్యా
ప్రాప్నుయుస్తే
పరాం
శ్రియమ్
॥
9
॥
ఇతి
శ్రీ
సుబ్రహ్మణ్య
మంగళాష్టకమ్
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits