Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

దేవీ ఖడ్గమాలా నామావళిః

ఓం త్రిపురసుందర్యై నమః ఓం హృదయదేవ్యై నమః ఓం శిరోదేవ్యై నమః ఓం శిఖాదేవ్యై నమః ఓం కవచదేవ్యై నమః ఓం నేత్రదేవ్యై నమః ఓం అస్త్రదేవ్యై నమః ఓం కామేశ్వర్యై నమః ఓం భగమాలిన్యై నమః ఓం నిత్యక్లిన్నాయై నమః ఓం భేరుండాయై నమః ఓం వహ్నివాసిన్యై నమః ఓం మహావజ్రేశ్వర్యై నమః ఓం శివదూత్యై నమః ఓం త్వరితాయై నమః ఓం కులసుందర్యై నమః ఓం నిత్యాయై నమః ఓం నీలపతాకాయై నమః ఓం విజయాయై నమః ఓం సర్వమంగళాయై నమః 20 ఓం జ్వాలామాలిన్యై నమః ఓం చిత్రాయై నమః ఓం మహానిత్యాయై నమః ఓం పరమేశ్వరపరమేశ్వర్యై నమః ఓం మిత్రీశమయ్యై నమః ఓం షష్ఠీశమయ్యై నమః ఓం ఉడ్డీశమయ్యై నమః ఓం చర్యానాథమయ్యై నమః ఓం లోపాముద్రామయ్యై నమః ఓం అగస్త్యమయ్యై నమః ఓం కాలతాపనమయ్యై నమః ఓం ధర్మాచార్యమయ్యై నమః ఓం ముక్తకేశీశ్వరమయ్యై నమః ఓం దీపకలానాథమయ్యై నమః ఓం విష్ణుదేవమయ్యై నమః ఓం ప్రభాకరదేవమయ్యై నమః ఓం తేజోదేవమయ్యై నమః ఓం మనోజదేవమయ్యై నమః ఓం కల్యాణదేవమయ్యై నమః ఓం రత్నదేవమయ్యై నమః 40 ఓం వాసుదేవమయ్యై నమః ఓం శ్రీరామానందమయ్యై నమః ఓం అణిమాసిద్ధ్యై నమః ఓం లఘిమాసిద్ధ్యై నమః ఓం మహిమాసిద్ధ్యై నమః ఓం ఈశిత్వసిద్ధ్యై నమః ఓం వశిత్వసిద్ధ్యై నమః ఓం ప్రాకామ్యసిద్ధ్యై నమః ఓం భుక్తిసిద్ధ్యై నమః ఓం ఇచ్ఛాసిద్ధ్యై నమః ఓం ప్రాప్తిసిద్ధ్యై నమః ఓం సర్వకామసిద్ధ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం మాహేశ్వర్యై నమః ఓం కౌమార్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం మాహేంద్ర్యై నమః ఓం చాముండాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః 60 ఓం సర్వసంక్షోభిణ్యై నమః ఓం సర్వవిద్రావిణ్యై నమః ఓం సర్వాకర్షిణ్యై నమః ఓం సర్వవశంకర్యై నమః ఓం సర్వోన్మాదిన్యై నమః ఓం సర్వమహాంకుశాయై నమః ఓం సర్వఖేచర్యై నమః ఓం సర్వబీజాయై నమః ఓం సర్వయోన్యై నమః ఓం సర్వత్రిఖండాయై నమః ఓం త్రైలోక్యమోహనచక్రస్వామిన్యై నమః ఓం ప్రకటయోగిన్యై నమః ఓం కామాకర్షిణ్యై నమః ఓం బుద్ధ్యాకర్షిణ్యై నమః ఓం అహంకారాకర్షిణ్యై నమః ఓం శబ్దాకర్షిణ్యై నమః ఓం స్పర్శాకర్షిణ్యై నమః ఓం రూపాకర్షిణ్యై నమః ఓం రసాకర్షిణ్యై నమః ఓం గంధాకర్షిణ్యై నమః 80 ఓం చిత్తాకర్షిణ్యై నమః ఓం ధైర్యాకర్షిణ్యై నమః ఓం స్మృత్యాకర్షిణ్యై నమః ఓం నామాకర్షిణ్యై నమః ఓం బీజాకర్షిణ్యై నమః ఓం ఆత్మాకర్షిణ్యై నమః ఓం అమృతాకర్షిణ్యై నమః ఓం శరీరాకర్షిణ్యై నమః ఓం సర్వాశాపరిపూరకచక్రస్వామిన్యై నమః ఓం గుప్తయోగిన్యై నమః ఓం అనంగకుసుమాయై నమః ఓం అనంగమేఖలాయై నమః ఓం అనంగమదనాయై నమః ఓం అనంగమదనాతురాయై నమః ఓం అనంగరేఖాయై నమః ఓం అనంగవేగిన్యై నమః ఓం అనంగాంకుశాయై నమః ఓం అనంగమాలిన్యై నమః ఓం సర్వసంక్షోభణచక్రస్వామిన్యై నమః ఓం గుప్తతరయోగిన్యై నమః 100 ఓం సర్వసంక్షోభిణ్యై నమః ఓం సర్వవిద్రావిణ్యై నమః ఓం సర్వాకర్షిణ్యై నమః ఓం సర్వాహ్లాదిన్యై నమః ఓం సర్వసమ్మోహిన్యై నమః ఓం సర్వస్తంభిన్యై నమః ఓం సర్వజృంభిణ్యై నమః ఓం సర్వవశంకర్యై నమః ఓం సర్వరంజిన్యై నమః ఓం సర్వోన్మాదిన్యై నమః ఓం సర్వార్థసాధిన్యై నమః ఓం సర్వసంపత్తిపూరణ్యై నమః ఓం సర్వమంత్రమయ్యై నమః ఓం సర్వద్వంద్వక్షయంకర్యై నమః ఓం సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిన్యై నమః ఓం సంప్రదాయయోగిన్యై నమః ఓం సర్వసిద్ధిప్రదాయై నమః ఓం సర్వసంపత్ప్రదాయై నమః ఓం సర్వప్రియంకర్యై నమః ఓం సర్వమంగళకారిణ్యై నమః 120 ఓం సర్వకామప్రదాయై నమః ఓం సర్వదుఃఖవిమోచిన్యై నమః ఓం సర్వమృత్యుప్రశమన్యై నమః ఓం సర్వవిఘ్ననివారిణ్యై నమః ఓం సర్వాంగసుందర్యై నమః ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః ఓం సర్వార్థసాధకచక్రస్వామిన్యై నమః ఓం కులోత్తీర్ణయోగిన్యై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వశక్త్యై నమః ఓం సర్వైశ్వర్యప్రదాయిన్యై నమః ఓం సర్వజ్ఞానమయ్యై నమః ఓం సర్వవ్యాధివినాశిన్యై నమః ఓం సర్వాధారస్వరూపాయై నమః ఓం సర్వపాపహరాయై నమః ఓం సర్వానందమయ్యై నమః ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః ఓం సర్వేప్సితఫలప్రదాయై నమః ఓం సర్వరక్షాకరచక్రస్వామిన్యై నమః ఓం నిగర్భయోగిన్యై నమః 140 ఓం వశిన్యై నమః ఓం కామేశ్వర్యై నమః ఓం మోదిన్యై నమః ఓం విమలాయై నమః ఓం అరుణాయై నమః ఓం జయిన్యై నమః ఓం సర్వేశ్వర్యై నమః ఓం కౌలిన్యై నమః ఓం సర్వరోగహరచక్రస్వామిన్యై నమః ఓం రహస్యయోగిన్యై నమః ఓం బాణిన్యై నమః ఓం చాపిన్యై నమః ఓం పాశిన్యై నమః ఓం అంకుశిన్యై నమః ఓం మహాకామేశ్వర్యై నమః ఓం మహావజ్రేశ్వర్యై నమః ఓం మహాభగమాలిన్యై నమః ఓం సర్వసిద్ధిప్రదచక్రస్వామిన్యై నమః ఓం అతిరహస్యయోగిన్యై నమః ఓం శ్రీశ్రీమహాభట్టారికాయై నమః 160 ఓం సర్వానందమయచక్రస్వామిన్యై నమః ఓం పరాపరరహస్యయోగిన్యై నమః ఓం త్రిపురాయై నమః ఓం త్రిపురేశ్యై నమః ఓం త్రిపురసుందర్యై నమః ఓం త్రిపురవాసిన్యై నమః ఓం త్రిపురాశ్రియై నమః ఓం త్రిపురమాలిన్యై నమః ఓం త్రిపురాసిద్ధాయై నమః ఓం త్రిపురాంబాయై నమః ఓం మహాత్రిపురసుందర్యై నమః ఓం మహామహేశ్వర్యై నమః ఓం మహామహారాజ్ఞ్యై నమః ఓం మహామహాశక్త్యై నమః ఓం మహామహాగుప్తాయై నమః ఓం మహామహాజ్ఞప్తాయై నమః ఓం మహామహానందాయై నమః ఓం మహామహాస్పందాయై నమః ఓం మహామహాశయాయై నమః ఓం మహామహాశ్రీచక్రనగరసామ్రాజ్ఞ్యై నమః 180 ఇతి దేవీ ఖడ్గమాలా నామావళిః

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits