హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
గణేశ హృదయ కవచం
నమస్తస్మై
గణేశాయ
సర్వవిఘ్నవినాశినే
।
కార్యారంభేషు
సర్వేషు
పూజితో
యః
సురైరపి
॥
1
॥
పార్వత్యువాచ
–
భగవన్
దేవదేవేశ
లోకానుగ్రహకారకః
।
ఇదానీం
శ్రోతృమిచ్ఛామి
కవచం
యత్ప్రకాశితం
॥
2
॥
ఏకాక్షరస్య
మంత్రస్య
త్వయా
ప్రీతేన
చేతసా
।
వదైతద్విధివద్దేవ
యది
తే
వల్లభాస్మ్యహం
॥
3
॥
ఈశ్వర
ఉవాచ
–
శృణు
దేవి
ప్రవక్ష్యామి
నాఖ్యేయమపి
తే
ధ్రువం
।
ఏకాక్షరస్య
మంత్రస్య
కవచం
సర్వకామదం
॥
4
॥
యస్య
స్మరణమాత్రేణ
న
విఘ్నాః
ప్రభవంతి
హి
।
త్రికాలమేకకాలం
వా
యే
పఠంతి
సదా
నరాః
॥
5
॥
తేషాం
క్వాపి
భయం
నాస్తి
సంగ్రామే
సంకటే
గిరౌ
।
భూతవేతాలరక్షోభిర్గ్రహైశ్చాపి
న
బాధ్యతే
॥
6
॥
ఇదం
కవచమజ్ఞాత్వా
యో
జపేద్గణనాయకం
।
న
చ
సిద్ధిమవాప్నోతి
మూఢో
వర్షశతైరపి
॥
7
॥
అఘోరో
మే
యథా
మంత్రో
మంత్రాణాముత్తమోత్తమః
।
తథేదం
కవచం
దేవి
దుర్లభం
భువి
మానవైః
॥
8
॥
గోపనీయం
ప్రయత్నేన
నాజ్యేయం
యస్య
కస్యచిత్
।
తవ
ప్రీత్యా
మహేశాని
కవచం
కథ్యతేఽద్భుతం
॥
9
॥
ఏకాక్షరస్య
మంత్రస్య
గణకశ్చర్షిరీరితః
।
త్రిష్టుప్
ఛందస్తు
విఘ్నేశో
దేవతా
పరికీర్తితా
॥
10
॥
గం
బీజం
శక్తిరోంకారః
సర్వకామార్థసిద్ధయే
।
సర్వవిఘ్నవినాశాయ
వినియోగస్తు
కీర్తితః
॥
11
॥
ధ్యానం
–
రక్తాంభోజస్వరూపం
లసదరుణసరోజాధిరూఢం
త్రినేత్రం
పాశం
చైవాంకుశం
వా
వరదమభయదం
బాహుభిర్ధారయంతం
।
శక్త్యా
యుక్తం
గజాస్యం
పృథుతరజఠరం
నాగయజ్ఞోపవీతం
దేవం
చంద్రార్ధచూడం
సకలభయహరం
విఘ్నరాజం
నమామి
॥
12
॥
కవచం
–
గణేశో
మే
శిరః
పాతు
ఫాలం
పాతు
గజాననః
।
నేత్రే
గణపతిః
పాతు
గజకర్ణః
శ్రుతీ
మమ
॥
13
॥
కపోలౌ
గణనాథస్తు
ఘ్రాణం
గంధర్వపూజితః
।
ముఖం
మే
సుముఖః
పాతు
చిబుకం
గిరిజాసుతః
॥
14
॥
జిహ్వాం
పాతు
గణక్రీడో
దంతాన్
రక్షతు
దుర్ముఖః
।
వాచం
వినాయకః
పాతు
కంఠం
పాతు
మదోత్కటః
॥
15
॥
స్కంధౌ
పాతు
గజస్కంధో
బాహూ
మే
విఘ్ననాశనః
।
హస్తౌ
రక్షతు
హేరంబో
వక్షః
పాతు
మహాబలః
॥
16
॥
హృదయం
మే
గణపతిరుదరం
మే
మహోదరః
।
నాభిం
గంభీరహృదయో
పృష్ఠం
పాతు
సురప్రియః
॥
17
॥
కటిం
మే
వికటః
పాతు
గుహ్యం
మే
గుహపూజితః
।
ఊరూ
మే
పాతు
కౌమారం
జానునీ
చ
గణాధిపః
॥
18
॥
జంఘే
జయప్రదః
పాతు
గుల్ఫౌ
మే
ధూర్జటిప్రియః
।
చరణౌ
దుర్జయః
పాతు
సాంగం
మే
గణనాయకః
॥
19
॥
ఆమోదో
మేఽగ్రతః
పాతు
ప్రమోదః
పాతు
పృష్ఠతః
।
దక్షిణే
పాతు
సిద్ధీశో
వామే
విద్యాధరార్చితః
॥
20
॥
ప్రాచ్యాం
రక్షతు
మాం
నిత్యం
చింతామణివినాయకః
।
ఆగ్నేయ్యాం
వక్రతుండో
మే
దక్షిణస్యాముమాసుతః
॥
21
॥
నైరృత్యాం
సర్వవిఘ్నేశో
పాతు
నిత్యం
గణేశ్వరః
।
ప్రతీచ్యాం
సిద్ధిదః
పాతు
వాయవ్యాం
గజకర్ణకః
॥
22
॥
కౌబేర్యాం
సర్వసిద్ధీశో
ఈశాన్యామీశనందనః
।
ఊర్ధ్వం
వినాయకః
పాతు
అధో
మూషకవాహనః
॥
23
॥
దివా
గోక్షీరధవలః
పాతు
నిత్యం
గజాననః
।
రాత్రౌ
పాతు
గణక్రీడో
సంధ్యయో
సురవందితః
॥
24
॥
పాశాంకుశాభయకరః
సర్వతః
పాతు
మాం
సదా
।
గ్రహభూతపిశాచేభ్యో
పాతు
నిత్యం
గణేశ్వరః
॥
25
॥
సత్త్వం
రజస్తమో
వాచం
బుద్ధిం
జ్ఞానం
స్మృతిం
దయాం
।
ధర్మం
చతుర్విధం
లక్ష్మీం
లజ్జాం
కీర్తిం
కులం
వపుః
॥
26
॥
ధనధాన్యగృహాందారాన్
పుత్రాన్పౌత్రాన్
సఖీంస్తథా
।
ఏకదంతోఽవతు
శ్రీమాన్
సర్వతః
శంకరాత్మజః
॥
27
॥
సిద్ధిదం
కీర్తిదం
దేవి
ప్రపఠేన్నియతః
శుచిః
।
ఏకకాలం
ద్వికాలం
వా
త్రికాలం
వాపి
భక్తితః
॥
28
॥
న
తస్య
దుర్లభం
కించిత్
త్రిషు
లోకేషు
విద్యతే
।
సర్వపాపవినిర్ముక్తో
జాయతే
భువి
మానవః
॥
29
॥
యం
యం
కామయతే
మర్త్యః
సుదుర్లభమనోరథం
।
తం
తం
ప్రాప్నోతి
సకలం
షణ్మాసాన్నాత్ర
సంశయః
॥
30
॥
మోహనస్తంభనాకర్షమారణోచ్చాటనం
వశం
।
స్మరణాదేవ
జాయంతే
నాత్ర
కార్యా
విచారణా
॥
31
॥
సర్వవిఘ్నహరేద్దేవీం
గ్రహపీడానివారణం
।
సర్వశత్రుక్షయకరం
సర్వాపత్తినివారణం
॥
32
॥
ధృత్వేదం
కవచం
దేవి
యో
జపేన్మంత్రముత్తమం
।
న
వాచ్యతే
స
విఘ్నౌఘైః
కదాచిదపి
కుత్రచిత్
॥
33
॥
భూర్జే
లిఖిత్వా
విధివద్ధారయేద్యో
నరః
శుచిః
।
ఏకబాహో
శిరః
కంఠే
పూజయిత్వా
గణాధిపం
॥
34
॥
ఏకాక్షరస్య
మంత్రస్య
కవచం
దేవి
దుర్లభం
।
యో
ధారయేన్మహేశాని
న
విఘ్నైరభిభూయతే
॥
35
॥
గణేశహృదయం
నామ
కవచం
సర్వసిద్ధిదం
।
పఠేద్వా
పాఠయేద్వాపి
తస్య
సిద్ధిః
కరే
స్థితా
॥
36
॥
న
ప్రకాశ్యం
మహేశాని
కవచం
యత్ర
కుత్రచిత్
।
దాతవ్యం
భక్తియుక్తాయ
గురుదేవపరాయ
చ
॥
37
॥
ఇతి
శ్రీరుద్రయామలే
పార్వతీపరమేశ్వర
సంవాదే
శ్రీ
గణేశ
హృదయ
కవచం
సంపూర్ణం
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits