Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

పిప్పలాద కృత శ్రీ షని స్తోత్రం

నమోఽస్తు కోణసంస్థాయ పింగలాయ నమోఽస్తు తే [క్రోధ] నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ నమోఽస్తు తే 1 నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో 2 నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోఽస్తు తే ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య 3 ఇతి పిప్పలాద కృత శ్రీ శని స్తోత్రం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits