Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్రీసూక్త అష్టోత్తరశతనామావళిః

ఓం హిరణ్యవర్ణాయై నమః ।
ఓం హరిణ్యై నమః ।
ఓం సువర్ణస్రజాయై నమః ।
ఓం రజతస్రజాయై నమః ।
ఓం హిరణ్మయ్యై నమః ।
ఓం అనపగామిన్యై నమః ।
ఓం అశ్వపూర్వాయై నమః ।
ఓం రథమధ్యాయై నమః ।
ఓం హస్తినాదప్రబోధిన్యై నమః ।
ఓం శ్రియై నమః । 10
ఓం దేవ్యై నమః ।
ఓం హిరణ్యప్రాకారాయై నమః ।
ఓం ఆర్ద్రాయై నమః ।
ఓం జ్వలంత్యై నమః ।
ఓం తృప్తాయై నమః ।
ఓం తర్పయంత్యై నమః ।
ఓం పద్మే స్థితాయై నమః ।
ఓం పద్మవర్ణాయై నమః ।
ఓం చంద్రాం ప్రభాసాయై నమః ।
ఓం యశసా జ్వలంత్యై నమః । 20
ఓం లోకే శ్రియై నమః ।
ఓం దేవజుష్టాయై నమః ।
ఓం ఉదారాయై నమః ।
ఓం పద్మిన్యై నమః ।
ఓం ఆదిత్యవర్ణాయై నమః ।
ఓం బిల్వాయై నమః ।
ఓం కీర్తిప్రదాయై నమః ।
ఓం ఋద్ధిప్రదాయై నమః ।
ఓం గంధద్వారాయై నమః ।
ఓం దురాధర్షాయై నమః । 30
ఓం నిత్యపుష్టాయై నమః ।
ఓం కరీషిణ్యై నమః ।
ఓం సర్వభూతానాం ఈశ్వర్యై నమః ।
ఓం మనసః కామాయై నమః ।
ఓం వాచ ఆకూత్యై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం పశూనాం రూపాయై నమః ।
ఓం అన్నస్య యశసే నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం ఆర్ద్రాం పుష్కరిణ్యై నమః । 40
ఓం పుష్ట్యై నమః ।
ఓం పింగలాయై నమః ।
ఓం పద్మమాలిన్యై నమః ।
ఓం చంద్రాం హిరణ్మయ్యై నమః ।
ఓం ఆర్ద్రాం కరిణ్యై నమః ।
ఓం యష్ట్యై నమః ।
ఓం సువర్ణాయై నమః ।
ఓం హేమమాలిన్యై నమః ।
ఓం సూర్యాం హిరణ్మయ్యై నమః ।
ఓం ఆనందమాత్రే నమః । 50
ఓం కర్దమమాత్రే నమః ।
ఓం చిక్లీతమాత్రే నమః ।
ఓం శ్రీదేవ్యై నమః ।
ఓం పద్మాసన్యై నమః ।
ఓం పద్మోరవే నమః ।
ఓం పద్మాక్ష్యై నమః ।
ఓం పద్మసంభవాయై నమః ।
ఓం అశ్వదాయ్యై నమః ।
ఓం గోదాయ్యై నమః ।
ఓం ధనదాయ్యై నమః । 60
ఓం మహాధన్యై నమః ।
ఓం పద్మప్రియాయై నమః ।
ఓం పద్మిన్యై నమః ।
ఓం పద్మహస్తాయై నమః ।
ఓం పద్మాలయాయై నమః ।
ఓం పద్మదలాయతాక్ష్యై నమః ।
ఓం విశ్వప్రియాయై నమః ।
ఓం విష్ణుమనోనుకూలాయై నమః ।
ఓం పద్మాసనస్థాయై నమః ।
ఓం విపులకటితట్యై నమః । 70
ఓం పద్మపత్రాయతాక్ష్యై నమః ।
ఓం గంభీరావర్త నాభ్యై నమః ।
ఓం స్తనభరనమితాయై నమః ।
ఓం శుభ్రవస్త్రోత్తరీయాయై నమః ।
ఓం హేమకుంభైః స్నాపితాయై నమః ।
ఓం సర్వమాంగల్యయుక్తాయై నమః ।
ఓం క్షీరసముద్రరాజతనయాయై నమః ।
ఓం శ్రీరంగధామేశ్వర్యై నమః ।
ఓం దాసీభూతసమస్తదేవవనితాయై నమః ।
ఓం లోకైకదీపాంకురాయై నమః । 80
ఓం శ్రీమన్మందకటాక్షలబ్ధాయై నమః ।
ఓం విభవద్బ్రహ్మేంద్రగంగాధరాయై నమః ।
ఓం త్రైలోక్యకుటుంబిన్యై నమః ।
ఓం సరసిజాయై నమః ।
ఓం ముకుందప్రియాయై నమః ।
ఓం సిద్ధలక్ష్మ్యై నమః ।
ఓం మోక్షలక్ష్మ్యై నమః ।
ఓం జయలక్ష్మ్యై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం శ్రీలక్ష్మ్యై నమః । 90
ఓం వరలక్ష్మ్యై నమః ।
ఓం వరముద్రాం వహంత్యై నమః ।
ఓం అంకుశం వహంత్యై నమః ।
ఓం పాశం వహంత్యై నమః ।
ఓం అభీతిముద్రాం వహంత్యై నమః ।
ఓం కమలాసనస్థాయై నమః ।
ఓం బాలార్కకోటిప్రతిభాయై నమః ।
ఓం త్రినేత్రాయై నమః ।
ఓం ఆద్యాయై నమః ।
ఓం జగదీశ్వర్యై నమః । 100
ఓం సర్వమంగలమాంగల్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం సర్వార్థ సాధికాయై నమః ।
ఓం త్ర్యంబకాయై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం విష్ణుపత్న్యై నమః ।
ఓం లక్ష్మ్యై నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits