హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
గోదా దేవీ అష్టోత్తర శత స్తోత్రం
ధ్యానమ్
।
శతమఖమణి
నీలా
చారుకల్హారహస్తా
స్తనభరనమితాంగీ
సాంద్రవాత్సల్యసింధుః
।
అలకవినిహితాభిః
స్రగ్భిరాకృష్టనాథా
విలసతు
హృది
గోదా
విష్ణుచిత్తాత్మజా
నః
॥
అథ
స్తోత్రమ్
।
శ్రీరంగనాయకీ
గోదా
విష్ణుచిత్తాత్మజా
సతీ
।
గోపీవేషధరా
దేవీ
భూసుతా
భోగశాలినీ
॥
1
॥
తులసీకాననోద్భూతా
శ్రీధన్విపురవాసినీ
।
భట్టనాథప్రియకరీ
శ్రీకృష్ణహితభోగినీ
॥
2
॥
ఆముక్తమాల్యదా
బాలా
రంగనాథప్రియా
పరా
।
విశ్వంభరా
కలాలాపా
యతిరాజసహోదరీ
॥
3
॥
కృష్ణానురక్తా
సుభగా
సులభశ్రీః
సులక్షణా
।
లక్ష్మీప్రియసఖీ
శ్యామా
దయాంచితదృగంచలా
॥
4
॥
ఫల్గున్యావిర్భవా
రమ్యా
ధనుర్మాసకృతవ్రతా
।
చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచా
॥
5
॥
ఆకారత్రయసంపన్నా
నారాయణపదాశ్రితా
।
శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథా
॥
6
॥
మోక్షప్రదాననిపుణా
మనురత్నాధిదేవతా
।
బ్రహ్మణ్యా
లోకజననీ
లీలామానుషరూపిణీ
॥
7
॥
బ్రహ్మజ్ఞానప్రదా
మాయా
సచ్చిదానందవిగ్రహా
।
మహాపతివ్రతా
విష్ణుగుణకీర్తనలోలుపా
॥
8
॥
ప్రపన్నార్తిహరా
నిత్యా
వేదసౌధవిహారిణీ
।
శ్రీరంగనాథమాణిక్యమంజరీ
మంజుభాషిణీ
॥
9
॥
పద్మప్రియా
పద్మహస్తా
వేదాంతద్వయబోధినీ
।
సుప్రసన్నా
భగవతీ
శ్రీజనార్దనదీపికా
॥
10
॥
సుగంధావయవా
చారురంగమంగలదీపికా
।
ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదలతాంచితా
॥
11
॥
తారకాకారనఖరా
ప్రవాలమృదులాంగుళీ
।
కూర్మోపమేయపాదోర్ధ్వభాగా
శోభనపార్ష్ణికా
॥
12
॥
వేదార్థభావతత్త్వజ్ఞా
లోకారాధ్యాంఘ్రిపంకజా
।
ఆనందబుద్బుదాకారసుగుల్ఫా
పరమాణుకా
॥
13
॥
తేజఃశ్రియోజ్జ్వలధృతపాదాంగుళిసుభూషితా
।
మీనకేతనతూణీరచారుజంఘావిరాజితా
॥
14
॥
కకుద్వజ్జానుయుగ్మాఢ్యా
స్వర్ణరంభాభసక్థికా
।
విశాలజఘనా
పీనసుశ్రోణీ
మణిమేఖలా
॥
15
॥
ఆనందసాగరావర్తగంభీరాంభోజనాభికా
।
భాస్వద్వలిత్రికా
చారుజగత్పూర్ణమహోదరీ
॥
16
॥
నవవల్లీరోమరాజీ
సుధాకుంభాయితస్తనీ
।
కల్పమాలానిభభుజా
చంద్రఖండనఖాంచితా
॥
17
॥
సుప్రవాశాంగుళీన్యస్తమహారత్నాంగులీయకా
।
నవారుణప్రవాలాభపాణిదేశసమంచితా
॥
18
॥
కంబుకంఠీ
సుచుబుకా
బింబోష్ఠీ
కుందదంతయుక్
।
కారుణ్యరసనిష్యందనేత్రద్వయసుశోభితా
॥
19
॥
ముక్తాశుచిస్మితా
చారుచాంపేయనిభనాసికా
।
దర్పణాకారవిపులకపోలద్వితయాంచితా
॥
20
॥
అనంతార్కప్రకాశోద్యన్మణితాటంకశోభితా
।
కోటిసూర్యాగ్నిసంకాశనానాభూషణభూషితా
॥
21
॥
సుగంధవదనా
సుభ్రూ
అర్ధచంద్రలలాటికా
।
పూర్ణచంద్రాననా
నీలకుటిలాలకశోభితా
॥
22
॥
సౌందర్యసీమా
విలసత్కస్తూరీతిలకోజ్జ్వలా
।
ధగద్ధగాయమానోద్యన్మణిసీమంతభూషణా
॥
23
॥
జాజ్వల్యమానసద్రత్నదివ్యచూడావతంసకా
।
సూర్యార్ధచంద్రవిలసత్
భూషణాంచితవేణికా
॥
24
॥
అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణీ
।
సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభశాటికా
॥
25
॥
నానామణిగణాకీర్ణహేమాంగదసుభూషితా
।
కుంకుమాగరుకస్తూరీదివ్యచందనచర్చితా
॥
26
॥
స్వోచితౌజ్జ్వల్యవివిధవిచిత్రమణిహారిణీ
।
అసంఖ్యేయసుఖస్పర్శసర్వాతిశయభూషణా
॥
27
॥
మల్లికాపారిజాతాదిదివ్యపుష్పస్రగంచితా
।
శ్రీరంగనిలయా
పూజ్యా
దివ్యదేశసుశోభితా
॥
28
॥
ఇతి
శ్రీగోదాష్టోత్తరశతనామస్తోత్రమ్
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits