హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
కాశీ విశ్వనాథాష్టకం
గంగా
తరంగ
రమణీయ
జటా
కలాపం
గౌరీ
నిరంతర
విభూషిత
వామ
భాగం
నారాయణ
ప్రియమనంగ
మదాపహారం
వారాణశీ
పురపతిం
భజ
విశ్వనాథమ్
॥
1
॥
వాచామగోచరమనేక
గుణ
స్వరూపం
వాగీశ
విష్ణు
సుర
సేవిత
పాద
పద్మం
వామేణ
విగ్రహ
వరేన
కలత్రవంతం
వారాణశీ
పురపతిం
భజ
విశ్వనాథమ్
॥
2
॥
భూతాదిపం
భుజగ
భూషణ
భూషితాంగం
వ్యాఘ్రాంజినాం
బరధరం,
జటిలం,
త్రినేత్రం
పాశాంకుశాభయ
వరప్రద
శూలపాణిం
వారాణశీ
పురపతిం
భజ
విశ్వనాథమ్
॥
3
॥
సీతాంశు
శోభిత
కిరీట
విరాజమానం
బాలేక్షణాతల
విశోషిత
పంచబాణం
నాగాధిపా
రచిత
బాసుర
కర్ణ
పూరం
వారాణశీ
పురపతిం
భజ
విశ్వనాథమ్
॥
4
॥
పంచాననం
దురిత
మత్త
మతంగజానాం
నాగాంతకం
ధనుజ
పుంగవ
పన్నాగానాం
దావానలం
మరణ
శోక
జరాటవీనాం
వారాణశీ
పురపతిం
భజ
విశ్వనాథమ్
॥
5
॥
తేజోమయం
సగుణ
నిర్గుణమద్వితీయం
ఆనంద
కందమపరాజిత
మప్రమేయం
నాగాత్మకం
సకల
నిష్కళమాత్మ
రూపం
వారాణశీ
పురపతిం
భజ
విశ్వనాథమ్
॥
6
॥
ఆశాం
విహాయ
పరిహృత్య
పరశ్య
నిందాం
పాపే
రథిం
చ
సునివార్య
మనస్సమాధౌ
ఆధాయ
హృత్-కమల
మధ్య
గతం
పరేశం
వారాణశీ
పురపతిం
భజ
విశ్వనాథమ్
॥
7
॥
రాగాధి
దోష
రహితం
స్వజనానురాగం
వైరాగ్య
శాంతి
నిలయం
గిరిజా
సహాయం
మాధుర్య
ధైర్య
సుభగం
గరళాభిరామం
వారాణశీ
పురపతిం
భజ
విశ్వనాథమ్
॥
8
॥
వారాణశీ
పుర
పతే
స్థవనం
శివస్య
వ్యాఖ్యాతం
అష్టకమిదం
పఠతే
మనుష్య
విద్యాం
శ్రియం
విపుల
సౌఖ్యమనంత
కీర్తిం
సంప్రాప్య
దేవ
నిలయే
లభతే
చ
మోక్షమ్
॥
విశ్వనాథాష్టకమిదం
పుణ్యం
యః
పఠేః
శివ
సన్నిధౌ
శివలోకమవాప్నోతి
శివేనసహ
మోదతే
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits