Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

హనుమాన్ మంగళాష్టకం

వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనూమతే 1 కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే 2 సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే 3 దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే 4 భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే 5 రంభావనవిహారాయ గంధమాదనవాసినే సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే 6 పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీహనూమతే 7 కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే 8 ఇతి శ్రీ హనుమాన్ మంగళాష్టకమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits