Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

కాళీ తాండవ స్తోత్రం

హుంహుంకారే శవారూఢే నీలనీరజలోచనే ।
త్రైలోక్యైకముఖే దివ్యే కాలికాయై నమోఽస్తు తే ॥ 1 ॥
ప్రత్యాలీఢపదే ఘోరే ముండమాలాప్రలంబితే ।
ఖర్వే లంబోదరే భీమే కాలికాయై నమోఽస్తు తే ॥ 2 ॥
నవయౌవనసంపన్నే గజకుంభోపమస్తనీ ।
వాగీశ్వరీ శివే శాంతే కాలికాయై నమోఽస్తు తే ॥ 3 ॥
లోలజిహ్వే హరాలోకే నేత్రత్రయవిభూషితే ।
ఘోరహాస్యత్కటా కారే కాలికాయై నమోఽస్తు తే ॥ 4 ॥
వ్యాఘ్రచర్మాంబరధరే ఖడ్గకర్తృకరే ధరే ।
కపాలేందీవరే వామే కాలికాయై నమోఽస్తు తే ॥ 5 ॥
నీలోత్పలజటాభారే సింధూరేందుముఖోదరే ।
స్ఫురద్వక్త్రోష్టదశనే కాలికాయై నమోఽస్తు తే ॥ 6 ॥
ప్రలయానలధూమ్రాభే చంద్రసూర్యాగ్నిలోచనే ।
శైలవాసే శుభే మాతః కాలికాయై నమోఽస్తు తే ॥ 7 ॥
బ్రహ్మశంభుజలౌఘే చ శవమధ్యే ప్రసంస్థితే ।
ప్రేతకోటిసమాయుక్తే కాలికాయై నమోఽస్తు తే ॥ 8 ॥
కృపామయి హరే మాతః సర్వాశాపరిపురితే ।
వరదే భోగదే మోక్షే కాలికాయై నమోఽస్తు తే ॥ 9 ॥
ఇత్యుత్తరతంత్రార్గతం శ్రీ కాలీ తాండవ స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits