Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

షణ్ముఖ షట్కం

గిరితనయాసుత గాంగపయోదిత గంధసువాసిత బాలతనో గుణగణభూషణ కోమలభాషణ క్రౌంచవిదారణ కుందతనో గజముఖసోదర దుర్జయదానవసంఘవినాశక దివ్యతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే 1 ప్రతిగిరిసంస్థిత భక్తహృదిస్థిత పుత్రధనప్రద రమ్యతనో భవభయమోచక భాగ్యవిధాయక భూసుతవార సుపూజ్యతనో బహుభుజశోభిత బంధవిమోచక బోధఫలప్రద బోధతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే 2 శమధనమానిత మౌనిహృదాలయ మోక్షకృదాలయ ముగ్ధతనో శతమఖపాలక శంకరతోషక శంఖసువాదక శక్తితనో దశశతమన్మథ సన్నిభసుందర కుండలమండిత కర్ణవిభో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే 3 గుహ తరుణారుణచేలపరిష్కృత తారకమారక మారతనో జలనిధితీరసుశోభివరాలయ శంకరసన్నుత దేవగురో విహితమహాధ్వరసామనిమంత్రిత సౌమ్యహృదంతర సోమతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే 4 లవలికయా సహ కేలికలాపర దేవసుతార్పిత మాల్యతనో గురుపదసంస్థిత శంకరదర్శిత తత్త్వమయప్రణవార్థవిభో విధిహరిపూజిత బ్రహ్మసుతార్పిత భాగ్యసుపూరక యోగితనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే 5 కలిజనపాలన కంజసులోచన కుక్కుటకేతన కేలితనో కృతబలిపాలన బర్హిణవాహన ఫాలవిలోచనశంభుతనో శరవణసంభవ శత్రునిబర్హణ చంద్రసమానన శర్మతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే 6 సుఖదమనంతపదాన్విత రామసుదీక్షిత సత్కవిపద్యమిదం శరవణ సంభవ తోషదమిష్టదమష్టసుసిద్ధిదమార్తిహరమ్ పఠతి శృణోతి భక్తియుతో యది భాగ్యసమృద్ధిమథో లభతే జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే 7 ఇతి శ్రీఅనంతరామదీక్షిత కృతం షణ్ముఖ షట్కమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits