హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
సుబ్రహ్మణ్యష్టోత్తరశత నామస్తోత్రం
శక్తిహస్తం
విరూపాక్షం
శిఖివాహం
షడాననమ్
।
దారుణం
రిపురోగఘ్నం
భావయే
కుక్కుటధ్వజమ్
॥
ఇతి
ధ్యానం
స్కందో
గుహః
షణ్ముఖశ్చ
ఫాలనేత్రసుతః
ప్రభుః
।
పింగళః
కృత్తికాసూనుః
శిఖివాహో
ద్విషడ్భుజః
॥
1
॥
ద్విషణ్ణేత్ర-శ్శక్తిధరః
పిశితాశ
ప్రభంజనః
।
తారకాసురసంహారీ
రక్షోబలవిమర్దనః
॥
2
॥
మత్తః
ప్రమత్త
ఉన్మత్తః
సురసైన్యసురక్షకః
।
దేవసేనాపతిః
ప్రాజ్ఞః
కృపాళు
ర్భక్తవత్సలః
॥
3
॥
ఉమాసుత-శ్శక్తిధరః
కుమారః
క్రౌంచధారణః
।
సేనానీ-రగ్నిజన్మా
చ
విశాఖః
శంకరాత్మజః
॥
4
॥
శివస్వామీ
గణస్వామీ
సర్వస్వామీ
సనాతనః
।
అనంతమూర్తి
రక్షోభ్యః
పార్వతీప్రియనందనః
॥
5
॥
గంగాసుత-శ్శరోద్భూత
ఆహూతః
పావకాత్మజః
।
జృంభః
ప్రజృంభ
ఉజ్జృంభః
కమలాసనసంస్తుతః
॥
6
॥
ఏకవర్ణో
ద్వివర్ణశ్చ
త్రివర్ణః
సుమనోహరః
।
చతుర్వర్ణః
పంచవర్ణః
ప్రజాపతి-రహస్పతిః
॥
7
॥
అగ్నిగర్భ-శ్శమీగర్భో
విశ్వరేతా-స్సురారిహా
।
హరిద్వర్ణ-శ్శుభకరో
పటుశ్చ
వటువేషభృత్
॥
8
॥
పూషా
గభస్తి-ర్గహన
శ్చంద్రవర్ణః
కళాధరః
।
మాయాధరో
మహామాయీ
కైవల్య-శ్శంకరాత్మజః
॥
9
॥
విశ్వయోని-రమేయాత్మా
తేజోనిధి-రనామయః
।
పరమేష్ఠీ
పరంబ్రహ్మ
వేదగర్భో
విరాట్సుతః
॥
10
॥
పుళిందకన్యాభర్తా
చ
మహాసారస్వతావృతః
।
అశ్రితోఖిలదాతా
చ
చోరఘ్నో
రోగనాశనః
॥
11
॥
అనంతమూర్తి-రానంద-శ్శిఖండీకృతకేతనః
।
డంభః
పరమడంభశ్చ
మహాడంభో
వృషాకపిః
॥
12
॥
కారణోపాత్తదేహశ్చ
కారణాతీతవిగ్రహః
।
అనీశ్వరోఽమృతః
ప్రాణః
ప్రాణాయామపరాయణః
॥
13
॥
విరుద్ధహంతా
వీరఘ్నో
రక్తశ్యామగళోఽపి
చ
।
సుబ్రహ్మణ్యో
గుహః
ప్రీతో
బ్రహ్మణ్యో
బ్రాహ్మణప్రియః
॥
14
॥
వంశవృద్ధికరో
వేదో
వేద్యోఽక్షయఫలప్రదః
॥
15
॥
ఇతి
శ్రీ
సుబ్రహ్మణ్యాష్టోత్తర
శతనామస్తోత్రం
సంపూర్ణమ్
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits