Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

కాళికా అర్గల స్తోత్రం

అస్య శ్రీ కాలికార్గల స్తోత్రస్య భైరవ ఋషిరనుష్టుప్ ఛందః శ్రీకాలికా దేవతా మమ సర్వసిద్ధిసాధనే వినియోగః ।
ఓం నమస్తే కాలికే దేవి ఆద్యబీజత్రయ ప్రియే ।
వశమానయ మే నిత్యం సర్వేషాం ప్రాణినాం సదా ॥ 1 ॥
కూర్చయుగ్మం లలాటే చ స్థాతు మే శవవాహినా ।
సర్వసౌభాగ్యసిద్ధిం చ దేహి దక్షిణ కాలికే ॥ 2 ॥
భువనేశ్వరి బీజయుగ్మం భ్రూయుగే ముండమాలినీ ।
కందర్పరూపం మే దేహి మహాకాలస్య గేహిని ॥ 3 ॥
దక్షిణే కాలికే నిత్యే పితృకాననవాసిని ।
నేత్రయుగ్మం చ మే దేహి జ్యోతిరాలేపనం మహత్ ॥ 4 ॥
శ్రవణే చ పునర్లజ్జాబీజయుగ్మం మనోహరం ।
మహాశ్రుతిధరత్వం చ మే దేహి ముక్త కుంతలే ॥ 5 ॥
హ్రీం హ్రీం బీజద్వయం దేవి పాతు నాసాపుటే మమ ।
దేహి నానావిధి మహ్యం సుగంధిం త్వం దిగంబరే ॥ 6 ॥
పునస్త్రిబీజప్రథమం దంతోష్ఠరసనాదికం ।
గద్యపద్యమయీం వాజీం కావ్యశాస్త్రాద్యలంకృతాం ॥ 7 ॥
అష్టాదశపురాణానాం స్మృతీనాం ఘోరచండికే ।
కవితా సిద్ధిలహరీం మమ జిహ్వాం నివేశయ ॥ 8 ॥
వహ్నిజాయా మహాదేవి ఘంటికాయాం స్థిరా భవ ।
దేహి మే పరమేశాని బుద్ధిసిద్ధిరసాయకం ॥ 9 ॥
తుర్యాక్షరీ చిత్స్వరూపా కాలికా మంత్రసిద్ధిదా ।
సా చ తిష్ఠతు హృత్పద్మే హృదయానందరూపిణీ ॥ 10 ॥
షడక్షరీ మహాకాలీ చండకాలీ శుచిస్మితా ।
రక్తాసినీ ఘోరదంష్ట్రా భుజయుగ్మే సదాఽవతు ॥ 11 ॥
సప్తాక్షరీ మహాకాలీ మహాకాలరతోద్యతా ।
స్తనయుగ్మే సూర్యకర్ణో నరముండసుకుంతలా ॥ 12 ॥
తిష్ఠ స్వజఠరే దేవి అష్టాక్షరీ శుభప్రదా ।
పుత్రపౌత్రకలత్రాది సుహృన్మిత్రాణి దేహి మే ॥ 13 ॥
దశాక్షరీ మహాకాలీ మహాకాలప్రియా సదా ।
నాభౌ తిష్ఠతు కల్యాణీ శ్మశానాలయవాసినీ ॥ 14 ॥
చతుర్దశార్ణవా యా చ జయకాలీ సులోచనా ।
లింగమధ్యే చ తిష్ఠస్వ రేతస్వినీ మమాంగకే ॥ 15 ॥
గుహ్యమధ్యే గుహ్యకాలీ మమ తిష్ఠ కులాంగనే ।
సర్వాంగే భద్రకాలీ చ తిష్ఠ మే పరమాత్మికే ॥ 16 ॥
కాలి పాదయుగే తిష్ఠ మమ సర్వముఖే శివే ।
కపాలినీ చ యా శక్తిః ఖడ్గముండధరా శివా ॥ 17 ॥
పాదద్వయాంగులిష్వంగే తిష్ఠ స్వపాపనాశిని ।
కుల్లాదేవీ ముక్తకేశీ రోమకూపేషు వై మమ ॥ 18 ॥
తిష్ఠతు ఉత్తమాంగే చ కురుకుల్లా మహేశ్వరీ ।
విరోధినీ విరోధే చ మమ తిష్ఠతు శంకరీ ॥ 19 ॥
విప్రచిత్తే మహేశాని ముండధారిణి తిష్ఠ మాం ।
మార్గే దుర్మార్గగమనే ఉగ్రా తిష్ఠతు సర్వదా ॥ 20 ॥
ప్రభాదిక్షు విదిక్షు మాం దీప్తాం దీప్తం కరోతు మాం ।
నీలాశక్తిశ్చ పాతాలే ఘనా చాకాశమండలే ॥ 21 ॥
పాతు శక్తిర్బలాకా మే భువం మే భువనేశ్వరీ ।
మాత్రా మమ కులే పాతు ముద్రా తిష్ఠతు మందిరే ॥ 22 ॥
మితా మే యోగినీ యా చ తథా మిత్రకులప్రదా ।
సా మే తిష్ఠతు దేవేశి పృథివ్యాం దైత్యదారిణీ ॥ 23 ॥
బ్రాహ్మీ బ్రహ్మకులే తిష్ఠ మమ సర్వార్థదాయినీ ।
నారాయణీ విష్ణుమాయా మోక్షద్వారే చ తిష్ఠ మే ॥ 24 ॥
మాహేశ్వరీ వృషారూఢా కాశికాపురవాసినీ ।
శివతాం దేహి చాముండే పుత్రపౌత్రాది చానఘే ॥ 25 ॥
కౌమారీ చ కుమారాణాం రక్షార్థం తిష్ఠ మే సదా ।
అపరాజితా విశ్వరూపా జయే తిష్ఠ స్వభావినీ ॥ 26 ॥
వారాహీ వేదరూపా చ సామవేదపరాయణా ।
నారసింహీ నృసింహస్య వక్షఃస్థలనివాసినీ ॥ 27 ॥
సా మే తిష్ఠతు దేవేశి పృథివ్యాం దైత్యదారిణీ ।
సర్వేషాం స్థావరాదీనాం జంగమానాం సురేశ్వరీ ॥ 28 ॥
స్వేదజోద్భిజాండజానాం చరాణాం చ భయాదికం ।
వినాశ్యాప్యభిమతిం చ దేహి దక్షిణ కాలికే ॥ 29 ॥
య ఇదం చార్గలం దేవి యః పఠేత్కాలికార్చనే ।
సర్వసిద్ధిమవాప్నోతి ఖేచరో జాయతే తు సః ॥ 30 ॥
ఇతి శ్రీ కాలీ అర్గల స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits