Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

గణేశ షోడశనామ స్తోత్రం

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 1 ధూమ్రకేతు-ర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండ-శ్శూర్పకర్ణో హేరంబ-స్స్కందపూర్వజః 2 షోడశైతాని నామాని యః పఠే-చ్ఛృణు-యాదపి విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య జాయతే 3

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits