హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శ్రీ రామదూత స్తోత్రం
రం
రం
రం
రక్తవర్ణం
దినకరవదనం
తీక్ష్ణదంష్ట్రాకరాలం
రం
రం
రం
రమ్యతేజం
గిరిచలనకరం
కీర్తిపంచాది
వక్త్రం
।
రం
రం
రం
రాజయోగం
సకలశుభనిధిం
సప్తభేతాలభేద్యం
రం
రం
రం
రాక్షసాంతం
సకలదిశయశం
రామదూతం
నమామి
॥
1
॥
ఖం
ఖం
ఖం
ఖడ్గహస్తం
విషజ్వరహరణం
వేదవేదాంగదీపం
ఖం
ఖం
ఖం
ఖడ్గరూపం
త్రిభువననిలయం
దేవతాసుప్రకాశం
।
ఖం
ఖం
ఖం
కల్పవృక్షం
మణిమయమకుటం
మాయ
మాయాస్వరూపం
ఖం
ఖం
ఖం
కాలచక్రం
సకలదిశయశం
రామదూతం
నమామి
॥
2
॥
ఇం
ఇం
ఇం
ఇంద్రవంద్యం
జలనిధికలనం
సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం
ఇం
ఇం
సిద్ధియోగం
నతజనసదయం
ఆర్యపూజ్యార్చితాంగం
।
ఇం
ఇం
ఇం
సింహనాదం
అమృతకరతలం
ఆదిఅంత్యప్రకాశం
ఇం
ఇం
ఇం
చిత్స్వరూపం
సకలదిశయశం
రామదూతం
నమామి
॥
3
॥
సం
సం
సం
సాక్షిభూతం
వికసితవదనం
పింగలాక్షం
సురక్షం
సం
సం
సం
సత్యగీతం
సకలమునినుతం
శాస్త్రసంపత్కరీయం
।
సం
సం
సం
సామవేదం
నిపుణ
సులలితం
నిత్యతత్త్వస్వరూపం
సం
సం
సం
సావధానం
సకలదిశయశం
రామదూతం
నమామి
॥
4
॥
హం
హం
హం
హంసరూపం
స్ఫుటవికటముఖం
సూక్ష్మసూక్ష్మావతారం
హం
హం
హం
అంతరాత్మం
రవిశశినయనం
రమ్యగంభీరభీమం
।
హం
హం
హం
అట్టహాసం
సురవరనిలయం
ఊర్ధ్వరోమం
కరాలం
హం
హం
హం
హంసహంసం
సకలదిశయశం
రామదూతం
నమామి
॥
5
॥
ఇతి
శ్రీ
రామదూత
స్తోత్రం
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits