Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

త్రైలోక్యమోహన గణపతి కవచం

నమస్తస్మై గణేశాయ సర్వవిఘ్నవినాశినే ।
కార్యారంభేషు సర్వేషు పూజ్యతే యః సురైరపి ॥ 1 ॥
శ్రీమన్మహాగణపతేః కవచస్య ఋషిః శివః ।
గణపతిర్దేవతా చ గాయత్రీ ఛందః ఏవ చ ।
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః ।
శక్తిః స్వాహా గ్లైం బీజం వినియోగస్య కీర్తితః ॥
అథ న్యాసః –
ఓం శ్రీం హ్రీం క్లీం అంగుష్ఠాభ్యాం నమః ।
గ్లౌం గం గణపతయే తర్జనీభ్యాం నమః ।
వరవరద మధ్యమాభ్యాం నమః ।
సర్వజనం మే అనామికాభ్యాం నమః ।
వశమానయ కనిష్ఠికాభ్యాం నమః ।
స్వాహా కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
ఏవం హృదయాది న్యాసః ॥
ధ్యానం –
హస్తీంద్రాననమిందుచూడమరుణచ్ఛాయం త్రినేత్రం రసా-
-దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతం ।
బీజాపూరగదాధనుస్త్రిశిఖయుక్ చక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్నకలశాన్ హస్తైర్వహంతం భజే ।
కవచం –
ఓం బ్రహ్మబీజం శిరః పాతు కేవలం ముక్తిదాయకం ।
శ్రీం బీజమక్షిణీ పాతు సర్వసిద్ధిసమర్పకం ॥ 1 ॥
హృల్లేఖా శ్రోత్రయోః పాతు సర్వశత్రువినాశినీ ।
కామబీజం కపోలౌ చ సర్వదుష్టనివారణం ॥ 2 ॥
గ్లౌం గం చ గణపతయే వాచం పాతు వినాయకః ।
వరబీజం తథా జిహ్వాం వరదం హస్తయోస్తథా ॥ 3 ॥
సర్వజనం మే చ బాహుద్వయం కంఠం గణేశ్వరః ।
వశం మే పాతు హృదయం పాతు సిద్ధీశ్వరస్తథా ॥ 4 ॥
నాభిం ఆనయ మే పాతు సర్వసిద్ధివినాయకః ।
జంఘయోర్గుల్ఫయోః స్వాహా సర్వాంగం విఘ్ననాయకః ॥ 5 ॥
గణపతిస్త్వగ్రతః పాతు గణేశః పృష్ఠతస్తథా ।
దక్షిణే సిద్ధిదః పాతు వామే విశ్వార్తిహారకః ॥ 6 ॥
దుర్జయో రక్షతు ప్రాచ్యామాగ్నేయ్యాం గణపస్తథా ।
దక్షిణస్యాం గిరిజజో నైరృత్యాం శంభునందనః ॥ 7 ॥
ప్రతీచ్యాం స్థాణుజః పాతు వాయవ్యామాఖువాహనః ।
కౌబేర్యామీశ్వరః పాతు ఈశాన్యామీశ్వరాత్మజః ॥ 8 ॥
అధో గణపతిః పాతు ఊర్ధం పాతు వినాయకః ।
ఏతాభ్యో దశదిగ్భ్యస్తు పాతు నిత్యం గణేశ్వరః ॥ 9 ॥
ఇతీదం కథితం దేవి బ్రహ్మవిద్యాకలేవరం ।
త్రైలోక్యమోహనం నామ కవచం బ్రహ్మరూపకం ॥ 10 ॥
ఇతి శ్రీమహాగణపతి త్రైలోక్యమోహనకవచం సంపూర్ణం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits