హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
సుబ్రహ్మణ్య హృదయ స్తోత్రం
అస్య
శ్రీసుబ్రహ్మణ్యహృదయస్తోత్రమహామంత్రస్య,
అగస్త్యో
భగవాన్
ఋషిః,
అనుష్టుప్ఛందః,
శ్రీసుబ్రహ్మణ్యో
దేవతా,
సౌం
బీజం,
స్వాహా
శక్తిః,
శ్రీం
కీలకం,
శ్రీసుబ్రహ్మణ్య
ప్రసాదసిద్ధ్యర్థే
జపే
వినియోగః
॥
కరన్యాసః
–
సుబ్రహ్మణ్యాయ
అంగుష్ఠాభ్యాం
నమః
।
షణ్ముఖాయ
తర్జనీభ్యాం
నమః
।
శక్తిధరాయ
మధ్యమాభ్యాం
నమః
।
షట్కోణసంస్థితాయ
అనామికాభ్యాం
నమః
।
సర్వతోముఖాయ
కనిష్ఠికాభ్యాం
నమః
।
తారకాంతకాయ
కరతలకరపృష్ఠాభ్యాం
నమః
॥
హృదయాది
న్యాసః
–
సుబ్రహ్మణ్యాయ
హృదయాయ
నమః
।
షణ్ముఖాయ
శిరసే
స్వాహా
।
శక్తిధరాయ
శిఖాయై
వషట్
।
షట్కోణసంస్థితాయ
కవచాయ
హుమ్
।
సర్వతోముఖాయ
నేత్రత్రయాయ
వౌషట్
।
తారకాంతకాయ
అస్త్రాయ
ఫట్
।
భూర్భువస్సువరోమితి
దిగ్బంధః
॥
ధ్యానమ్
।
షడ్వక్త్రం
శిఖివాహనం
త్రినయనం
చిత్రాంబరాలంకృతం
వజ్రం
శక్తిమసిం
త్రిశూలమభయం
ఖేటం
ధనుశ్చక్రకమ్
।
పాశం
కుక్కుటమంకుశం
చ
వరదం
దోర్భిర్దధానం
సదా
ధ్యాయామీప్సిత
సిద్ధిదం
శివసుతం
శ్రీద్వాదశాక్షం
గుహమ్
॥
లమిత్యాది
పంచపూజాం
కుర్యాత్
।
పీఠికా
।
సత్యలోకే
సదానందే
మునిభిః
పరివేష్టితమ్
।
పప్రచ్ఛుర్మునయః
సర్వే
బ్రహ్మాణం
జగతాం
గురుమ్
॥
1
॥
భగవన్
సర్వలోకేశ
సర్వజ్ఞ
కమలాసన
।
సదానంద
జ్ఞానమూర్తే
సర్వభూతహితే
రత
॥
2
॥
బహుధా
ప్రోక్తమేతస్య
గుహస్య
చరితం
మహత్
।
హృదయం
శ్రోతుమిచ్ఛామః
తస్యైవ
క్రౌంచభేదినః
॥
3
॥
బ్రహ్మోవాచ
।
శృణ్వంతు
మునయః
సర్వే
గుహ్యాద్గుహ్యతరం
మహత్
।
సుబ్రహ్మణ్యస్య
హృదయం
సర్వభూతహితోదయమ్
॥
4
॥
సర్వార్థసిద్ధిదం
పుణ్యం
సర్వకార్యైక
సాధనమ్
।
ధర్మార్థకామదం
గుహ్యం
ధనధాన్యప్రవర్ధనమ్
॥
5
॥
రహస్యమేతద్దేవానాం
అదేయం
యస్య
కస్యచిత్
।
సర్వమిత్రకరం
గోప్యం
తేజోబలసమన్వితమ్
॥
6
॥
ప్రవక్ష్యామి
హితార్థం
వః
పరితుష్టేన
చేతసా
।
హృత్పద్మకర్ణికామధ్యే
ధ్యాయేత్సర్వమనోహరమ్
॥
7
॥
అథ
హృదయమ్
।
సువర్ణమండపం
దివ్యం
రత్నతోరణరాజితమ్
।
రత్నస్తంభసహస్రైశ్చ
శోభితం
పరమాద్భుతమ్
॥
8
॥
పరమానందనిలయం
భాస్వత్సూర్యసమప్రభమ్
।
దేవదానవగంధర్వగరుడైర్యక్షకిన్నరైః
। ॥
9
॥
సేవార్థమాగతైః
సిద్ధైః
సాధ్యైరధ్యుషితం
సదా
।
మహాయోగీంద్రసంసేవ్యం
మందారతరుమండితమ్
॥
10
॥
మణివిద్రుమవేదీభిర్మహతీభిరుదంచితమ్
।
తన్మధ్యేఽనంతరత్న
శ్రీచ్ఛటామండలశోభితమ్
॥
11
॥
రత్నసింహాసనం
దివ్యం
రవికోటిసమప్రభమ్
।
సర్వాశ్చర్యమయం
పుణ్యం
సర్వతః
సుపరిష్కృతమ్
॥
12
॥
తన్మధ్యేఽష్టదలం
పద్మం
ఉద్యదర్కప్రభోదయమ్
।
నిగమాగమరోలంబలంబితం
చిన్మయోదయమ్
॥
13
॥
దివ్యం
తేజోమయం
దివ్యం
దేవతాభిర్నమస్కృతమ్
।
దేదీప్యమానం
రుచిభిర్విశాలం
సుమనోహరమ్
॥
14
॥
తన్మధ్యే
సర్వలోకేశం
ధ్యాయేత్సర్వాంగసుందరమ్
।
అనంతాదిత్యసంకాశం
ఆశ్రితాభీష్టదాయకమ్
॥
15
॥
అచింత్యజ్ఞానవిజ్ఞానతేజోబలసమన్వితమ్
।
సర్వాయుధధరం
దివ్యం
సర్వాశ్చర్యమయం
గుహమ్
॥
16
॥
మహార్హ
రత్నఖచిత
షట్కిరీటవిరాజితమ్
।
శశాంకార్ధకలారమ్య
సముద్యన్మౌళిభూషణమ్
॥
17
॥
మదనోజ్జ్వలకోదండమంగళభ్రూవిరాజితమ్
।
విస్తీర్ణారుణపద్మశ్రీ
విలసద్ద్వాదశేక్షణమ్
॥
18
॥
చారుశ్రీవర్ణసంపూర్ణముఖశోభావిభాసురమ్
।
మణిప్రభాసమగ్రశ్రీస్ఫురన్మకరకుండలమ్
॥
19
॥
లసద్దర్పణదర్పాఢ్య
గండస్థలవిరాజితమ్
।
దివ్యకాంచనపుష్పశ్రీనాసాపుటవిరాజితమ్
॥
20
॥
మందహాసప్రభాజాలమధురాధర
శోభితమ్
।
సర్వలక్షణలక్ష్మీభృత్కంబుకంధర
సుందరమ్
॥
21
॥
మహానర్ఘమహారత్నదివ్యహారవిరాజితమ్
।
సమగ్రనాగకేయూరసన్నద్ధభుజమండలమ్
॥
22
॥
రత్నకంకణసంభాస్వత్కరాగ్ర
శ్రీమహోజ్జ్వలమ్
।
మహామణికవాటాభవక్షఃస్థలవిరాజితమ్
॥
23
॥
అతిగాంభీర్యసంభావ్యనాభీనవసరోరుహమ్
।
రత్నశ్రీకలితాబద్ధలసన్మధ్యప్రదేశకమ్
॥
24
॥
స్ఫురత్కనకసంవీతపీతాంబరసమావృతమ్
।
శృంగారరససంపూర్ణ
రత్నస్తంభోపమోరుకమ్
॥
25
॥
స్వర్ణకాహలరోచిష్ణు
జంఘాయుగళమండలమ్
।
రత్నమంజీరసన్నద్ధ
రమణీయ
పదాంబుజమ్
॥
26
॥
భక్తాభీష్టప్రదం
దేవం
బ్రహ్మవిష్ణ్వాదిసంస్తుతమ్
।
కటాక్షైః
కరుణాదక్షైస్తోషయంతం
జగత్పతిమ్
॥
27
॥
చిదానందజ్ఞానమూర్తిం
సర్వలోకప్రియంకరమ్
।
శంకరస్యాత్మజం
దేవం
ధ్యాయేచ్ఛరవణోద్భవమ్
॥
28
॥
అనంతాదిత్యచంద్రాగ్ని
తేజః
సంపూర్ణవిగ్రహమ్
।
సర్వలోకైకవరదం
సర్వవిద్యార్థతత్త్వకమ్
॥
29
॥
సర్వేశ్వరం
సర్వవిభుం
సర్వభూతహితే
రతమ్
।
ఏవం
ధ్యాత్వా
తు
హృదయం
షణ్ముఖస్య
మహాత్మనః
॥
30
॥
సర్వాన్కామానవాప్నోతి
సమ్యక్
జ్ఞానం
చ
విందతి
।
శుచౌ
దేశే
సమాసీనః
శుద్ధాత్మా
చరితాహ్నికః
॥
31
॥
ప్రాఙ్ముఖో
యతచిత్తశ్చ
జపేద్ధృదయముత్తమమ్
।
సకృదేవ
మనుం
జప్త్వా
సంప్రాప్నోత్యఖిలం
శుభమ్
॥
32
॥
ఇదం
సర్వాఘహరణం
మృత్యుదారిద్ర్యనాశనమ్
।
సర్వసంపత్కరం
పుణ్యం
సర్వరోగనివారణమ్
॥
33
॥
సర్వకామకరం
దివ్యం
సర్వాభీష్టప్రదాయకమ్
।
ప్రజాకరం
రాజ్యకరం
భాగ్యదం
బహుపుణ్యదమ్
॥
34
॥
గుహ్యాద్గుహ్యతరం
భూయో
దేవానామపి
దుర్లభమ్
।
ఇదం
తు
నాతపస్కాయ
నాభక్తాయ
కదాచన
॥
35
॥
న
చాశుశ్రూషవే
దేయం
న
మదాంధాయ
కర్హిచిత్
।
సచ్ఛిష్యాయ
కులీనాయ
స్కందభక్తిరతాయ
చ
॥
36
॥
సతామభిమతాయేదం
దాతవ్యం
ధర్మవర్ధనమ్
।
య
ఇదం
పరమం
పుణ్యం
నిత్యం
జపతి
మానవః
।
తస్య
శ్రీ
భగవాన్
స్కందః
ప్రసన్నో
భవతి
ధ్రువమ్
॥
37
॥
ఇతి
శ్రీస్కాందపురాణే
సుబ్రహ్మణ్యహృదయస్తోత్రమ్
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits