Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శివ సహస్ర నామావలిః

ఓం స్థిరాయ నమః ఓం స్థాణవే నమః ఓం ప్రభవే నమః ఓం భీమాయ నమః ఓం ప్రవరాయ నమః ఓం వరదాయ నమః ఓం వరాయ నమః ఓం సర్వాత్మనే నమః ఓం సర్వవిఖ్యాతాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వకరాయ నమః ఓం భవాయ నమః ఓం జటినే నమః ఓం చర్మిణే నమః ఓం శిఖండినే నమః ఓం సర్వాంగాయ నమః ఓం సర్వభావనాయ నమః ఓం హరాయ నమః ఓం హరిణాక్షాయ నమః ఓం సర్వభూతహరాయ నమః 20 ఓం ప్రభవే నమః ఓం ప్రవృత్తయే నమః ఓం నివృత్తయే నమః ఓం నియతాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం శ్మశానవాసినే నమః ఓం భగవతే నమః ఓం ఖచరాయ నమః ఓం గోచరాయ నమః ఓం అర్దనాయ నమః ఓం అభివాద్యాయ నమః ఓం మహాకర్మణే నమః ఓం తపస్వినే నమః ఓం భూతభావనాయ నమః ఓం ఉన్మత్తవేషప్రచ్ఛన్నాయ నమః ఓం సర్వలోకప్రజాపతయే నమః ఓం మహారూపాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం వృషరూపాయ నమః 40 ఓం మహాయశసే నమః ఓం మహాత్మనే నమః ఓం సర్వభూతాత్మనే నమః ఓం విశ్వరూపాయ నమః ఓం మహాహనవే నమః ఓం లోకపాలాయ నమః ఓం అంతర్హితాత్మనే నమః ఓం ప్రసాదాయ నమః ఓం హయగర్దభయే నమః ఓం పవిత్రాయ నమః ఓం మహతే నమః ఓం నియమాయ నమః ఓం నియమాశ్రితాయ నమః ఓం సర్వకర్మణే నమః ఓం స్వయంభూతాయ నమః ఓం ఆదయే నమః ఓం ఆదికరాయ నమః ఓం నిధయే నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం విశాలాక్షాయ నమః 60 ఓం సోమాయ నమః ఓం నక్షత్రసాధకాయ నమః ఓం చంద్రాయ నమః ఓం సూర్యాయ నమః ఓం శనయే నమః ఓం కేతవే నమః ఓం గ్రహాయ నమః ఓం గ్రహపతయే నమః ఓం వరాయ నమః ఓం అత్రయే నమః ఓం అత్ర్యా నమస్కర్త్రే నమః ఓం మృగబాణార్పణాయ నమః ఓం అనఘాయ నమః ఓం మహాతపసే నమః ఓం ఘోరతపసే నమః ఓం అదీనాయ నమః ఓం దీనసాధకాయ నమః ఓం సంవత్సరకరాయ నమః ఓం మంత్రాయ నమః ఓం ప్రమాణాయ నమః 80 ఓం పరమాయ తపసే నమః ఓం యోగినే నమః ఓం యోజ్యాయ నమః ఓం మహాబీజాయ నమః ఓం మహారేతసే నమః ఓం మహాబలాయ నమః ఓం సువర్ణరేతసే నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సుబీజాయ నమః ఓం బీజవాహనాయ నమః ఓం దశబాహవే నమః ఓం అనిమిషాయ నమః ఓం నీలకంఠాయ నమః ఓం ఉమాపతయే నమః ఓం విశ్వరూపాయ నమః ఓం స్వయంశ్రేష్ఠాయ నమః ఓం బలవీరాయ నమః ఓం బలాయ నమః ఓం గణాయ గణకర్త్రే నమః ఓం గణపతయే నమః 100 ఓం దిగ్వాససే నమః ఓం కామాయ నమః ఓం మంత్రవిదే నమః ఓం పరమో మంత్రాయ నమః ఓం సర్వభావకరాయ నమః ఓం హరాయ నమః ఓం కమండలుధరాయ నమః ఓం ధన్వినే నమః ఓం బాణహస్తాయ నమః ఓం కపాలవతే నమః ఓం అశనినే నమః ఓం శతఘ్నినే నమః ఓం ఖడ్గినే నమః ఓం పట్టిశినే నమః ఓం ఆయుధినే నమః ఓం మహతే నమః ఓం స్రువహస్తాయ నమః ఓం సురూపాయ నమః ఓం తేజసే నమః ఓం తేజస్కరాయ నిధయే నమః 120 ఓం ఉష్ణీషిణే నమః ఓం సువక్త్రాయ నమః ఓం ఉదగ్రాయ నమః ఓం వినతాయ నమః ఓం దీర్ఘాయ నమః ఓం హరికేశాయ నమః ఓం సుతీర్థాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం సృగాలరూపాయ నమః ఓం సిద్ధార్థాయ నమః ఓం ముండాయ నమః ఓం సర్వశుభంకరాయ నమః ఓం అజాయ నమః ఓం బహురూపాయ నమః ఓం గంధధారిణే నమః ఓం కపర్దినే నమః ఓం ఊర్ధ్వరేతసే నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః ఓం ఊర్ధ్వశాయినే నమః ఓం నభః స్థలాయ నమః 140 ఓం త్రిజటినే నమః ఓం చీరవాససే నమః ఓం రుద్రాయ నమః ఓం సేనాపతయే నమః ఓం విభవే నమః ఓం అహశ్చరాయ నమః ఓం నక్తంచరాయ నమః ఓం తిగ్మమన్యవే నమః ఓం సువర్చసాయ నమః ఓం గజఘ్నే నమః ఓం దైత్యఘ్నే నమః ఓం కాలాయ నమః ఓం లోకధాత్రే నమః ఓం గుణాకరాయ నమః ఓం సింహశార్దూలరూపాయ నమః ఓం ఆర్ద్రచర్మాంబరావృతాయ నమః ఓం కాలయోగినే నమః ఓం మహానాదాయ నమః ఓం సర్వకామాయ నమః ఓం చతుష్పథాయ నమః 160 ఓం నిశాచరాయ నమః ఓం ప్రేతచారిణే నమః ఓం భూతచారిణే నమః ఓం మహేశ్వరాయ నమః ఓం బహుభూతాయ నమః ఓం బహుధరాయ నమః ఓం స్వర్భానవే నమః ఓం అమితాయ నమః ఓం గతయే నమః ఓం నృత్యప్రియాయ నమః ఓం నిత్యనర్తాయ నమః ఓం నర్తకాయ నమః ఓం సర్వలాలసాయ నమః ఓం ఘోరాయ నమః ఓం మహాతపసే నమః ఓం పాశాయ నమః ఓం నిత్యాయ నమః ఓం గిరిరుహాయ నమః ఓం నభసే నమః ఓం సహస్రహస్తాయ నమః 180 ఓం విజయాయ నమః ఓం వ్యవసాయాయ నమః ఓం అతంద్రితాయ నమః ఓం అధర్షణాయ నమః ఓం ధర్షణాత్మనే నమః ఓం యజ్ఞఘ్నే నమః ఓం కామనాశకాయ నమః ఓం దక్షయాగాపహారిణే నమః ఓం సుసహాయ నమః ఓం మధ్యమాయ నమః ఓం తేజోపహారిణే నమః ఓం బలఘ్నే నమః ఓం ముదితాయ నమః ఓం అర్థాయ నమః ఓం అజితాయ నమః ఓం అవరాయ నమః ఓం గంభీరఘోషయ నమః ఓం గంభీరాయ నమః ఓం గంభీరబలవాహనాయ నమః ఓం న్యగ్రోధరూపాయ నమః 200 ఓం న్యగ్రోధాయ నమః ఓం వృక్షకర్ణస్థితయే నమః ఓం విభవే నమః ఓం సుతీక్ష్ణదశనాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం మహాననాయ నమః ఓం విష్వక్సేనాయ నమః ఓం హరాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం సంయుగాపీడవాహనాయ నమః ఓం తీక్ష్ణతాపాయ నమః ఓం హర్యశ్వాయ నమః ఓం సహాయాయ నమః ఓం కర్మకాలవిదే నమః ఓం విష్ణుప్రసాదితాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం సముద్రాయ నమః ఓం బడబాముఖాయ నమః ఓం హుతాశనసహాయాయ నమః ఓం ప్రశాంతాత్మనే నమః 220 ఓం హుతాశనాయ నమః ఓం ఉగ్రతేజసే నమః ఓం మహాతేజసే నమః ఓం జన్యాయ నమః ఓం విజయకాలవిదే నమః ఓం జ్యోతిషామయనాయ నమః ఓం సిద్ధయే నమః ఓం సర్వవిగ్రహాయ నమః ఓం శిఖినే నమః ఓం ముండినే నమః ఓం జటినే నమః ఓం జ్వాలినే నమః ఓం మూర్తిజాయ నమః ఓం మూర్ధగాయ నమః ఓం బలినే నమః ఓం వైణవినే నమః ఓం పణవినే నమః ఓం తాలినే నమః ఓం ఖలినే నమః ఓం కాలకటంకటాయ నమః 240 ఓం నక్షత్రవిగ్రహమతయే నమః ఓం గుణబుద్ధయే నమః ఓం లయాయ నమః ఓం అగమాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం విశ్వబాహవే నమః ఓం విభాగాయ నమః ఓం సర్వగాయ ఓం అముఖాయ నమః ఓం విమోచనాయ నమః ఓం సుసరణాయ నమః ఓం హిరణ్యకవచోద్భవాయ నమః ఓం మేఢ్రజాయ నమః ఓం బలచారిణే నమః ఓం మహీచారిణే నమః ఓం స్రుతాయ నమః ఓం సర్వతూర్యనినాదినే నమః ఓం సర్వతోద్యపరిగ్రహాయ నమః ఓం వ్యాలరూపాయ నమః ఓం గుహావాసినే నమః 260 ఓం గుహాయ నమః ఓం మాలినే నమః ఓం తరంగవిదే నమః ఓం త్రిదశాయ నమః ఓం త్రికాలదృశే నమః ఓం కర్మసర్వబంధవిమోచనాయ నమః ఓం అసురేంద్రాణాం బంధనాయ నమః ఓం యుధి శత్రువినాశనాయ నమః ఓం సాంఖ్యప్రదాయ నమః ఓం దుర్వాససే నమః ఓం సర్వసాధునిషేవితాయ నమః ఓం ప్రస్కందనాయ నమః ఓం విభాగజ్ఞాయ నమః ఓం అతుల్యాయ నమః ఓం యజ్ఞవిభాగవిదే నమః ఓం సర్వవాసాయ నమః ఓం సర్వచారిణే నమః ఓం దుర్వాససే నమః ఓం వాసవాయ నమః ఓం అమరాయ నమః 280 ఓం హైమాయ నమః ఓం హేమకరాయ నమః ఓం అయజ్ఞాయ నమః ఓం సర్వధారిణే నమః ఓం ధరోత్తమాయ నమః ఓం లోహితాక్షాయ నమః ఓం మహాక్షాయ నమః ఓం విజయాక్షాయ నమః ఓం విశారదాయ నమః ఓం సంగ్రహాయ నమః ఓం నిగ్రహాయ నమః ఓం కర్త్రే నమః ఓం సర్పచీరనివాసనాయ నమః ఓం ముఖ్యాయ నమః ఓం అముఖ్యాయ నమః ఓం దేహాయ నమః ఓం కాహలయే నమః ఓం సర్వకామదాయ నమః ఓం సర్వకాలప్రసాదయే నమః ఓం సుబలాయ నమః 300 ఓం బలరూపధృతే నమః ఓం సర్వకామవరాయ నమః ఓం సర్వదాయ నమః ఓం సర్వతోముఖాయ నమః ఓం ఆకాశనిర్విరూపాయ నమః ఓం నిపాతినే నమః ఓం అవశాయ నమః ఓం ఖగాయ నమః ఓం రౌద్రరూపాయ నమః ఓం అంశవే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం బహురశ్మయే నమః ఓం సువర్చసినే నమః ఓం వసువేగాయ నమః ఓం మహావేగాయ నమః ఓం మనోవేగాయ నమః ఓం నిశాచరాయ నమః ఓం సర్వవాసినే నమః ఓం శ్రియావాసినే నమః ఓం ఉపదేశకరాయ నమః 320 ఓం అకరాయ నమః ఓం మునయే నమః ఓం ఆత్మనిరాలోకాయ నమః ఓం సంభగ్నాయ నమః ఓం సహస్రదాయ నమః ఓం పక్షిణే నమః ఓం పక్షరూపాయ నమః ఓం అతిదీప్తాయ నమః ఓం విశాం పతయే నమః ఓం ఉన్మాదాయ నమః ఓం మదనాయ నమః ఓం కామాయ నమః ఓం అశ్వత్థాయ నమః ఓం అర్థకరాయ నమః ఓం యశసే నమః ఓం వామదేవాయ నమః ఓం వామాయ నమః ఓం ప్రాచే నమః ఓం దక్షిణాయ నమః ఓం వామనాయ నమః 340 ఓం సిద్ధయోగినే నమః ఓం మహర్షయే నమః ఓం సిద్ధార్థాయ నమః ఓం సిద్ధసాధకాయ నమః ఓం భిక్షవే నమః ఓం భిక్షురూపాయ నమః ఓం విపణాయ నమః ఓం మృదవే నమః ఓం అవ్యయాయ నమః ఓం మహాసేనాయ నమః ఓం విశాఖాయ నమః ఓం షష్టిభాగాయ నమః ఓం గవాం పతయే నమః ఓం వజ్రహస్తాయ నమః ఓం విష్కంభినే నమః ఓం చమూస్తంభనాయ నమః ఓం వృత్తావృత్తకరాయ నమః ఓం తాలాయ నమః ఓం మధవే నమః ఓం మధుకలోచనాయ నమః 360 ఓం వాచస్పత్యాయ నమః ఓం వాజసనాయ నమః ఓం నిత్యమాశ్రమపూజితాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం లోకచారిణే నమః ఓం సర్వచారిణే నమః ఓం విచారవిదే నమః ఓం ఈశానాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం కాలాయ నమః ఓం నిశాచారిణే నమః ఓం పినాకభృతే నమః ఓం నిమిత్తస్థాయ నమః ఓం నిమిత్తాయ నమః ఓం నందయే నమః ఓం నందికరాయ నమః ఓం హరయే నమః ఓం నందీశ్వరాయ నమః ఓం నందినే నమః ఓం నందనాయ నమః 380 ఓం నందివర్ధనాయ నమః ఓం భగహారిణే నమః ఓం నిహంత్రే నమః ఓం కాలాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం పితామహాయ నమః ఓం చతుర్ముఖాయ నమః ఓం మహాలింగాయ నమః ఓం చారులింగాయ నమః ఓం లింగాధ్యక్షాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం యోగాధ్యక్షాయ నమః ఓం యుగావహాయ నమః ఓం బీజాధ్యక్షాయ నమః ఓం బీజకర్త్రే నమః ఓం అధ్యాత్మానుగతాయ నమః ఓం బలాయ నమః ఓం ఇతిహాసాయ నమః ఓం సకల్పాయ నమః ఓం గౌతమాయ నమః 400 ఓం నిశాకరాయ నమః ఓం దంభాయ నమః ఓం అదంభాయ నమః ఓం వైదంభాయ నమః ఓం వశ్యాయ నమః ఓం వశకరాయ నమః ఓం కలయే నమః ఓం లోకకర్త్రే నమః ఓం పశుపతయే నమః ఓం మహాకర్త్రే నమః ఓం అనౌషధాయ నమః ఓం అక్షరాయ నమః ఓం పరమాయ బ్రహ్మణే నమః ఓం బలవతే నమః ఓం శక్రాయ నమః ఓం నీతయే నమః ఓం అనీతయే నమః ఓం శుద్ధాత్మనే నమః ఓం శుద్ధాయ నమః ఓం మాన్యాయ నమః 420 ఓం గతాగతాయ నమః ఓం బహుప్రసాదాయ నమః ఓం సుస్వప్నాయ నమః ఓం దర్పణాయ నమః ఓం అమిత్రజితే నమః ఓం వేదకారాయ నమః ఓం మంత్రకారాయ నమః ఓం విదుషే నమః ఓం సమరమర్దనాయ నమః ఓం మహామేఘనివాసినే నమః ఓం మహాఘోరాయ నమః ఓం వశీనే నమః ఓం కరాయ నమః ఓం అగ్నిజ్వాలాయ నమః ఓం మహాజ్వాలాయ నమః ఓం అతిధూమ్రాయ నమః ఓం హుతాయ నమః ఓం హవిషే నమః ఓం వృషణాయ నమః ఓం శంకరాయ నమః 440 ఓం నిత్యవర్చస్వినే నమః ఓం ధూమకేతనాయ నమః ఓం నీలాయ నమః ఓం అంగలుబ్ధాయ నమః ఓం శోభనాయ నమః ఓం నిరవగ్రహాయ నమః ఓం స్వస్తిదాయ నమః ఓం స్వస్తిభావాయ నమః ఓం భాగినే నమః ఓం భాగకరాయ నమః ఓం లఘవే నమః ఓం ఉత్సంగాయ నమః ఓం మహాంగాయ నమః ఓం మహాగర్భపరాయణాయ నమః ఓం కృష్ణవర్ణాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సర్వదేహినామింద్రియాయ నమః ఓం మహాపాదాయ నమః ఓం మహాహస్తాయ నమః ఓం మహాకాయాయ నమః 460 ఓం మహాయశసే నమః ఓం మహామూర్ధ్నే నమః ఓం మహామాత్రాయ నమః ఓం మహానేత్రాయ నమః ఓం నిశాలయాయ నమః ఓం మహాంతకాయ నమః ఓం మహాకర్ణాయ నమః ఓం మహోష్ఠాయ నమః ఓం మహాహనవే నమః ఓం మహానాసాయ నమః ఓం మహాకంబవే నమః ఓం మహాగ్రీవాయ నమః ఓం శ్మశానభాజే నమః ఓం మహావక్షసే నమః ఓం మహోరస్కాయ నమః ఓం అంతరాత్మనే నమః ఓం మృగాలయాయ నమః ఓం లంబనాయ నమః ఓం లంబితోష్ఠాయ నమః ఓం మహామాయాయ నమః 480 ఓం పయోనిధయే నమః ఓం మహాదంతాయ నమః ఓం మహాదంష్ట్రాయ నమః ఓం మహజిహ్వాయ నమః ఓం మహాముఖాయ నమః ఓం మహానఖాయ నమః ఓం మహారోమాయ నమః ఓం మహాకోశాయ నమః ఓం మహాజటాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం ప్రసాదాయ నమః ఓం ప్రత్యయాయ నమః ఓం గిరిసాధనాయ నమః ఓం స్నేహనాయ నమః ఓం అస్నేహనాయ నమః ఓం అజితాయ నమః ఓం మహామునయే నమః ఓం వృక్షాకారాయ నమః ఓం వృక్షకేతవే నమః ఓం అనలాయ నమః 500 ఓం వాయువాహనాయ నమః ఓం గండలినే నమః ఓం మేరుధామ్నే నమః ఓం దేవాధిపతయే నమః ఓం అథర్వశీర్షాయ నమః ఓం సామాస్యాయ నమః ఓం ఋక్సహస్రామితేక్షణాయ నమః ఓం యజుఃపాదభుజాయ నమః ఓం గుహ్యాయ నమః ఓం ప్రకాశాయ నమః ఓం జంగమాయ నమః ఓం అమోఘార్థాయ నమః ఓం ప్రసాదాయ నమః ఓం అభిగమ్యాయ నమః ఓం సుదర్శనాయ నమః ఓం ఉపకారాయ నమః ఓం ప్రియాయ నమః ఓం సర్వాయ నమః ఓం కనకాయ నమః ఓం కాంచనచ్ఛవయే నమః 520 ఓం నాభయే నమః ఓం నందికరాయ నమః ఓం భావాయ నమః ఓం పుష్కరస్థపతయే నమః ఓం స్థిరాయ నమః ఓం ద్వాదశాయ నమః ఓం త్రాసనాయ నమః ఓం ఆద్యాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞసమాహితాయ నమః ఓం నక్తాయ నమః ఓం కలయే నమః ఓం కాలాయ నమః ఓం మకరాయ నమః ఓం కాలపూజితాయ నమః ఓం సగణాయ నమః ఓం గణకారాయ నమః ఓం భూతవాహనసారథయే నమః ఓం భస్మశయాయ నమః ఓం భస్మగోప్త్రే నమః 540 ఓం భస్మభూతాయ నమః ఓం తరవే నమః ఓం గణాయ నమః ఓం లోకపాలాయ నమః ఓం అలోకాయ నమః ఓం మహాత్మనే నమః ఓం సర్వపూజితాయ నమః ఓం శుక్లాయ నమః ఓం త్రిశుక్లాయ నమః ఓం సంపన్నాయ నమః ఓం శుచయే నమః ఓం భూతనిషేవితాయ నమః ఓం ఆశ్రమస్థాయ నమః ఓం క్రియావస్థాయ నమః ఓం విశ్వకర్మమతయే నమః ఓం వరాయ నమః ఓం విశాలశాఖాయ నమః ఓం తామ్రోష్ఠాయ నమః ఓం అంబుజాలాయ నమః ఓం సునిశ్చలాయ నమః 560 ఓం కపిలాయ నమః ఓం కపిశాయ నమః ఓం శుక్లాయ నమః ఓం ఆయుషే నమః ఓం పరాయ నమః ఓం అపరాయ నమః ఓం గంధర్వాయ నమః ఓం అదితయే నమః ఓం తార్క్ష్యాయ నమః ఓం సువిజ్ఞేయాయ నమః ఓం సుశారదాయ నమః ఓం పరశ్వధాయుధాయ నమః ఓం దేవాయ నమః ఓం అనుకారిణే నమః ఓం సుబాంధవాయ నమః ఓం తుంబవీణాయ నమః ఓం మహాక్రోధాయ నమః ఓం ఊర్ధ్వరేతసే నమః ఓం జలేశయాయ నమః ఓం ఉగ్రాయ నమః 580 ఓం వంశకరాయ నమః ఓం వంశాయ నమః ఓం వంశనాదాయ నమః ఓం అనిందితాయ నమః ఓం సర్వాంగరూపాయ నమః ఓం మాయావినే నమః ఓం సుహృదాయ నమః ఓం అనిలాయ నమః ఓం అనలాయ నమః ఓం బంధనాయ నమః ఓం బంధకర్త్రే నమః ఓం సుబంధనవిమోచనాయ నమః ఓం యజ్ఞారయే నమః ఓం కామారయే నమః ఓం మహాదంష్ట్రాయ నమః ఓం మహాయుధాయ నమః ఓం బహుధా నిందితాయ నమః ఓం శర్వాయ నమః ఓం శంకరాయ నమః ఓం శంకరాయ నమః 600 ఓం అధనాయ నమః ఓం అమరేశాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం విశ్వదేవాయ నమః ఓం సురారిఘ్నే నమః ఓం అహిర్బుధ్న్యాయ నమః ఓం అనిలాభాయ నమః ఓం చేకితానాయ నమః ఓం హవిషే నమః ఓం అజైకపాదే నమః ఓం కాపాలినే నమః ఓం త్రిశంకవే నమః ఓం అజితాయ నమః ఓం శివాయ నమః ఓం ధన్వంతరయే నమః ఓం ధూమకేతవే నమః ఓం స్కందాయ నమః ఓం వైశ్రవణాయ నమః ఓం ధాత్రే నమః ఓం శక్రాయ నమః 620 ఓం విష్ణవే నమః ఓం మిత్రాయ నమః ఓం త్వష్ట్రే నమః ఓం ధ్రువాయ నమః ఓం ధరాయ నమః ఓం ప్రభావాయ నమః ఓం సర్వగాయ వాయవే నమః ఓం అర్యమ్ణే నమః ఓం సవిత్రే నమః ఓం రవయే నమః ఓం ఉషంగవే నమః ఓం విధాత్రే నమః ఓం మాంధాత్రే నమః ఓం భూతభావనాయ నమః ఓం విభవే నమః ఓం వర్ణవిభావినే నమః ఓం సర్వకామగుణావహాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం మహాగర్భాయ నమః ఓం చంద్రవక్త్రాయ నమః 640 ఓం అనిలాయ నమః ఓం అనలాయ నమః ఓం బలవతే నమః ఓం ఉపశాంతాయ నమః ఓం పురాణాయ నమః ఓం పుణ్యచంచురిణే నమః ఓం కురుకర్త్రే నమః ఓం కురువాసినే నమః ఓం కురుభూతాయ నమః ఓం గుణౌషధాయ నమః ఓం సర్వాశయాయ నమః ఓం దర్భచారిణే నమః ఓం సర్వేషం ప్రాణినాం పతయే నమః ఓం దేవదేవాయ నమః ఓం సుఖాసక్తాయ నమః ఓం సతే నమః ఓం అసతే నమః ఓం సర్వరత్నవిదే నమః ఓం కైలాసగిరివాసినే నమః ఓం హిమవద్గిరిసంశ్రయాయ నమః 660 ఓం కూలహారిణే నమః ఓం కులకర్త్రే నమః ఓం బహువిద్యాయ నమః ఓం బహుప్రదాయ నమః ఓం వణిజాయ నమః ఓం వర్ధకినే నమః ఓం వృక్షాయ నమః ఓం వకులాయ నమః ఓం చందనాయ నమః ఓం ఛదాయ నమః ఓం సారగ్రీవాయ నమః ఓం మహాజత్రవే నమః ఓం అలోలాయ నమః ఓం మహౌషధాయ నమః ఓం సిద్ధార్థకారిణే నమః ఓం సిద్ధార్థశ్ఛందోవ్యాకరణోత్తరాయ నమః ఓం సింహనాదాయ నమః ఓం సింహదంష్ట్రాయ నమః ఓం సింహగాయ నమః ఓం సింహవాహనాయ నమః 680 ఓం ప్రభావాత్మనే నమః ఓం జగత్కాలస్థాలాయ నమః ఓం లోకహితాయ నమః ఓం తరవే నమః ఓం సారంగాయ నమః ఓం నవచక్రాంగాయ నమః ఓం కేతుమాలినే నమః ఓం సభావనాయ నమః ఓం భూతాలయాయ నమః ఓం భూతపతయే నమః ఓం అహోరాత్రాయ నమః ఓం అనిందితాయ నమః ఓం సర్వభూతానాం వాహిత్రే నమః ఓం సర్వభూతానాం నిలయాయ నమః ఓం విభవే నమః ఓం భవాయ నమః ఓం అమోఘాయ నమః ఓం సంయతాయ నమః ఓం అశ్వాయ నమః ఓం భోజనాయ నమః 700 ఓం ప్రాణధారణాయ నమః ఓం ధృతిమతే నమః ఓం మతిమతే నమః ఓం దక్షాయ నమః ఓం సత్కృతాయ నమః ఓం యుగాధిపాయ నమః ఓం గోపాలినే నమః ఓం గోపతయే నమః ఓం గ్రామాయ నమః ఓం గోచర్మవసనాయ నమః ఓం హరయే నమః ఓం హిరణ్యబాహవే నమః ఓం ప్రవేశినాం గుహాపాలాయ నమః ఓం ప్రకృష్టారయే నమః ఓం మహాహర్షాయ నమః ఓం జితకామాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం గాంధారాయ నమః ఓం సువాసాయ నమః ఓం తపః సక్తాయ నమః 720 ఓం రతయే నమః ఓం నరాయ నమః ఓం మహాగీతాయ నమః ఓం మహానృత్యాయ నమః ఓం అప్సరోగణసేవితాయ నమః ఓం మహాకేతవే నమః ఓం మహాధాతవే నమః ఓం నైకసానుచరాయ నమః ఓం చలాయ నమః ఓం ఆవేదనీయాయ నమః ఓం ఆదేశాయ నమః ఓం సర్వగంధసుఖాహవాయ నమః ఓం తోరణాయ నమః ఓం తారణాయ నమః ఓం వాతాయ నమః ఓం పరిధినే నమః ఓం పతిఖేచరాయ నమః ఓం సంయోగాయ వర్ధనాయ నమః ఓం వృద్ధాయ నమః ఓం అతివృద్ధాయ నమః 740 ఓం గుణాధికాయ నమః ఓం నిత్య ఆత్మసహాయాయ నమః ఓం దేవాసురపతయే నమః ఓం పతయే నమః ఓం యుక్తాయ నమః ఓం యుక్తబాహవే నమః ఓం దేవాయ దివిసుపర్వణాయ నమః ఓం ఆషాఢాయ నమః ఓం సుషాఢాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం హరిణాయ నమః ఓం హరాయ నమః ఓం వపురావర్తమానేభ్యో నమః ఓం వసుశ్రేష్ఠాయ నమః ఓం మహాపథాయ నమః ఓం శిరోహారిణే విమర్శాయ నమః ఓం సర్వలక్షణలక్షితాయ నమః ఓం అక్షశ్చ రథయోగినే నమః ఓం సర్వయోగినే నమః ఓం మహాబలాయ నమః 760 ఓం సమామ్నాయాయ నమః ఓం అసమామ్నాయాయ నమః ఓం తీర్థదేవాయ నమః ఓం మహారథాయ నమః ఓం నిర్జీవాయ నమః ఓం జీవనాయ నమః ఓం మంత్రాయ నమః ఓం శుభాక్షాయ నమః ఓం బహుకర్కశాయ నమః ఓం రత్నప్రభూతాయ నమః ఓం రత్నాంగాయ నమః ఓం మహార్ణవనిపానవిదే నమః ఓం మూలాయ నమః ఓం విశాలాయ నమః ఓం అమృతాయ నమః ఓం వ్యక్తావ్యక్తాయ నమః ఓం తపోనిధయే నమః ఓం ఆరోహణాయ నమః ఓం అధిరోహాయ నమః ఓం శీలధారిణే నమః 780 ఓం మహాయశసే నమః ఓం సేనాకల్పాయ నమః ఓం మహాకల్పాయ నమః ఓం యోగాయ నమః ఓం యుగకరాయ నమః ఓం హరయే నమః ఓం యుగరూపాయ నమః ఓం మహారూపాయ నమః ఓం మహానాగహనాయ నమః ఓం వధాయ నమః ఓం న్యాయనిర్వపణాయ నమః ఓం పాదాయ నమః ఓం పండితాయ నమః ఓం అచలోపమాయ నమః ఓం బహుమాలాయ నమః ఓం మహామాలాయ నమః ఓం శశినే హరసులోచనాయ నమః ఓం విస్తారాయ లవణాయ కూపాయ నమః ఓం త్రియుగాయ నమః ఓం సఫలోదయాయ నమః 800 ఓం త్రిలోచనాయ నమః ఓం విషణ్ణాంగాయ నమః ఓం మణివిద్ధాయ నమః ఓం జటాధరాయ నమః ఓం బిందవే నమః ఓం విసర్గాయ నమః ఓం సుముఖాయ నమః ఓం శరాయ నమః ఓం సర్వాయుధాయ నమః ఓం సహాయ నమః ఓం నివేదనాయ నమః ఓం సుఖాజాతాయ నమః ఓం సుగంధారాయ నమః ఓం మహాధనుషే నమః ఓం గంధపాలినే భగవతే నమః ఓం సర్వకర్మణాం ఉత్థానాయ నమః ఓం మంథానో బహులో వాయవే నమః ఓం సకలాయ నమః ఓం సర్వలోచనాయ నమః ఓం తలస్తాలాయ నమః 820 ఓం కరస్థాలినే నమః ఓం ఊర్ధ్వసంహననాయ నమః ఓం మహతే నమః ఓం ఛత్రాయ నమః ఓం సుఛత్రాయ నమః ఓం విఖ్యాతాయ లోకాయ నమః ఓం సర్వాశ్రయ క్రమాయ నమః ఓం ముండాయ నమః ఓం విరూపాయ నమః ఓం వికృతాయ నమః ఓం దండినే నమః ఓం కుండినే నమః ఓం వికుర్వణాయ నమః ఓం హర్యక్షాయ నమః ఓం కకుభాయ నమః ఓం వజ్రిణే నమః ఓం శతజిహ్వాయ నమః ఓం సహస్రపాదే నమః ఓం సహస్రముర్ధ్నే నమః ఓం దేవేంద్రాయ నమః 840 ఓం సర్వదేవమయాయ నమః ఓం గురవే నమః ఓం సహస్రబాహవే నమః ఓం సర్వాంగాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం సర్వలోకకృతే నమః ఓం పవిత్రాయ నమః ఓం త్రికకుదే మంత్రాయ నమః ఓం కనిష్ఠాయ నమః ఓం కృష్ణపింగలాయ నమః ఓం బ్రహ్మదండవినిర్మాత్రే నమః ఓం శతఘ్నీపాశశక్తిమతే నమః ఓం పద్మగర్భాయ నమః ఓం మహాగర్భాయ నమః ఓం బ్రహ్మగర్భాయ నమః ఓం జలోద్భవాయ నమః ఓం గభస్తయే నమః ఓం బ్రహ్మకృతే నమః ఓం బ్రహ్మిణే నమః ఓం బ్రహ్మవిదే నమః 860 ఓం బ్రాహ్మణాయ నమః ఓం గతయే నమః ఓం అనంతరూపాయ నమః ఓం నైకాత్మనే నమః ఓం స్వయంభువ తిగ్మతేజసే నమః ఓం ఊర్ధ్వగాత్మనే నమః ఓం పశుపతయే నమః ఓం వాతరంహాయ నమః ఓం మనోజవాయ నమః ఓం చందనినే నమః ఓం పద్మనాలాగ్రాయ నమః ఓం సురభ్యుత్తరణాయ నమః ఓం నరాయ నమః ఓం కర్ణికారమహాస్రగ్విణే నమః ఓం నీలమౌలయే నమః ఓం పినాకధృతే నమః ఓం ఉమాపతయే నమః ఓం ఉమాకాంతాయ నమః ఓం జాహ్నవీధృతే నమః ఓం ఉమాధవాయ నమః 880 ఓం వరాయ వరాహాయ నమః ఓం వరదాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సుమహాస్వనాయ నమః ఓం మహాప్రసాదాయ నమః ఓం దమనాయ నమః ఓం శత్రుఘ్నే నమః ఓం శ్వేతపింగలాయ నమః ఓం పీతాత్మనే నమః ఓం పరమాత్మనే నమః ఓం ప్రయతాత్మానే నమః ఓం ప్రధానధృతే నమః ఓం సర్వపార్శ్వముఖాయ నమః ఓం త్ర్యక్షాయ నమః ఓం ధర్మసాధారణో వరాయ నమః ఓం చరాచరాత్మనే నమః ఓం సూక్ష్మాత్మనే నమః ఓం అమృతాయ గోవృషేశ్వరాయ నమః ఓం సాధ్యర్షయే నమః ఓం వసవే ఆదిత్యాయ నమః 900 ఓం వివస్వతే సవితామృతాయ నమః ఓం వ్యాసాయ నమః ఓం సర్గాయ సుసంక్షేపాయ విస్తరాయ నమః ఓం పర్యాయో నరాయ నమః ఓం ఋతవే నమః ఓం సంవత్సరాయ నమః ఓం మాసాయ నమః ఓం పక్షాయ నమః ఓం సంఖ్యాసమాపనాయ నమః ఓం కలాభ్యో నమః ఓం కాష్ఠాభ్యో నమః ఓం లవేభ్యో నమః ఓం మాత్రాభ్యో నమః ఓం ముహూర్తాహః క్షపాభ్యో నమః ఓం క్షణేభ్యో నమః ఓం విశ్వక్షేత్రాయ నమః ఓం ప్రజాబీజాయ నమః ఓం లింగాయ నమః ఓం ఆద్యాయ నిర్గమాయ నమః ఓం సతే నమః 920 ఓం అసతే నమః ఓం వ్యక్తాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం పిత్రే నమః ఓం మాత్రే నమః ఓం పితామహాయ నమః ఓం స్వర్గద్వారాయ నమః ఓం ప్రజాద్వారాయ నమః ఓం మోక్షద్వారాయ నమః ఓం త్రివిష్టపాయ నమః ఓం నిర్వాణాయ నమః ఓం హ్లాదనాయ నమః ఓం బ్రహ్మలోకాయ నమః ఓం పరాగతయే నమః ఓం దేవాసురవినిర్మాత్రే నమః ఓం దేవాసురపరాయణాయ నమః ఓం దేవాసురగురవే నమః ఓం దేవాయ నమః ఓం దేవాసురనమస్కృతాయ నమః ఓం దేవాసురమహామాత్రాయ నమః 940 ఓం దేవాసురగణాశ్రయాయ నమః ఓం దేవాసురగణాధ్యక్షాయ నమః ఓం దేవాసురగణాగ్రణ్యై నమః ఓం దేవాతిదేవాయ నమః ఓం దేవర్షయే నమః ఓం దేవాసురవరప్రదాయ నమః ఓం దేవాసురేశ్వరాయ నమః ఓం విశ్వాయ నమః ఓం దేవాసురమహేశ్వరాయ నమః ఓం సర్వదేవమయాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం దేవతాత్మనే నమః ఓం ఆత్మసంభవాయ నమః ఓం ఉద్భిదే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వైద్యాయ నమః ఓం విరజాయ నమః ఓం నీరజాయ నమః ఓం అమరాయ నమః ఓం ఈడ్యాయ నమః 960 ఓం హస్తీశ్వరాయ నమః ఓం వ్యఘ్రాయ నమః ఓం దేవసింహాయ నమః ఓం నరర్షభాయ నమః ఓం విబుధాయ నమః ఓం అగ్రవరాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం సర్వదేవాయ నమః ఓం తపోమయాయ నమః ఓం సుయుక్తాయ నమః ఓం శోభనాయ నమః ఓం వజ్రిణే నమః ఓం ప్రాసానాం ప్రభవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం గుహాయ నమః ఓం కాంతాయ నమః ఓం నిజాయ సర్గాయ నమః ఓం పవిత్రాయ నమః ఓం సర్వపావనాయ నమః ఓం శృంగిణే నమః 980 ఓం శృంగప్రియాయ నమః ఓం బభ్రువే నమః ఓం రాజరాజాయ నమః ఓం నిరామయాయ నమః ఓం అభిరామాయ నమః ఓం సురగణాయ నమః ఓం విరామాయ నమః ఓం సర్వసాధనాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం విశ్వదేవాయ నమః ఓం హరిణాయ నమః ఓం బ్రహ్మవర్చసాయ నమః ఓం స్థావరాణాం పతయే నమః ఓం నియమేంద్రియవర్ధనాయ నమః ఓం సిద్ధార్థాయ నమః ఓం సిద్ధభూతార్థాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం సత్యవ్రతాయ నమః ఓం శుచయే నమః ఓం వ్రతాధిపాయ నమః 1000 ఓం పరస్మై నమః ఓం బ్రహ్మణే నమః ఓం భక్తానాం పరమాయై గతయే నమః ఓం విముక్తాయ నమః ఓం ముక్తతేజసే నమః ఓం శ్రీమతే నమః ఓం శ్రీవర్ధనాయ నమః ఓం జగతే నమః 1008 ఇతి శివసహస్రనామావలిః

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits