ఓం శుద్ధ లక్ష్మై నమః ।
ఓం బుద్ధి లక్ష్మై నమః ।
ఓం వర లక్ష్మై నమః ।
ఓం సౌభాగ్య లక్ష్మై నమః ।
ఓం వశో లక్ష్మై నమః ।
ఓం కావ్య లక్ష్మై నమః ।
ఓం గాన లక్ష్మై నమః ।
ఓం శృంగార లక్ష్మై నమః ।
ఓం ధన లక్ష్మై నమః ।
ఓం ధాన్య లక్ష్మై నమః । 10
ఓం ధరా లక్ష్మై నమః ।
ఓం అష్టైశ్వర్య లక్ష్మై నమః ।
ఓం గృహ లక్ష్మై నమః ।
ఓం గ్రామ లక్ష్మై నమః ।
ఓం రాజ్య లక్ష్మై నమః ।
ఓం సామ్రాజ్య లక్ష్మై నమః ।
ఓం శాంతి లక్ష్మై నమః ।
ఓం దాంతి లక్ష్మై నమః ।
ఓం క్షాంతి లక్ష్మై నమః ।
ఓం ఆత్మానంద లక్ష్మై నమః । 20
ఓం సత్య లక్ష్మై నమః ।
ఓం దయా లక్ష్మై నమః ।
ఓం సౌఖ్య లక్ష్మై నమః ।
ఓం పాతివ్రత్య లక్ష్మై నమః ।
ఓం గజ లక్ష్మై నమః ।
ఓం రాజ లక్ష్మై నమః ।
ఓం తేజో లక్ష్మై నమః ।
ఓం సర్వోత్కర్ష లక్ష్మై నమః ।
ఓం సత్త్వ లక్ష్మై నమః ।
ఓం తత్త్వ లక్ష్మై నమః । 30
ఓం బోధ లక్ష్మై నమః ।
ఓం విజ్ఞాన లక్ష్మై నమః ।
ఓం స్థైర్య లక్ష్మై నమః ।
ఓం వీర్య లక్ష్మై నమః ।
ఓం ధైర్య లక్ష్మై నమః ।
ఓం ఔదార్య లక్ష్మై నమః ।
ఓం సిద్ధి లక్ష్మై నమః ।
ఓం ఋద్ధి లక్ష్మై నమః ।
ఓం విద్యా లక్ష్మై నమః ।
ఓం కల్యాణ లక్ష్మై నమః । 40
ఓం కీర్తి లక్ష్మై నమః ।
ఓం మూర్తి లక్ష్మై నమః ।
ఓం వర్ఛో లక్ష్మై నమః ।
ఓం అనంత లక్ష్మై నమః ।
ఓం జప లక్ష్మై నమః ।
ఓం తపో లక్ష్మై నమః ।
ఓం వ్రత లక్ష్మై నమః ।
ఓం వైరాగ్య లక్ష్మై నమః ।
ఓం మంత్ర లక్ష్మై నమః ।
ఓం తంత్ర లక్ష్మై నమః । 50
ఓం యంత్ర లక్ష్మై నమః ।
ఓం గురుకృపా లక్ష్మై నమః ।
ఓం సభా లక్ష్మై నమః ।
ఓం ప్రభా లక్ష్మై నమః ।
ఓం కలా లక్ష్మై నమః ।
ఓం లావణ్య లక్ష్మై నమః ।
ఓం వేద లక్ష్మై నమః ।
ఓం నాద లక్ష్మై నమః ।
ఓం శాస్త్ర లక్ష్మై నమః ।
ఓం వేదాంత లక్ష్మై నమః । 60
ఓం క్షేత్ర లక్ష్మై నమః ।
ఓం తీర్థ లక్ష్మై నమః ।
ఓం వేది లక్ష్మై నమః ।
ఓం సంతాన లక్ష్మై నమః ।
ఓం యోగ లక్ష్మై నమః ।
ఓం భోగ లక్ష్మై నమః ।
ఓం యజ్ఞ లక్ష్మై నమః ।
ఓం క్షీరార్ణవ లక్ష్మై నమః ।
ఓం పుణ్య లక్ష్మై నమః ।
ఓం అన్న లక్ష్మై నమః । 70
ఓం మనో లక్ష్మై నమః ।
ఓం ప్రజ్ఞా లక్ష్మై నమః ।
ఓం విష్ణువక్షోభూష లక్ష్మై నమః ।
ఓం ధర్మ లక్ష్మై నమః ।
ఓం అర్థ లక్ష్మై నమః ।
ఓం కామ లక్ష్మై నమః ।
ఓం నిర్వాణ లక్ష్మై నమః ।
ఓం పుణ్య లక్ష్మై నమః ।
ఓం క్షేమ లక్ష్మై నమః ।
ఓం శ్రద్ధా లక్ష్మై నమః । 80
ఓం చైతన్య లక్ష్మై నమః ।
ఓం భూ లక్ష్మై నమః ।
ఓం భువర్లక్ష్మై నమః ।
ఓం సువర్లక్ష్మై నమః ।
ఓం త్రైలోక్య లక్ష్మై నమః ।
ఓం మహా లక్ష్మై నమః ।
ఓం జన లక్ష్మై నమః ।
ఓం తపో లక్ష్మై నమః ।
ఓం సత్యలోక లక్ష్మై నమః ।
ఓం భావ లక్ష్మై నమః । 90
ఓం వృద్ధి లక్ష్మై నమః ।
ఓం భవ్య లక్ష్మై నమః ।
ఓం వైకుంఠ లక్ష్మై నమః ।
ఓం నిత్య లక్ష్మై నమః ।
ఓం సత్య లక్ష్మై నమః ।
ఓం వమ్శ లక్ష్మై నమః ।
ఓం కైలాస లక్ష్మై నమః ।
ఓం ప్రకృతి లక్ష్మై నమః ।
ఓం శ్రీ లక్ష్మై నమః ।
ఓం స్వస్తి లక్ష్మై నమః । 100
ఓం గోలోక లక్ష్మై నమః ।
ఓం శక్తి లక్ష్మై నమః ।
ఓం భక్తి లక్ష్మై నమః ।
ఓం ముక్తి లక్ష్మై నమః ।
ఓం త్రిమూర్తి లక్ష్మై నమః ।
ఓం చక్రరాజ లక్ష్మై నమః ।
ఓం ఆది లక్ష్మై నమః ।
ఓం బ్రహ్మానంద లక్ష్మై నమః । 108
ఓం శ్రీ మహా లక్ష్మై నమః ।