Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

లక్ష్మీ అష్టోత్తర శత నామావళిః

ఓం ప్రకృత్యై నమః । ఓం వికృత్యై నమః । ఓం విద్యాయై నమః । ఓం సర్వభూత హితప్రదాయై నమః । ఓం శ్రద్ధాయై నమః । ఓం విభూత్యై నమః । ఓం సురభ్యై నమః । ఓం పరమాత్మికాయై నమః । ఓం వాచే నమః । ఓం పద్మాలయాయై నమః । 10 ఓం పద్మాయై నమః । ఓం శుచయే నమః । ఓం స్వాహాయై నమః । ఓం స్వధాయై నమః । ఓం సుధాయై నమః । ఓం ధన్యాయై నమః । ఓం హిరణ్మయ్యై నమః । ఓం లక్ష్మ్యై నమః । ఓం నిత్యపుష్టాయై నమః । ఓం విభావర్యై నమః । 20 ఓం అదిత్యై నమః । ఓం దిత్యై నమః । ఓం దీప్తాయై నమః । ఓం వసుధాయై నమః । ఓం వసుధారిణ్యై నమః । ఓం కమలాయై నమః । ఓం కాంతాయై నమః । ఓం కామాక్ష్యై నమః । ఓం క్షీరోదసంభవాయై నమః । ఓం అనుగ్రహపరాయై నమః । 30 ఓం బుద్ధయే నమః । ఓం అనఘాయై నమః । ఓం హరివల్లభాయై నమః । ఓం అశోకాయై నమః । ఓం అమృతాయై నమః । ఓం దీప్తాయై నమః । ఓం లోకశోక వినాశిన్యై నమః । ఓం ధర్మనిలయాయై నమః । ఓం కరుణాయై నమః । ఓం లోకమాత్రే నమః । 40 ఓం పద్మప్రియాయై నమః । ఓం పద్మహస్తాయై నమః । ఓం పద్మాక్ష్యై నమః । ఓం పద్మసుందర్యై నమః । ఓం పద్మోద్భవాయై నమః । ఓం పద్మముఖ్యై నమః । ఓం పద్మనాభప్రియాయై నమః । ఓం రమాయై నమః । ఓం పద్మమాలాధరాయై నమః । ఓం దేవ్యై నమః । 50 ఓం పద్మిన్యై నమః । ఓం పద్మగంధిన్యై నమః । ఓం పుణ్యగంధాయై నమః । ఓం సుప్రసన్నాయై నమః । ఓం ప్రసాదాభిముఖ్యై నమః । ఓం ప్రభాయై నమః । ఓం చంద్రవదనాయై నమః । ఓం చంద్రాయై నమః । ఓం చంద్రసహోదర్యై నమః । ఓం చతుర్భుజాయై నమః । 60 ఓం చంద్రరూపాయై నమః । ఓం ఇందిరాయై నమః । ఓం ఇందుశీతలాయై నమః । ఓం ఆహ్లాదజనన్యై నమః । ఓం పుష్ట్యై నమః । ఓం శివాయై నమః । ఓం శివకర్యై నమః । ఓం సత్యై నమః । ఓం విమలాయై నమః । ఓం విశ్వజనన్యై నమః । 70 ఓం తుష్టయే నమః । ఓం దారిద్ర్యనాశిన్యై నమః । ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః । ఓం శాంతాయై నమః । ఓం శుక్లమాల్యాంబరాయై నమః । ఓం శ్రియై నమః । ఓం భాస్కర్యై నమః । ఓం బిల్వనిలయాయై నమః । ఓం వరారోహాయై నమః । ఓం యశస్విన్యై నమః । 80 ఓం వసుంధరాయై నమః । ఓం ఉదారాంగాయై నమః । ఓం హరిణ్యై నమః । ఓం హేమమాలిన్యై నమః । ఓం ధనధాన్య కర్యై నమః । ఓం సిద్ధయే నమః । ఓం స్త్రైణసౌమ్యాయై నమః । ఓం శుభప్రదాయై నమః । ఓం నృపవేశ్మగతాయై నమః । ఓం నందాయై నమః । 90 ఓం వరలక్ష్మ్యై నమః । ఓం వసుప్రదాయై నమః । ఓం శుభాయై నమః । ఓం హిరణ్యప్రాకారాయై నమః । ఓం సముద్ర తనయాయై నమః । ఓం జయాయై నమః । ఓం మంగలాయై దేవ్యై నమః । ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః । ఓం విష్ణుపత్న్యై నమః । ఓం ప్రసన్నాక్ష్యై నమః । 100 ఓం నారాయణ సమాశ్రితాయై నమః । ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః । ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః । ఓం నవదుర్గాయై నమః । ఓం మహాకాల్యై నమః । ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః । ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః । ఓం భువనేశ్వర్యై నమః । 108 ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామావలిః సమాప్తా

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits