Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శ్రీ లలితా త్రిశతి నామావళిః

॥ ఓం ఐం హ్రీం శ్రీం ॥ ఓం కకారరూపాయై నమః । ఓం కల్యాణ్యై నమః । ఓం కల్యాణగుణశాలిన్యై నమః । ఓం కల్యాణశైలనిలయాయై నమః । ఓం కమనీయాయై నమః । ఓం కలావత్యై నమః । ఓం కమలాక్ష్యై నమః । ఓం కల్మషఘ్న్యై నమః । ఓం కరుణామృతసాగరాయై నమః । ఓం కదంబకాననావాసాయై నమః । 10 ఓం కదంబకుసుమప్రియాయై నమః । ఓం కందర్పవిద్యాయై నమః । ఓం కందర్పజనకాపాంగవీక్షణాయై నమః । ఓం కర్పూరవీటిసౌరభ్యకల్లోలితకకుప్తటాయై నమః । ఓం కలిదోషహరాయై నమః । ఓం కంజలోచనాయై నమః । ఓం కమ్రవిగ్రహాయై నమః । ఓం కర్మాదిసాక్షిణ్యై నమః । ఓం కారయిత్ర్యై నమః । ఓం కర్మఫలప్రదాయై నమః । 20 ఓం ఏకారరూపాయై నమః । ఓం ఏకాక్షర్యై నమః । ఓం ఏకానేకాక్షరాకృతయే నమః । ఓం ఏతత్తదిత్యనిర్దేశ్యాయై నమః । ఓం ఏకానందచిదాకృతయే నమః । ఓం ఏవమిత్యాగమాబోధ్యాయై నమః । ఓం ఏకభక్తిమదర్చితాయై నమః । ఓం ఏకాగ్రచిత్తనిర్ధ్యాతాయై నమః । ఓం ఏషణారహితాదృతాయై నమః । ఓం ఏలాసుగంధిచికురాయై నమః । 30 ఓం ఏనఃకూటవినాశిన్యై నమః । ఓం ఏకభోగాయై నమః । ఓం ఏకరసాయై నమః । ఓం ఏకైశ్వర్యప్రదాయిన్యై నమః । ఓం ఏకాతపత్రసామ్రాజ్యప్రదాయై నమః । ఓం ఏకాంతపూజితాయై నమః । ఓం ఏధమానప్రభాయై నమః । ఓం ఏజదనేకజగదీశ్వర్యై నమః । ఓం ఏకవీరాదిసంసేవ్యాయై నమః । ఓం ఏకప్రాభవశాలిన్యై నమః । 40 ఓం ఈకారరూపాయై నమః । ఓం ఈశిత్ర్యై నమః । ఓం ఈప్సితార్థప్రదాయిన్యై నమః । ఓం ఈదృగిత్యవినిర్దేశ్యాయై నమః । ఓం ఈశ్వరత్వవిధాయిన్యై నమః । ఓం ఈశానాదిబ్రహ్మమయ్యై నమః । ఓం ఈశిత్వాద్యష్టసిద్ధిదాయై నమః । ఓం ఈక్షిత్ర్యై నమః । ఓం ఈక్షణసృష్టాండకోటయే నమః । ఓం ఈశ్వరవల్లభాయై నమః । ఓం ఈడితాయై నమః । 50 ఓం ఈశ్వరార్ధాంగశరీరాయై నమః । ఓం ఈశాధిదేవతాయై నమః । ఓం ఈశ్వరప్రేరణకర్యై నమః । ఓం ఈశతాండవసాక్షిణ్యై నమః । ఓం ఈశ్వరోత్సంగనిలయాయై నమః । ఓం ఈతిబాధావినాశిన్యై నమః । ఓం ఈహావిరహితాయై నమః । ఓం ఈశశక్తయే నమః । ఓం ఈషత్స్మితాననాయై నమః । 60 ఓం లకారరూపాయై నమః । ఓం లలితాయై నమః । ఓం లక్ష్మీవాణీనిషేవితాయై నమః । ఓం లాకిన్యై నమః । ఓం లలనారూపాయై నమః । ఓం లసద్దాడిమపాటలాయై నమః । ఓం లలంతికాలసత్ఫాలాయై నమః । ఓం లలాటనయనార్చితాయై నమః । ఓం లక్షణోజ్జ్వలదివ్యాంగ్యై నమః । ఓం లక్షకోట్యండనాయికాయై నమః । 70 ఓం లక్ష్యార్థాయై నమః । ఓం లక్షణాగమ్యాయై నమః । ఓం లబ్ధకామాయై నమః । ఓం లతాతనవే నమః । ఓం లలామరాజదలికాయై నమః । ఓం లంబిముక్తాలతాంచితాయై నమః । ఓం లంబోదరప్రసువే నమః । ఓం లభ్యాయై నమః । ఓం లజ్జాఢ్యాయై నమః । ఓం లయవర్జితాయై నమః । 80 ఓం హ్రీంకారరూపాయై నమః । ఓం హ్రీంకారనిలయాయై నమః । ఓం హ్రీంపదప్రియాయై నమః । ఓం హ్రీంకారబీజాయై నమః । ఓం హ్రీంకారమంత్రాయై నమః । ఓం హ్రీంకారలక్షణాయై నమః । ఓం హ్రీంకారజపసుప్రీతాయై నమః । ఓం హ్రీంమత్యై నమః । ఓం హ్రీంవిభూషణాయై నమః । ఓం హ్రీంశీలాయై నమః । 90 ఓం హ్రీంపదారాధ్యాయై నమః । ఓం హ్రీంగర్భాయై నమః । ఓం హ్రీంపదాభిధాయై నమః । ఓం హ్రీంకారవాచ్యాయై నమః । ఓం హ్రీంకారపూజ్యాయై నమః । ఓం హ్రీంకారపీఠికాయై నమః । ఓం హ్రీంకారవేద్యాయై నమః । ఓం హ్రీంకారచింత్యాయై నమః । ఓం హ్రీం నమః । ఓం హ్రీంశరీరిణ్యై నమః । 100 ఓం హకారరూపాయై నమః । ఓం హలధృక్పూజితాయై నమః । ఓం హరిణేక్షణాయై నమః । ఓం హరప్రియాయై నమః । ఓం హరారాధ్యాయై నమః । ఓం హరిబ్రహ్మేంద్రవందితాయై నమః । ఓం హయారూఢాసేవితాంఘ్ర్యై నమః । ఓం హయమేధసమర్చితాయై నమః । ఓం హర్యక్షవాహనాయై నమః । ఓం హంసవాహనాయై నమః । 110 ఓం హతదానవాయై నమః । ఓం హత్యాదిపాపశమన్యై నమః । ఓం హరిదశ్వాదిసేవితాయై నమః । ఓం హస్తికుంభోత్తుంగకుచాయై నమః । ఓం హస్తికృత్తిప్రియాంగనాయై నమః । ఓం హరిద్రాకుంకుమాదిగ్ధాయై నమః । ఓం హర్యశ్వాద్యమరార్చితాయై నమః । ఓం హరికేశసఖ్యై నమః । ఓం హాదివిద్యాయై నమః । ఓం హాలామదాలసాయై నమః । 120 ఓం సకారరూపాయై నమః । ఓం సర్వజ్ఞాయై నమః । ఓం సర్వేశ్యై నమః । ఓం సర్వమంగలాయై నమః । ఓం సర్వకర్త్ర్యై నమః । ఓం సర్వభర్త్ర్యై నమః । ఓం సర్వహంత్ర్యై నమః । ఓం సనాతనాయై నమః । ఓం సర్వానవద్యాయై నమః । ఓం సర్వాంగసుందర్యై నమః । 130 ఓం సర్వసాక్షిణ్యై నమః । ఓం సర్వాత్మికాయై నమః । ఓం సర్వసౌఖ్యదాత్ర్యై నమః । ఓం సర్వవిమోహిన్యై నమః । ఓం సర్వాధారాయై నమః । ఓం సర్వగతాయై నమః । ఓం సర్వావగుణవర్జితాయై నమః । ఓం సర్వారుణాయై నమః । ఓం సర్వమాత్రే నమః । ఓం సర్వభూషణభుషితాయై నమః । 140 ఓం కకారార్థాయై నమః । ఓం కాలహంత్ర్యై నమః । ఓం కామేశ్యై నమః । ఓం కామితార్థదాయై నమః । ఓం కామసంజీవన్యై నమః । ఓం కల్యాయై నమః । ఓం కఠినస్తనమండలాయై నమః । ఓం కరభోరవే నమః । ఓం కలానాథముఖ్యై నమః । ఓం కచజితాంబుదాయై నమః । 150 ఓం కటాక్షస్యందికరుణాయై నమః । ఓం కపాలిప్రాణనాయికాయై నమః । ఓం కారుణ్యవిగ్రహాయై నమః । ఓం కాంతాయై నమః । ఓం కాంతిధూతజపావల్యై నమః । ఓం కలాలాపాయై నమః । ఓం కంబుకంఠ్యై నమః । ఓం కరనిర్జితపల్లవాయై నమః । ఓం కల్పవల్లీసమభుజాయై నమః । ఓం కస్తూరీతిలకాంచితాయై నమః । 160 ఓం హకారార్థాయై నమః । ఓం హంసగత్యై నమః । ఓం హాటకాభరణోజ్జ్వలాయై నమః । ఓం హారహారికుచాభోగాయై నమః । ఓం హాకిన్యై నమః । ఓం హల్యవర్జితాయై నమః । ఓం హరిత్పతిసమారాధ్యాయై నమః । ఓం హఠాత్కారహతాసురాయై నమః । ఓం హర్షప్రదాయై నమః । ఓం హవిర్భోక్త్ర్యై నమః । 170 ఓం హార్దసంతమసాపహాయై నమః । ఓం హల్లీసలాస్యసంతుష్టాయై నమః । ఓం హంసమంత్రార్థరూపిణ్యై నమః । ఓం హానోపాదాననిర్ముక్తాయై నమః । ఓం హర్షిణ్యై నమః । ఓం హరిసోదర్యై నమః । ఓం హాహాహూహూముఖస్తుత్యాయై నమః । ఓం హానివృద్ధివివర్జితాయై నమః । ఓం హయ్యంగవీనహృదయాయై నమః । ఓం హరిగోపారుణాంశుకాయై నమః । 180 ఓం లకారాఖ్యాయై నమః । ఓం లతాపుజ్యాయై నమః । ఓం లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః । ఓం లాస్యదర్శనసంతుష్టాయై నమః । ఓం లాభాలాభవివర్జితాయై నమః । ఓం లంఘ్యేతరాజ్ఞాయై నమః । ఓం లావణ్యశాలిన్యై నమః । ఓం లఘుసిద్ధిదాయై నమః । ఓం లాక్షారససవర్ణాభాయై నమః । ఓం లక్ష్మణాగ్రజపూజితాయై నమః । 190 ఓం లభ్యేతరాయై నమః । ఓం లబ్ధభక్తిసులభాయై నమః । ఓం లాంగలాయుధాయై నమః । ఓం లగ్నచామరహస్తశ్రీశారదాపరివీజితాయై నమః । ఓం లజ్జాపదసమారాధ్యాయై నమః । ఓం లంపటాయై నమః । ఓం లకులేశ్వర్యై నమః । ఓం లబ్ధమానాయై నమః । ఓం లబ్ధరసాయై నమః । ఓం లబ్ధసంపత్సమున్నత్యై నమః । 200 ఓం హ్రీంకారిణ్యై నమః । ఓం హ్రీంకారాద్యాయై నమః । ఓం హ్రీంమధ్యాయై నమః । ఓం హ్రీంశిఖామణ్యై నమః । ఓం హ్రీంకారకుండాగ్నిశిఖాయై నమః । ఓం హ్రీంకారశశిచంద్రికాయై నమః । ఓం హ్రీంకారభాస్కరరుచయే నమః । ఓం హ్రీంకారాంభోదచంచలాయై నమః । ఓం హ్రీంకారకందాంకురికాయై నమః । ఓం హ్రీంకారైకపరాయణాయై నమః । 210 ఓం హ్రీంకారదీర్ఘికాహంస్యై నమః । ఓం హ్రీంకారోద్యానకేకిన్యై నమః । ఓం హ్రీంకారారణ్యహరిణ్యై నమః । ఓం హ్రీంకారావాలవల్లర్యై నమః । ఓం హ్రీంకారపంజరశుక్యై నమః । ఓం హ్రీంకారాంగణదీపికాయై నమః । ఓం హ్రీంకారకందరాసింహ్యై నమః । ఓం హ్రీంకారాంభోజభృంగికాయై నమః । ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై నమః । ఓం హ్రీంకారతరుమంజర్యై నమః । 220 ఓం సకారాఖ్యాయై నమః । ఓం సమరసాయై నమః । ఓం సకలాగమసంస్తుతాయై నమః । ఓం సర్వవేదాంతతాత్పర్యభూమయే నమః । ఓం సదసదాశ్రయాయై నమః । ఓం సకలాయై నమః । ఓం సచ్చిదానందాయై నమః । ఓం సాధ్యాయై నమః । ఓం సద్గతిదాయిన్యై నమః । ఓం సనకాదిమునిధ్యేయాయై నమః । 230 ఓం సదాశివకుటుంబిన్యై నమః । ఓం సకలాధిష్ఠానరూపాయై నమః । ఓం సత్యరూపాయై నమః । ఓం సమాకృతయే నమః । ఓం సర్వప్రపంచనిర్మాత్ర్యై నమః । ఓం సమానాధికవర్జితాయై నమః । ఓం సర్వోత్తుంగాయై నమః । ఓం సంగహీనాయై నమః । ఓం సగుణాయై నమః । ఓం సకలేష్టదాయై నమః । 240 ఓం కకారిణ్యై నమః । ఓం కావ్యలోలాయై నమః । ఓం కామేశ్వరమనోహరాయై నమః । ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః । ఓం కామేశోత్సంగవాసిన్యై నమః । ఓం కామేశ్వరాలింగితాంగ్యై నమః । ఓం కామేశ్వరసుఖప్రదాయై నమః । ఓం కామేశ్వరప్రణయిన్యై నమః । ఓం కామేశ్వరవిలాసిన్యై నమః । ఓం కామేశ్వరతపఃసిద్ధ్యై నమః । 250 ఓం కామేశ్వరమనఃప్రియాయై నమః । ఓం కామేశ్వరప్రాణనాథాయై నమః । ఓం కామేశ్వరవిమోహిన్యై నమః । ఓం కామేశ్వరబ్రహ్మవిద్యాయై నమః । ఓం కామేశ్వరగృహేశ్వర్యై నమః । ఓం కామేశ్వరాహ్లాదకర్యై నమః । ఓం కామేశ్వరమహేశ్వర్యై నమః । ఓం కామేశ్వర్యై నమః । ఓం కామకోటినిలయాయై నమః । ఓం కాంక్షితార్థదాయై నమః । 260 ఓం లకారిణ్యై నమః । ఓం లబ్ధరూపాయై నమః । ఓం లబ్ధధియే నమః । ఓం లబ్ధవాంఛితాయై నమః । ఓం లబ్ధపాపమనోదూరాయై నమః । ఓం లబ్ధాహంకారదుర్గమాయై నమః । ఓం లబ్ధశక్త్యై నమః । ఓం లబ్ధదేహాయై నమః । ఓం లబ్ధైశ్వర్యసమున్నత్యై నమః । ఓం లబ్ధవృద్ధ్యై నమః । 270 ఓం లబ్ధలీలాయై నమః । ఓం లబ్ధయౌవనశాలిన్యై నమః । ఓం లబ్ధాతిశయసర్వాంగసౌందర్యాయై నమః । ఓం లబ్ధవిభ్రమాయై నమః । ఓం లబ్ధరాగాయై నమః । ఓం లబ్ధపతయే నమః । ఓం లబ్ధనానాగమస్థిత్యై నమః । ఓం లబ్ధభోగాయై నమః । ఓం లబ్ధసుఖాయై నమః । ఓం లబ్ధహర్షాభిపూరితాయై నమః । 280 ఓం హ్రీంకారమూర్త్యై నమః । ఓం హ్రీంకారసౌధశృంగకపోతికాయై నమః । ఓం హ్రీంకారదుగ్ధాబ్ధిసుధాయై నమః । ఓం హ్రీంకారకమలేందిరాయై నమః । ఓం హ్రీంకారమణిదీపార్చిషే నమః । ఓం హ్రీంకారతరుశారికాయై నమః । ఓం హ్రీంకారపేటకమణయే నమః । ఓం హ్రీంకారాదర్శబింబితాయై నమః । ఓం హ్రీంకారకోశాసిలతాయై నమః । ఓం హ్రీంకారాస్థాననర్తక్యై నమః । 290 ఓం హ్రీంకారశుక్తికాముక్తామణయే నమః । ఓం హ్రీంకారబోధితాయై నమః । ఓం హ్రీంకారమయసౌవర్ణస్తంభవిద్రుమపుత్రికాయై నమః । ఓం హ్రీంకారవేదోపనిషదే నమః । ఓం హ్రీంకారాధ్వరదక్షిణాయై నమః । ఓం హ్రీంకారనందనారామనవకల్పకవల్లర్యై నమః । ఓం హ్రీంకారహిమవద్గంగాయై నమః । ఓం హ్రీంకారార్ణవకౌస్తుభాయై నమః । ఓం హ్రీంకారమంత్రసర్వస్వాయై నమః । ఓం హ్రీంకారపరసౌఖ్యదాయై నమః । 300 ఇతి శ్రీ లలితా త్రిశతీ నామావలీ ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits