హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శ్రీ లలితా చాలీసా
లలితామాతా
శంభుప్రియా
జగతికి
మూలం
నీవమ్మా
శ్రీ
భువనేశ్వరి
అవతారం
జగమంతటికీ
ఆధారమ్
॥
1
॥
హేరంబునికి
మాతవుగా
హరిహరాదులు
సేవింప
చండునిముండుని
సంహారం
చాముండేశ్వరి
అవతారమ్
॥
2
॥
పద్మరేకుల
కాంతులలో
బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా
వేదమాతవై
వచ్చితివి
॥
3
॥
శ్వేతవస్త్రము
ధరియించి
అక్షరమాలను
పట్టుకొని
భక్తిమార్గము
చూపితివి
జ్ఞానజ్యోతిని
నింపితివి
॥
4
॥
నిత్య
అన్నదానేశ్వరిగా
కాశీపురమున
కొలువుండ
ఆదిబిక్షువై
వచ్చాడు
సాక్షాదాపరమేశ్వరుడు
॥
5
॥
కదంబవన
సంచారిణిగా
కామేశ్వరుని
కళత్రముగా
కామితార్థ
ప్రదాయినిగా
కంచి
కామాక్షివైనావు
॥
6
॥
శ్రీచక్రరాజ
నిలయినిగా
శ్రీమత్
త్రిపురసుందరిగా
సిరి
సంపదలు
ఇవ్వమ్మా
శ్రీమహాలక్ష్మిగా
రావమ్మా
॥
7
॥
మణిద్వీపమున
కొలువుండి
మహాకాళి
అవతారములో
మహిషాసురుని
చంపితివి
ముల్లోకాలను
ఏలితివి
॥
8
॥
పసిడి
వెన్నెల
కాంతులలో
పట్టువస్త్రపుధారణలో
పారిజాతపు
మాలలలో
పార్వతి
దేవిగా
వచ్చితివి
॥
9
॥
రక్తవస్త్రము
ధరియించి
రణరంగమున
ప్రవేశించి
రక్తబీజుని
హతమార్చి
రమ్యకపర్దినివైనావు
॥
10
॥
కార్తికేయునికి
మాతవుగా
కాత్యాయినిగా
కరుణించి
కలియుగమంతా
కాపాడ
కనకదుర్గవై
వెలిసితివి
॥
11
॥
రామలింగేశ్వరు
రాణివిగా
రవికుల
సోముని
రమణివిగా
రమా
వాణి
సేవితగా
రాజరాజేశ్వరివైనావు
॥
12
॥
ఖడ్గం
శూలం
ధరియించి
పాశుపతాస్త్రము
చేబూని
శుంభ
నిశుంభుల
దునుమాడి
వచ్చింది
శ్రీశ్యామలగా
॥
13
॥
మహామంత్రాధిదేవతగా
లలితాత్రిపురసుందరిగా
దరిద్ర
బాధలు
తొలిగించి
మహదానందము
కలిగించే
॥
14
॥
అర్తత్రాణ
పరాయణివే
అద్వైతామృత
వర్షిణివే
ఆదిశంకర
పూజితవే
అపర్ణాదేవి
రావమ్మా
॥
15
॥
విష్ణు
పాదమున
జనియించి
గంగావతారము
ఎత్తితివి
భాగీరథుడు
నిను
కొలువ
భూలోకానికి
వచ్చితివి
॥
16
॥
ఆశుతోషుని
మెప్పించి
అర్ధశరీరం
దాల్చితివి
ఆదిప్రకృతి
రూపిణిగా
దర్శనమిచ్చెను
జగదంబా
॥
17
॥
దక్షుని
ఇంట
జనియించి
సతీదేవిగా
చాలించి
అష్టాదశ
పీఠేశ్వరిగా
దర్శనమిచ్చెను
జగదంబా
॥
18
॥
శంఖు
చక్రము
ధరియించి
రాక్షస
సంహారమును
చేసి
లోకరక్షణ
చేసావు
భక్తుల
మదిలో
నిలిచావు
॥
19
॥
పరాభట్టారిక
దేవతగా
పరమశాంత
స్వరూపిణిగా
చిరునవ్వులను
చిందిస్తూ
చెఋకు
గడను
ధరయించితివి
॥
20
॥
పంచదశాక్షరి
మంత్రాధితగా
పరమేశ్వర
పరమేశ్వరితో
ప్రమథగణములు
కొలువుండ
కైలాసంబే
పులకించే
॥
21
॥
సురులు
అసురులు
అందరును
శిరసును
వంచి
మ్రొక్కంగా
మాణిక్యాల
కాంతులతో
నీ
పాదములు
మెరిసినవి
॥
22
॥
మూలాధార
చక్రములో
యోగినులకు
ఆదీశ్వరియై
అంకుశాయుధ
ధారిణిగా
భాసిల్లెను
శ్రీ
జగదంబా
॥
23
॥
సర్వదేవతల
శక్తులచే
సత్య
స్వరూపిణి
రూపొంది
శంఖనాదము
చేసితివి
సింహవాహినిగా
వచ్చితివి
॥
24
॥
మహామేరువు
నిలయినివి
మందార
కుసుమ
మాలలతో
మునులందరు
నిను
కొలవంగ
మోక్షమార్గము
చూపితివి
॥
25
॥
చిదంబరేశ్వరి
నీ
లీల
చిద్విలాసమే
నీ
సృష్టి
చిద్రూపీ
పరదేవతగా
చిరునవ్వులను
చిందించే
॥
26
॥
అంబా
శాంభవి
అవతారం
అమృతపానం
నీ
నామం
అద్భుతమైనది
నీ
మహిమ
అతిసుందరము
నీ
రూపమ్
॥
27
॥
అమ్మలగన్న
అమ్మవుగా
ముగ్గురమ్మలకు
మూలముగా
జ్ఞానప్రసూనా
రావమ్మా
జ్ఞానమునందరికివ్వమ్మా
॥
28
॥
నిష్ఠతో
నిన్నే
కొలిచెదము
నీ
పూజలనే
చేసెదము
కష్టములన్నీ
కడతేర్చి
కనికరముతో
మము
కాపాడు
॥
29
॥
రాక్షస
బాధలు
పడలేక
దేవతలంతా
ప్రార్థింప
అభయహస్తము
చూపితివి
అవతారములు
దాల్చితివి
॥
30
॥
అరుణారుణపు
కాంతులలో
అగ్ని
వర్ణపు
జ్వాలలలో
అసురులనందరి
దునుమాడి
అపరాజితవై
వచ్చితివి
॥
31
॥
గిరిరాజునికి
పుత్రికగా
నందనందుని
సోదరిగా
భూలోకానికి
వచ్చితివి
భక్తుల
కోర్కెలు
తీర్చితివి
॥
32
॥
పరమేశ్వరునికి
ప్రియసతిగా
జగమంతటికీ
మాతవుగా
అందరి
సేవలు
అందుకొని
అంతట
నీవే
నిండితివి
॥
33
॥
కరుణించమ్మా
లలితమ్మా
కాపాడమ్మా
దుర్గమ్మా
దర్శనమియ్యగ
రావమ్మా
భక్తుల
కష్టం
తీర్చమ్మా
॥
34
॥
ఏ
విధముగా
నిను
కొలిచినను
ఏ
పేరున
నిను
పిలిచినను
మాతృహృదయవై
దయచూపు
కరుణామూర్తిగా
కాపాడు
॥
35
॥
మల్లెలు
మొల్లలు
తెచ్చితిమి
మనసును
నీకే
ఇచ్చితిమి
మగువలమంతా
చేరితిమి
నీ
పారాయణ
చేసితిమి
॥
36
॥
త్రిమాతృరూపా
లలితమ్మా
సృష్టి
స్థితి
లయకారిణివి
నీ
నామములు
ఎన్నెన్నో
లెక్కించుట
మా
తరమవునా
॥
37
॥
ఆశ్రితులందరు
రారండి
అమ్మరూపము
చూడండి
అమ్మకు
నీరాజనమిచ్చి
అమ్మ
దీవెన
పొందుదము
॥
38
॥
సదాచార
సంపన్నవుగా
సామగాన
ప్రియలోలినివి
సదాశివ
కుటుంబినివి
సౌభాగ్యమిచ్చే
దేవతవు
॥
39
॥
మంగళగౌరీ
రూపమును
మనసుల
నిండా
నింపండి
మహాదేవికి
మనమంతా
మంగళ
హారతులిద్దాము
॥
40
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits