Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్రీ సుబ్రహ్మణ్య కవచం

అస్య శ్రీసుబ్రహ్మణ్యకవచస్తోత్రమహామంత్రస్య, బ్రహ్మా ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీసుబ్రహ్మణ్యో దేవతా, ఓం నమ ఇతి బీజం, భగవత ఇతి శక్తిః, సుబ్రహ్మణ్యాయేతి కీలకం, శ్రీసుబ్రహ్మణ్య ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ॥ కరన్యాసః – ఓం సాం అంగుష్ఠాభ్యాం నమః । ఓం సీం తర్జనీభ్యాం నమః । ఓం సూం మధ్యమాభ్యాం నమః । ఓం సైం అనామికాభ్యాం నమః । ఓం సౌం కనిష్ఠికాభ్యాం నమః । ఓం సః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥ అంగన్యాసః – ఓం సాం హృదయాయ నమః । ఓం సీం శిరసే స్వాహా । ఓం సూం శిఖాయై వషట్ । ఓం సైం కవచాయ హుమ్ । ఓం సౌం నేత్రత్రయాయ వౌషట్ । ఓం సః అస్త్రాయ ఫట్ । భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥ ధ్యానమ్ । సిందూరారుణమిందుకాంతివదనం కేయూరహారాదిభిః దివ్యైరాభరణైర్విభూషితతనుం స్వర్గాదిసౌఖ్యప్రదమ్ । అంభోజాభయశక్తికుక్కుటధరం రక్తాంగరాగోజ్జ్వలం సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం భీతిప్రణాశోద్యతమ్ ॥ లమిత్యాది పంచపూజా । ఓం లం పృథివ్యాత్మనే సుబ్రహ్మణ్యాయ గంధం సమర్పయామి । ఓం హం ఆకాశాత్మనే సుబ్రహ్మణ్యాయ పుష్పాణి సమర్పయామి । ఓం యం వాయ్వాత్మనే సుబ్రహ్మణ్యాయ ధూపమాఘ్రాపయామి । ఓం రం అగ్న్యాత్మనే సుబ్రహ్మణ్యాయ దీపం దర్శయామి । ఓం వం అమృతాత్మనే సుబ్రహ్మణ్యాయ స్వాదన్నం నివేదయామి । కవచమ్ । సుబ్రహ్మణ్యోఽగ్రతః పాతు సేనానీః పాతు పృష్ఠతః । గుహో మాం దక్షిణే పాతు వహ్నిజః పాతు వామతః ॥ 1 ॥ శిరః పాతు మహాసేనః స్కందో రక్షేల్లలాటకమ్ । నేత్రే మే ద్వాదశాక్షశ్చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్ ॥ 2 ॥ ముఖం మే షణ్ముఖః పాతు నాసికాం శంకరాత్మజః । ఓష్ఠౌ వల్లీపతిః పాతు జిహ్వాం పాతు షడాననః ॥ 3 ॥ దేవసేనాపతిర్దంతాన్ చిబుకం బహులోద్భవః । కంఠం తారకజిత్పాతు బాహూ ద్వాదశబాహుకః ॥ 4 ॥ హస్తౌ శక్తిధరః పాతు వక్షః పాతు శరోద్భవః । హృదయం వహ్నిభూః పాతు కుక్షిం పాత్వంబికాసుతః ॥ 5 ॥ నాభిం శంభుసుతః పాతు కటిం పాతు హరాత్మజః । ఊరూ పాతు గజారూఢో జానూ మే జాహ్నవీసుతః ॥ 6 ॥ జంఘే విశాఖో మే పాతు పాదౌ మే శిఖివాహనః । సర్వాణ్యంగాని భూతేశః సర్వధాతూంశ్చ పావకిః ॥ 7 ॥ సంధ్యాకాలే నిశీథిన్యాం దివా ప్రాతర్జలేఽగ్నిషు । దుర్గమే చ మహారణ్యే రాజద్వారే మహాభయే ॥ 8 ॥ తుములే రణ్యమధ్యే చ సర్వదుష్టమృగాదిషు । చోరాదిసాధ్వసేఽభేద్యే జ్వరాదివ్యాధిపీడనే ॥ 9 ॥ దుష్టగ్రహాదిభీతౌ చ దుర్నిమిత్తాదిభీషణే । అస్త్రశస్త్రనిపాతే చ పాతు మాం క్రౌంచరంధ్రకృత్ ॥ 10 ॥ యః సుబ్రహ్మణ్యకవచం ఇష్టసిద్ధిప్రదం పఠేత్ । తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహమ్ ॥ 11 ॥ ధర్మార్థీ లభతే ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ । కామార్థీ లభతే కామం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ ॥ 12 ॥ యత్ర యత్ర జపేద్భక్త్యా తత్ర సన్నిహితో గుహః । పూజాప్రతిష్ఠాకాలే చ జపకాలే పఠేదిదమ్ ॥ 13 ॥ తేషామేవ ఫలావాప్తిః మహాపాతకనాశనమ్ । యః పఠేచ్ఛృణుయాద్భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ । సర్వాన్కామానిహ ప్రాప్య సోఽంతే స్కందపురం వ్రజేత్ ॥ 14 ॥ ఉత్తరన్యాసః ॥ కరన్యాసః – ఓం సాం అంగుష్ఠాభ్యాం నమః । ఓం సీం తర్జనీభ్యాం నమః । ఓం సూం మధ్యమాభ్యాం నమః । ఓం సైం అనామికాభ్యాం నమః । ఓం సౌం కనిష్ఠికాభ్యాం నమః । ఓం సః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥ అంగన్యాసః – ఓం సాం హృదయాయ నమః । ఓం సీం శిరసే స్వాహా । ఓం సూం శిఖాయై వషట్ । ఓం సైం కవచాయ హుమ్ । ఓం సౌం నేత్రత్రయాయ వౌషట్ । ఓం సః అస్త్రాయ ఫట్ । భూర్భువస్సువరోమితి దిగ్విమోకః ॥ ఇతి శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రమ్ ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits