Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శుక్ర కవచం

ధ్యానం మృణాలకుందేందుపయోజసుప్రభం పీతాంబరం ప్రసృతమక్షమాలినం సమస్తశాస్త్రార్థవిధిం మహాంతం ధ్యాయేత్కవిం వాంఛితమర్థసిద్ధయే 1 అథ శుక్రకవచం శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చందనద్యుతిః 2 పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవందితః వచనం చోశనాః పాతు కంఠం శ్రీకంఠభక్తిమాన్ 3 భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః 4 కటిం మే పాతు విశ్వాత్మా ఉరూ మే సురపూజితః జానుం జాడ్యహరః పాతు జంఘే జ్ఞానవతాం వరః 5 గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరాంబరః సర్వాణ్యంగాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః 6 ఫలశ్రుతిః ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్వితః తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః 7 ఇతి శ్రీబ్రహ్మాండపురాణే శుక్రకవచం సంపూర్ణం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits