Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శని స్తోత్రం దశరథ కృతం

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ 1 నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక 2 నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః 3 నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాలినే నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే 4 నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే 5 సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే 6 నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ 7 జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్ క్షణాత్ 8 దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే 9 బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః 10 త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః 11

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits