Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

బుధ అష్టోత్తర శత నామావళిః

ఓం బుధాయ నమః । ఓం బుధార్చితాయ నమః । ఓం సౌమ్యాయ నమః । ఓం సౌమ్యచిత్తాయ నమః । ఓం శుభప్రదాయ నమః । ఓం దృఢవ్రతాయ నమః । ఓం దృఢఫలాయ నమః । ఓం శ్రుతిజాలప్రబోధకాయ నమః । ఓం సత్యవాసాయ నమః । ఓం సత్యవచసే నమః ॥ 10 ॥ ఓం శ్రేయసాం పతయే నమః । ఓం అవ్యయాయ నమః । ఓం సోమజాయ నమః । ఓం సుఖదాయ నమః । ఓం శ్రీమతే నమః । ఓం సోమవంశప్రదీపకాయ నమః । ఓం వేదవిదే నమః । ఓం వేదతత్త్వజ్ఞాయ నమః । ఓం వేదాంతజ్ఞానభాస్వరాయ నమః । ఓం విద్యావిచక్షణాయ నమః ॥ 20 ॥ ఓం విభవే నమః । ఓం విద్వత్ప్రీతికరాయ నమః । ఓం ఋజవే నమః । ఓం విశ్వానుకూలసంచారాయ నమః । ఓం విశేషవినయాన్వితాయ నమః । ఓం వివిధాగమసారజ్ఞాయ నమః । ఓం వీర్యవతే నమః । ఓం విగతజ్వరాయ నమః । ఓం త్రివర్గఫలదాయ నమః । ఓం అనంతాయ నమః ॥ 30 ॥ ఓం త్రిదశాధిపపూజితాయ నమః । ఓం బుద్ధిమతే నమః । ఓం బహుశాస్త్రజ్ఞాయ నమః । ఓం బలినే నమః । ఓం బంధవిమోచకాయ నమః । ఓం వక్రాతివక్రగమనాయ నమః । ఓం వాసవాయ నమః । ఓం వసుధాధిపాయ నమః । ఓం ప్రసన్నవదనాయ నమః । ఓం వంద్యాయ నమః ॥ 40 ॥ ఓం వరేణ్యాయ నమః । ఓం వాగ్విలక్షణాయ నమః । ఓం సత్యవతే నమః । ఓం సత్యసంకల్పాయ నమః । ఓం సత్యబంధవే నమః । ఓం సదాదరాయ నమః । ఓం సర్వరోగప్రశమనాయ నమః । ఓం సర్వమృత్యునివారకాయ నమః । ఓం వాణిజ్యనిపుణాయ నమః । ఓం వశ్యాయ నమః ॥ 50 ॥ ఓం వాతాంగాయ నమః । ఓం వాతరోగహృతే నమః । ఓం స్థూలాయ నమః । ఓం స్థైర్యగుణాధ్యక్షాయ నమః । ఓం స్థూలసూక్ష్మాదికారణాయ నమః । ఓం అప్రకాశాయ నమః । ఓం ప్రకాశాత్మనే నమః । ఓం ఘనాయ నమః । ఓం గగనభూషణాయ నమః । ఓం విధిస్తుత్యాయ నమః ॥ 60 ॥ ఓం విశాలాక్షాయ నమః । ఓం విద్వజ్జనమనోహరాయ నమః । ఓం చారుశీలాయ నమః । ఓం స్వప్రకాశాయ నమః । ఓం చపలాయ నమః । ఓం జితేంద్రియాయ నమః । ఓం ఉదఙ్ముఖాయ నమః । ఓం మఖాసక్తాయ నమః । ఓం మగధాధిపతయే నమః । ఓం హరయే నమః ॥ 70 ఓం సౌమ్యవత్సరసంజాతాయ నమః । ఓం సోమప్రియకరాయ నమః । ఓం సుఖినే నమః । ఓం సింహాధిరూఢాయ నమః । ఓం సర్వజ్ఞాయ నమః । ఓం శిఖివర్ణాయ నమః । ఓం శివంకరాయ నమః । ఓం పీతాంబరాయ నమః । ఓం పీతవపుషే నమః । ఓం పీతచ్ఛత్రధ్వజాంకితాయ నమః ॥ 80 ॥ ఓం ఖడ్గచర్మధరాయ నమః । ఓం కార్యకర్త్రే నమః । ఓం కలుషహారకాయ నమః । ఓం ఆత్రేయగోత్రజాయ నమః । ఓం అత్యంతవినయాయ నమః । ఓం విశ్వపావనాయ నమః । ఓం చాంపేయపుష్పసంకాశాయ నమః । ఓం చారణాయ నమః । ఓం చారుభూషణాయ నమః । ఓం వీతరాగాయ నమః ॥ 90 ॥ ఓం వీతభయాయ నమః । ఓం విశుద్ధకనకప్రభాయ నమః । ఓం బంధుప్రియాయ నమః । ఓం బంధముక్తాయ నమః । ఓం బాణమండలసంశ్రితాయ నమః । ఓం అర్కేశానప్రదేశస్థాయ నమః । ఓం తర్కశాస్త్రవిశారదాయ నమః । ఓం ప్రశాంతాయ నమః । ఓం ప్రీతిసంయుక్తాయ నమః । ఓం ప్రియకృతే నమః ॥ 100 ॥ ఓం ప్రియభాషణాయ నమః । ఓం మేధావినే నమః । ఓం మాధవసక్తాయ నమః । ఓం మిథునాధిపతయే నమః । ఓం సుధియే నమః । ఓం కన్యారాశిప్రియాయ నమః । ఓం కామప్రదాయ నమః । ఓం ఘనఫలాశ్రయాయ నమః ॥ 108 ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits