Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

మధురాష్టకం

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ 1 వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ 2 వేణు-ర్మధురో రేణు-ర్మధురః పాణి-ర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ 3 గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురమ్ రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ 4 కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురమ్ వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ 5 గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ 6 గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురమ్ దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ 7 గోపా మధురా గావో మధురా యష్టి ర్మధురా సృష్టి ర్మధురా దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ 8 ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits