Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

రవి గ్రహ పంచరత్న స్తోత్రం

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మిదివాకరం 1 సూర్యో అర్యమా భగస్త్వష్టా పూషార్కస్సరితారవిః గభస్తి మానజః కాలో మృత్యుర్దాతా ప్రభాకరః 2 భూతాశ్రయో భూతపతిః సర్వలోక నమస్కృతః స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాదిరలోలుపః 3 బ్రహ్మ స్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః అస్తకాలే స్వయం విష్ణుం త్రయీమూర్తీ దివాకరః 4 సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 5 ఓం గ్రహరాజాయ విద్మహే కాలాధిపాయ ధీమహి తన్నో రవిః ప్రచోదయాత్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits