Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

కాళీ క్రమ స్తవః

నమామి కాలికా దేవీం కలికల్మషనాశినీం ।
నమామి శంభుపత్నీం చ నమామి భవసుందరీం ॥ 1 ॥
ఆద్యాం దేవీ నమస్కృత్య నమస్త్రైలోక్యమోహినీం ।
నమామి సత్యసంకల్పాం సర్వపర్వతవాసినీం ॥ 2 ॥
పార్వతీం చ నమస్కృత్య నమో నిత్యం నగాత్మజే ॥ 3 ॥
మాతస్త్వదీయ చరణం శరణం సురాణాం
ధ్యానాస్పదైర్దిశతి వాంఛితవాంఛనీయం ।
యేషాం హృది స్ఫురతి తచ్చరణారవిందం
ధన్యాస్త ఏవ నియతం సురలోకపూజ్యాః ॥ 4 ॥
గంధైః శుభైః కుంకుమ పంకలేపై
మతిస్త్వదీయం చరణం హి భక్తాః ।
స్మరంతి శృణ్వంతి లుఠంతిధీరా-
-స్తేషాం జరానైవ భవేద్భవాని ॥ 5 ॥
తవాంఘ్రి పద్మం శరణం సురాణాం
పరాపరా త్వం పరమా ప్రకృష్టిః ।
దినే దినే దేవ భవేత్ కరస్థః
కిమన్యముచ్చైః కథయంతి సంతః ॥ 6 ॥
కవీంద్రాణాం దర్పం కరకమలశోభా పరిచితం ।
విధున్వజ్జంఘా మే సకలగణమేతద్గిరిసుతే ॥ 7 ॥
అతస్త్వత్పాదాబ్జం జనని సతతం చేతసి మమ ।
హితం నారీభూతం ప్రణిహితపదం శాంకరమపి ॥ 8 ॥
యే తే దరిద్రాః సతతం హి మాత-
-స్త్వదీయపాదం మనసా నమంతి ।
దేవాసురాః సిద్ధవరాశ్చ సర్వే
తవ ప్రసాదాత్ సతతం లుఠంతి ॥ 9 ॥
హరిస్త్వత్పాదాబ్జం నిఖిలజగతాం భూతిరభవత్ ।
శివో ధ్యాత్వా ధ్యాత్వా కిమపి పరమం తత్పరతరం ॥ 10 ॥
ప్రజానాం నాథోఽయం తదను జగతాం సృష్టివిహితం ।
కిమన్యత్తే మాతస్తవ చరణయుగ్మస్య ఫలతా ॥ 11 ॥
ఇంద్రః సురాణాం శరణం శరణ్యే
ప్రజాపతిః కాశ్యప ఏవ నాన్యః ।
వరః పతిర్విష్ణుభవః పరేశి
త్వదీయపాదాబ్జఫలం సమస్తం ॥ 12 ॥
త్వదీయనాభీ నవ పల్లవేవా
నవాంకురైర్లోమవరైః ప్రఫుల్లం ।
సదా వరేణ్యే శరణం విధేహి
కిం వాపరం చిత్తవరైర్విభావ్యం ॥ 13 ॥
త్వదీయ పాదార్చిత వస్తు సంభవః
సురాసురైః పూజ్యమవాయ శంభుః ।
త్వదీయ పాదార్చన తత్పరే హరిః
సుదర్శనాధీశ్వరతాముపాలభత్ ॥ 14 ॥
ధరిత్రీ గంధరూపేణ రసేన చ జలం ధృతం ।
తేజో వహ్నిస్వరూపేణ ప్రణవే బ్రహ్మరూపధృక్ ॥ 15 ॥
ముఖం చంద్రాకారం త్రిభువనపదే యామసహితం
త్రినేత్రం మే మాతః పరిహరతి యః స్యాత్ స తు పశుః ।
న సిద్ధిస్తస్య స్యాత్ సురతసతతం విశ్వమఖిలం
కటాక్షైస్తే మాతః సఫలపదపద్మం స లభతే ॥ 16 ॥
ఋతుస్త్వం హరిస్త్వం శివస్త్వం మురారేః
పురా త్వం పరా త్వం సదశీర్మురారేః ।
హరస్త్వం హరిస్త్వం శివస్త్వం శివానాం
గతిస్త్వం గతిస్త్వం గతిస్త్వం భవాని ॥ 17 ॥
నవాఽహం నవా త్వం నవా వా క్రియాయా
వరస్త్వం చరుస్త్వం శరణ్యం శరాయాః ।
నదస్తవం నదీం త్వం గతిస్త్వం నిధీనాం
సుతస్త్వం సుతా త్వం పితా త్వం గృహీణాం ॥ 18 ॥
త్వదీయ ముండాఖ్య భవాని మాలాం
విధాయ చిత్తే భవ పద్మజాప్యః ।
సురాధిపత్వం లభతే మునీంద్రః
శరణ్యమేతత్ కిమయీహ చాన్యత్ ॥ 19 ॥
నరస్య ముండం చ తథా హి ఖడ్గం
భుజద్వయే యే మనసా జపంతి ।
సవ్యేతరే దేవి వరాభయం చ
భవంతి తే సిద్ధజనా మునీంద్రాః ॥ 20 ॥
శిరోపరి త్వాం హృదయే నిధాయ
జపంతి విద్యాం హృదయే కదాచిత్ ।
సదా భవేత్కావ్యరసస్య వేత్తా
అంతే పరద్వంద్వముపాశ్రయేత ॥ 21 ॥
దిగంబరా త్వాం మనసా విచింత్య
జపేత్పరాఖ్యాం జగతాం జనీతి ।
జపేత్పరాఖ్యాం జగతాం మతిశ్చ
కింవా పరాఖ్యాం శరణం భవామః ॥ 22 ॥
శివావిరావైః పరివేష్టితాం త్వాం
నిధాయ చిత్తే సతతం జపంతి ।
భవేయ దేవేశి పరాపరాది
నిరీశతాం దేవి పరా వదంతి ॥ 23 ॥
త్వదీయ శృంగారరసం నిధాయ
జపంతి మంత్రం యది వేదముఖ్యా ।
భవంతి తే దేవి జనాపవాదం
కవిః కవీనామపి చాగ్రజన్మా ॥ 24 ॥
వికీర్ణవేశాం మనసా నిధాయ
జపంతి విద్యాం చకితం కదాచిత్ ।
సుధాధిపత్యం లభతే నరః స
కిమస్తి భూమ్యాం శృణు కాలకాలి ॥ 25 ॥
త్వదీయ బీజత్రయమాతరేత-
-జ్జపంతి సిద్ధాస్తు విముక్తిహేతోః ।
తదేవ మాతస్తవపాదపద్మా
భవంతి సిద్ధిశ్చ దినత్రయేఽపి ॥ 26 ॥
త్వదీయ కూర్చద్వయజాపకత్వా-
-త్సురాసురేభ్యోఽపి భవేచ్చ వర్ణః ।
ధనిత్వ పాండిత్యమయంతి సర్వే
కిం వా పరాన్ దేవి పరాపరాఖ్యా ॥ 27 ॥
త్వదీయ లజ్జాద్వయ జాపకత్వా-
-ద్భవేన్మహేశాని చతుర్థసిద్ధిః ।
త్వదీయ సత్సిద్ధి వరప్రసాదా-
-త్తవాధిపత్యం లభతే నరేశః ॥ 28 ॥
తతః స్వనామ్నః శృణు మాతరేత-
-త్ఫలం చతుర్వర్గ వదంతి సంతః ।
బీజత్రయం వై పునరప్యుపాస్య
సురాధిపత్యం లభతే మునీంద్రః ॥ 29 ॥
పునస్తథా కూర్చయుగం జపంతి
నమంతి సిద్ధా నరసింహరూపా ।
తతోఽపి లజ్జాద్వయజాపకత్వా
లభంతి సిద్ధిం మనసో జనాస్తే ॥ 30 ॥
త్రిపంచారే చక్రే జనని సతతం సిద్ధి సహితాం ।
విచిన్వన్ సంచిన్వన్ పరమమమృతం దక్షిణ పదం ॥ 31 ॥
సదాకాలీ ధ్యాత్వా విధి విహిత పూజాపరికరా ।
న తేషాం సంసారే విభవపరిభంగప్రమథనే ॥ 32 ॥
త్వం శ్రీస్త్వమీశ్వరీ కాలీ త్వం హ్రీస్త్వం చ కరాలికా ।
లజ్జా లక్ష్మీః సతీ గౌరీ నిత్యాచింత్యా చితిః క్రియా ॥ 33 ॥
అకుల్యాద్యైశ్చిత్తే ప్రచయపదపద్యైః పదయుతైః
సదా జప్త్వా స్తుత్వా జపతి హృది మంత్రం మనువిదా ।
న తేషాం సంసారే విభవపరిభంగప్రమథనే
క్షణం చిత్తం దేవి ప్రభవతి విరుద్ధే పరికరం ॥ 34 ॥
త్రయస్త్రింశైః శ్లోకైర్యది జపతి మంత్రం స్తవతి చ
నమచ్చైతానేతాన్ పరమమృతకల్పం సుఖకరం ।
భవేత్ సిద్ధి శుద్ధౌ జగతి శిరసా త్వత్పదయుగం
ప్రణమ్యం ప్రకామ్యం వరసురజనైః పూజ్యవితతిం ॥ 35 ॥
ఇతి శ్రీ కాలీ క్రమ స్తవః ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits