Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

బాల ముకుందాష్టకం

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి 1 సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి 2 ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి 3 లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి 4 శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి 5 కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి 6 ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి 7 ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి 8

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits