Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం

హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః । రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః ॥ 1 ॥ ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః । లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా ॥ 2 ॥ ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః । స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః । తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ॥ 3 ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits