Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

లక్ష్మీ ద్వాదశనామ స్తోత్రం

శ్రీదేవీ ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవా ।
తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం లోకసుందరీ ॥ 1 ॥
పంచమం విష్ణుపత్నీ చ షష్ఠం స్యాత్ వైష్ణవీ తథా ।
సప్తమం తు వరారోహా అష్టమం హరివల్లభా ॥ 2 ॥
నవమం శార్ఙ్గిణీ ప్రోక్తా దశమం దేవదేవికా ।
ఏకాదశం తు లక్ష్మీః స్యాత్ ద్వాదశం శ్రీహరిప్రియా ॥ 3 ॥
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
ఆయురారోగ్యమైశ్వర్యం తస్య పుణ్యఫలప్రదమ్ ॥ 4 ॥
ఇతి శ్రీ లక్ష్మీ ద్వాదశనామ స్తోత్రమ్ ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits