Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

అచ్యుతాష్టకం

అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే 1 అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికా రాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే 2 విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే కంస విధ్వంసినే వంశినే తే నమః 3 కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక 4 రాక్షస క్షోభితః సీతయా శోభితో దండకారణ్యభూ పుణ్యతాకారణః లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో అగస్త్య సంపూజితో రాఘవః పాతు మాం 5 ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం కేశిహా కంసహృద్వణ్శికావాదకః పూతనాకోపకః సూరజాఖేలనో బాలగోపాలకః పాతు మాం సర్వదా 6 విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహం వన్యయా మాలయా శోభితోరఃస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే 7 కుంచితైః కుంతలై భ్రాజమానాననం రత్నమౌలిం లసత్-కుండలం గండయోః హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజే 8 అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహం వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే 1 ఇతి శ్రీశంకరాచార్యవిరచితమచ్యుతాష్టకం సంపూర్ణం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits