ధ్యానం –
బీజాపూరగదేక్షుకార్ముకరుజా చక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్నకలశ ప్రోద్యత్కరాంభోరుహః ।
ధ్యేయోవల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా
విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః ॥
నామావళిః –
ఓం ఓంకారగణపతయే నమః ।
ఓం ఓంకారప్రణవరూపాయ నమః ।
ఓం ఓంకారమూర్తయే నమః ।
ఓం ఓంకారాయ నమః ।
ఓం ఓంకారమంత్రాయ నమః ।
ఓం ఓంకారబిందురూపాయ నమః ।
ఓం ఓంకారరూపాయ నమః ।
ఓం ఓంకారనాదాయ నమః ।
ఓం ఓంకారమయాయ నమః ।
ఓం ఓంకారమూలాధారవాసాయ నమః ।
ఓం శ్రీంకారగణపతయే నమః ।
ఓం శ్రీంకారవల్లభాయ నమః ।
ఓం శ్రీంకారాయ నమః ।
ఓం శ్రీంలక్ష్మ్యై నమః ।
ఓం శ్రీంమహాగణేశాయ నమః ।
ఓం శ్రీంవల్లభాయ నమః ।
ఓం శ్రీంగణేశాయ నమః ।
ఓం శ్రీంవీరగణేశాయ నమః ।
ఓం శ్రీంవీరలక్ష్మ్యై నమః ।
ఓం శ్రీంధైర్యగణేశాయ నమః । 20
ఓం శ్రీంవీరపురేంద్రాయ నమః ।
ఓం హ్రీంకారగణేశాయ నమః ।
ఓం హ్రీంకారమయాయ నమః ।
ఓం హ్రీంకారసింహాయ నమః ।
ఓం హ్రీంకారబాలాయ నమః ।
ఓం హ్రీంకారపీఠాయ నమః ।
ఓం హ్రీంకారరూపాయ నమః ।
ఓం హ్రీంకారవర్ణాయ నమః ।
ఓం హ్రీంకారకళాయ నమః ।
ఓం హ్రీంకారలయాయ నమః ।
ఓం హ్రీంకారవరదాయ నమః ।
ఓం హ్రీంకారఫలదాయ నమః ।
ఓం క్లీంకారగణేశాయ నమః ।
ఓం క్లీంకారమన్మథాయ నమః ।
ఓం క్లీంకారాయ నమః ।
ఓం క్లీంమూలాధారాయ నమః ।
ఓం క్లీంవాసాయ నమః ।
ఓం క్లీంకారమోహనాయ నమః ।
ఓం క్లీంకారోన్నతరూపాయ నమః ।
ఓం క్లీంకారవశ్యాయ నమః । 40
ఓం క్లీంకారనాథాయ నమః ।
ఓం క్లీంకారహేరంబాయ నమః ।
ఓం క్లీంకారరూపాయ నమః ।
ఓం గ్లౌంగణపతయే నమః ।
ఓం గ్లౌంకారబీజాయ నమః ।
ఓం గ్లౌంకారాక్షరాయ నమః ।
ఓం గ్లౌంకారబిందుమధ్యగాయ నమః ।
ఓం గ్లౌంకారవాసాయ నమః ।
ఓం గంగణపతయే నమః ।
ఓం గంగణనాథాయ నమః ।
ఓం గంగణాధిపాయ నమః ।
ఓం గంగణాధ్యక్షాయ నమః ।
ఓం గంగణాయ నమః ।
ఓం గంగగనాయ నమః ।
ఓం గంగంగాయ నమః ।
ఓం గంగమనాయ నమః ।
ఓం గంగానవిద్యాప్రదాయ నమః ।
ఓం గంఘంటానాదప్రియాయ నమః ।
ఓం గంగకారాయ నమః ।
ఓం గణపతయే నమః । 60
ఓం గజముఖాయ నమః ।
ఓం గజహస్తాయ నమః ।
ఓం గజరూపాయ నమః ।
ఓం గజారూఢాయ నమః ।
ఓం గజాయ నమః ।
ఓం గణేశ్వరాయ నమః ।
ఓం గంధహస్తాయ నమః ।
ఓం గర్జితాయ నమః ।
ఓం గతాయ నమః ।
ఓం గంవాహాయ నమః ।
ఓం ణకారగణపతయే నమః ।
ఓం ణలయాయ నమః ।
ఓం ణలింగాయ నమః ।
ఓం ణలప్రియాయ నమః ।
ఓం ణలేశాయ నమః ।
ఓం ణలకోమలాయ నమః ।
ఓం ణగరీశాయ నమః ।
ఓం ణగరికాయ నమః ।
ఓం ణణణంగాయ నమః ।
ఓం ణణీశాయ నమః । 80
ఓం ణణీశప్రియాయ నమః ।
ఓం పరబ్రహ్మణే నమః ।
ఓం పరహంత్రే నమః ।
ఓం పరమూర్తయే నమః ।
ఓం పరాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరానందాయ నమః ।
ఓం పరమేష్ఠినే నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం పద్మాక్షాయ నమః ।
ఓం పద్మాలయపతయే నమః ।
ఓం పరాక్రమిణే నమః ।
ఓం తత్త్వగణపతయే నమః ।
ఓం తత్త్వగమ్యాయ నమః ।
ఓం తర్కవేత్రే నమః ।
ఓం తత్త్వవిదే నమః ।
ఓం తత్త్వరహితాయ నమః ।
ఓం తమోహితాయ నమః ।
ఓం తత్త్వజ్ఞాయ నమః ।
ఓం తరుణాయ నమః । 100
ఓం తరణిభృంగాయ నమః ।
ఓం తరణిప్రభాయ నమః ।
ఓం యజ్ఞగణపతయే నమః ।
ఓం యజ్ఞకాయ నమః ।
ఓం యశస్వినే నమః ।
ఓం యజ్ఞకృతే నమః ।
ఓం యజ్ఞాయ నమః ।
ఓం యమభీతినివర్తకాయ నమః ।
ఓం యమహృతే నమః ।
ఓం యజ్ఞఫలప్రదాయ నమః ।
ఓం యమాధారాయ నమః ।
ఓం యమప్రదాయ నమః ।
ఓం యథేష్టవరప్రదాయ నమః ।
ఓం వరగణపతయే నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వసుధాపతయే నమః ।
ఓం వజ్రోద్భవభయసంహర్త్రే నమః ।
ఓం వల్లభారమణీశాయ నమః ।
ఓం వక్షఃస్థలమణిభ్రాజినే నమః ।
ఓం వజ్రధారిణే నమః । 120
ఓం వశ్యాయ నమః ।
ఓం వకారరూపాయ నమః ।
ఓం వశినే నమః ।
ఓం వరప్రదాయ నమః ।
ఓం రంగణపతయే నమః ।
ఓం రంకారాయ నమః ।
ఓం రమానాథాయ నమః ।
ఓం రత్నాభరణభూషితాయ నమః ।
ఓం రహస్యజ్ఞాయ నమః ।
ఓం రసాధారాయ నమః ।
ఓం రథస్థాయ నమః ।
ఓం రథావాసాయ నమః ।
ఓం రంజితప్రదాయ నమః ।
ఓం రవికోటిప్రకాశాయ నమః ।
ఓం రమ్యాయ నమః ।
ఓం వరదవల్లభాయ నమః ।
ఓం వకారాయ నమః ।
ఓం వరుణప్రియాయ నమః ।
ఓం వజ్రధరాయ నమః ।
ఓం వరదవరదాయ నమః । 140
ఓం వందితాయ నమః ।
ఓం వశ్యకరాయ నమః ।
ఓం వదనప్రియాయ నమః ।
ఓం వసవే నమః ।
ఓం వసుప్రియాయ నమః ।
ఓం వరదప్రియాయ నమః ।
ఓం రవిగణపతయే నమః ।
ఓం రత్నకిరీటాయ నమః ।
ఓం రత్నమోహనాయ నమః ।
ఓం రత్నభూషణాయ నమః ।
ఓం రత్నకరాయ నమః ।
ఓం రత్నమంత్రపాయ నమః ।
ఓం రసాచలాయ నమః ।
ఓం రసాతలాయ నమః ।
ఓం రత్నకంకణాయ నమః ।
ఓం రవేరధీశాయ నమః ।
ఓం రవిపానాయ నమః ।
ఓం రత్నాసనాయ నమః ।
ఓం దకారరూపాయ నమః ।
ఓం దమనాయ నమః । 160
ఓం దండకారిణే నమః ।
ఓం దయాదమితాయ నమః ।
ఓం దైత్యగమనాయ నమః ।
ఓం దండనీత్యాదివిజ్ఞాత్రే నమః ।
ఓం దయావహాయ నమః ।
ఓం దక్షధ్వంసనకరాయ నమః ।
ఓం దక్షాయ నమః ।
ఓం దంతకాయ నమః ।
ఓం దమోజఘ్నాయ నమః ।
ఓం సర్వవశ్యగణపతయే నమః ।
ఓం సర్వాత్మనే నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వసౌఖ్యప్రదాయినే నమః ।
ఓం సర్వదుఃఖఘ్నే నమః ।
ఓం సర్వరోగహృతే నమః ।
ఓం సర్వజనప్రియాయ నమః ।
ఓం సర్వశాస్త్రకలాపధరాయ నమః ।
ఓం సర్వదుఃఖవినాశకాయ నమః ।
ఓం సర్వదుష్టప్రశమనాయ నమః ।
ఓం జయగణపతయే నమః । 180
ఓం జనార్దనాయ నమః ।
ఓం జపారాధ్యాయ నమః ।
ఓం జగన్మాన్యాయ నమః ।
ఓం జయావహాయ నమః ।
ఓం జనపాలాయ నపః
ఓం జగత్సృష్టయే నమః ।
ఓం జప్యాయ నమః ।
ఓం జలజలోచనాయ నమః ।
ఓం జగతీపాలాయ నమః ।
ఓం జయంతాయ నమః ।
ఓం నటనగణపతయే నమః ।
ఓం నంద్యాయ నమః ।
ఓం నదీశగంభీరాయ నమః ।
ఓం నతభూదేవాయ నమః ।
ఓం నష్టద్రవ్యప్రదాయకాయ నమః ।
ఓం నయజ్ఞాయ నమః ।
ఓం నమితారయే నమః ।
ఓం నందాయ నమః ।
ఓం నటవిద్యావిశారదాయ నమః ।
ఓం నవధ్యానసంధాత్రే నమః । 200
ఓం నవాంబరవిధారణాయ నమః ।
ఓం మేఘడంబరగణపతయే నమః ।
ఓం మేఘవాహనాయ నమః ।
ఓం మేరువాసాయ నమః ।
ఓం మేరునిలయాయ నమః ।
ఓం మేఘవర్ణాయ నమః ।
ఓం మేఘనాదాయ నమః ।
ఓం మేఘడంబరాయ నమః ।
ఓం మేఘగర్జితాయ నమః ।
ఓం మేఘరూపాయ నమః ।
ఓం మేఘఘోషాయ నమః ।
ఓం మేఘవాహనాయ నమః ।
ఓం వశ్యగణపతయే నమః ।
ఓం వజ్రేశ్వరాయ నమః ।
ఓం వరప్రదాయ నమః ।
ఓం వజ్రదంతాయ నమః ।
ఓం వశ్యప్రదాయ నమః ।
ఓం వశ్యాయ నమః ।
ఓం వశినే నమః ।
ఓం వటుకేశాయ నమః । 220
ఓం వరాభయాయ నమః ।
ఓం వసుమతే నమః ।
ఓం వటవే నమః ।
ఓం శరగణపతయే నమః ।
ఓం శర్మధామ్నే నమః ।
ఓం శరణాయ నమః ।
ఓం శర్మవద్వసుఘనాయ నమః ।
ఓం శరధారాయ నమః ।
ఓం శశిధరాయ నమః ।
ఓం శతక్రతువరప్రదాయ నమః ।
ఓం శతానందాదిసేవ్యాయ నమః ।
ఓం శమితదేవాయ నమః ।
ఓం శరాయ నమః ।
ఓం శశినాథాయ నమః ।
ఓం మహాభయవినాశనాయ నమః ।
ఓం మహేశ్వరప్రియాయ నమః ।
ఓం మత్తదండకరాయ నమః ।
ఓం మహాకీర్తయే నమః ।
ఓం మహాభుజాయ నమః ।
ఓం మహోన్నతయే నమః । 240
ఓం మహోత్సాహాయ నమః ।
ఓం మహామాయాయ నమః ।
ఓం మహామదాయ నమః ।
ఓం మహాకోపాయ నమః ।
ఓం నాగగణపతయే నమః ।
ఓం నాగాధీశాయ నమః ।
ఓం నాయకాయ నమః ।
ఓం నాశితారాతయే నమః ।
ఓం నామస్మరణపాపఘ్నే నమః ।
ఓం నాథాయ నమః ।
ఓం నాభిపదార్థపద్మభువే నమః ।
ఓం నాగరాజవల్లభప్రియాయ నమః ।
ఓం నాట్యవిద్యావిశారదాయ నమః ।
ఓం నాట్యప్రియాయ నమః ।
ఓం నాట్యనాథాయ నమః ।
ఓం యవనగణపతయే నమః ।
ఓం యమనిషూదనాయ నమః ।
ఓం యమవిజితాయ నమః ।
ఓం యజ్వనే నమః ।
ఓం యజ్ఞపతయే నమః । 260
ఓం యజ్ఞనాశనాయ నమః ।
ఓం యజ్ఞప్రియాయ నమః ।
ఓం యజ్ఞవాహాయ నమః ।
ఓం యజ్ఞాంగాయ నమః ।
ఓం యజ్ఞసఖాయ నమః ।
ఓం యజ్ఞప్రియాయ నమః ।
ఓం యజ్ఞరూపాయ నమః ।
ఓం యజ్ఞవందితాయ నమః ।
ఓం యతిరక్షకాయ నమః ।
ఓం యతిపూజితాయ నమః ।
ఓం స్వామిగణపతయే నమః ।
ఓం స్వర్ణవరదాయ నమః ।
ఓం స్వర్ణాకర్షణాయ నమః ।
ఓం స్వాశ్రయాయ నమః ।
ఓం స్వస్తికృతే నమః ।
ఓం స్వస్తికాయ నమః ।
ఓం స్వర్ణకక్షాయ నమః ।
ఓం స్వర్ణతాటంకభూషితాయ నమః ।
ఓం స్వాహాసభాజితాయ నమః ।
ఓం స్వరశాస్త్రస్వరూపకృతే నమః । 280
ఓం హాదివిద్యాయ నమః ।
ఓం హాదిరూపాయ నమః ।
ఓం హరిహరప్రియాయ నమః ।
ఓం హరిణ్యధిపతయే నమః ।
ఓం హాహాహూహూగణపతయే నమః ।
ఓం హరిగణపతయే నమః ।
ఓం హాటకప్రియాయ నమః ।
ఓం హతగజాధిపాయ నమః ।
ఓం హయాశ్రయాయ నమః ।
ఓం హంసప్రియాయ నమః ।
ఓం హంసాయ నమః ।
ఓం హంసపూజితాయ నమః ।
ఓం హనుమత్సేవితాయ నమః ।
ఓం హకారరూపాయ నమః ।
ఓం హరిస్తుతాయ నమః ।
ఓం హరాంకవాస్తవ్యాయ నమః ।
ఓం హరినీలప్రభాయ నమః ।
ఓం హరిద్రాబింబపూజితాయ నమః ।
ఓం హరిహయముఖదేవవాసాయ నమః ।
ఓం హంసమంత్రస్వరూపాయ నమః । 300
ఓం సర్వాభీష్టఫలప్రదాయ శ్రీమహాగణపతయే నమః ।