Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్రీ వైద్యనాథాష్టకం

శ్రీరామసౌమిత్రిజటాయువేద
షడాననాదిత్య కుజార్చితాయ ।
శ్రీనీలకంఠాయ దయామయాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 1 ॥
గంగాప్రవాహేందు జటాధరాయ
త్రిలోచనాయ స్మర కాలహంత్రే ।
సమస్త దేవైరభిపూజితాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 2 ॥
భక్తప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినే దుష్టహరాయ నిత్యమ్ ।
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే
శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 3 ॥
ప్రభూతవాతాది సమస్తరోగ-
-ప్రణాశకర్త్రే మునివందితాయ ।
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 4 ॥
వాక్శ్రోత్రనేత్రాంఘ్రి విహీనజంతోః
వాక్శ్రోత్రనేత్రాంఘ్రి సుఖప్రదాయ ।
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే
శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 5 ॥
వేదాంతవేద్యాయ జగన్మయాయ
యోగీశ్వరధ్యేయపదాంబుజాయ ।
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే
శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 6 ॥
స్వతీర్థమృద్భస్మభృతాంగభాజాం
పిశాచదుఃఖార్తిభయాపహాయ ।
ఆత్మస్వరూపాయ శరీరభాజాం
శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 7 ॥
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ
స్రక్గంధభస్మాద్యభిశోభితాయ ।
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 8 ॥
బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ ।
జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణమ్ ॥ 9 ॥
ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్ ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits