Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

కుజ గ్రహ పంచరత్న స్తోత్రం

ధరణీగర్భ సంభూతం విద్యుక్యాంతిసమప్రభం ।
కుమారం శక్తి హస్తం తం మంగలం ప్రణమామ్యహం ॥ 1 ॥
మహీసుత మహాభాగో మంగలో మంగలప్రదః ।
మహావీరో మహాశూరో మహాబల పరాక్రమః ॥ 2 ॥
భరధ్వాజ కులోద్భూతో భూసుతో భవ్య భూషణః ।
మేరుం ప్రదక్షిణం కృత్వా సర్వదేవాత్మ సిద్దిదం ॥ 3 ॥
నమస్తే మహాశక్తి పాణే నమస్తే లసద్వజ్రపాణే ।
నమస్తే కటిన్యస్తపాణే నమస్తే సదాభీష్టపాణే ॥ 4 ॥
చతుర్భుజాం మేషవాహనం వరదాం వసుధాప్రియం ।
రత్తమాల్యాంబరధరం తం అంగారకం ప్రణమామ్యహం ॥ 5 ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits