Haindavam
हैं
హై
Haindavam
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
గణపతి గకార అష్టోత్తర శత నామావళిః
ఓం గకారరూపాయ నమః ।
ఓం గంబీజాయ నమః ।
ఓం గణేశాయ నమః ।
ఓం గణవందితాయ నమః ।
ఓం గణనీయాయ నమః ।
ఓం గణాయ నమః ।
ఓం గణ్యాయ నమః ।
ఓం గణనాతీతసద్గుణాయ నమః ।
ఓం గగనాదికసృజే నమః ।
ఓం గంగాసుతాయ నమః । 10
ఓం గంగాసుతార్చితాయ నమః ।
ఓం గంగాధరప్రీతికరాయ నమః ।
ఓం గవీశేడ్యాయ నమః ।
ఓం గదాపహాయ నమః ।
ఓం గదాధరనుతాయ నమః ।
ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః ।
ఓం గజాస్యాయ నమః ।
ఓం గజలక్ష్మీవతే నమః ।
ఓం గజవాజిరథప్రదాయ నమః ।
ఓం గంజానిరతశిక్షాకృతయే నమః । 20
ఓం గణితజ్ఞాయ నమః ।
ఓం గణోత్తమాయ నమః ।
ఓం గండదానాంచితాయ నమః ।
ఓం గంత్రే నమః ।
ఓం గండోపలసమాకృతయే నమః ।
ఓం గగనవ్యాపకాయ నమః ।
ఓం గమ్యాయ నమః ।
ఓం గమనాదివివర్జితాయ నమః ।
ఓం గండదోషహరాయ నమః ।
ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః । 30
ఓం గతాగతజ్ఞాయ నమః ।
ఓం గతిదాయ నమః ।
ఓం గతమృత్యవే నమః ।
ఓం గతోద్భవాయ నమః ।
ఓం గంధప్రియాయ నమః ।
ఓం గంధవాహాయ నమః ।
ఓం గంధసింధురబృందగాయ నమః ।
ఓం గంధాదిపూజితాయ నమః ।
ఓం గవ్యభోక్త్రే నమః ।
ఓం గర్గాదిసన్నుతాయ నమః । 40
ఓం గరిష్ఠాయ నమః ।
ఓం గరభిదే నమః ।
ఓం గర్వహరాయ నమః ।
ఓం గరలిభూషణాయ నమః ।
ఓం గవిష్ఠాయ నమః ।
ఓం గర్జితారావాయ నమః ।
ఓం గభీరహృదయాయ నమః ।
ఓం గదినే నమః ।
ఓం గలత్కుష్ఠహరాయ నమః ।
ఓం గర్భప్రదాయ నమః । 50
ఓం గర్భార్భరక్షకాయ నమః ।
ఓం గర్భాధారాయ నమః ।
ఓం గర్భవాసిశిశుజ్ఞానప్రదాయ నమః ।
ఓం గరుత్మత్తుల్యజవనాయ నమః ।
ఓం గరుడధ్వజవందితాయ నమః ।
ఓం గయేడితాయ నమః ।
ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః ।
ఓం గయాకృతయే నమః ।
ఓం గదాధరావతారిణే నమః ।
ఓం గంధర్వనగరార్చితాయ నమః । 60
ఓం గంధర్వగానసంతుష్టాయ నమః ।
ఓం గరుడాగ్రజవందితాయ నమః ।
ఓం గణరాత్రసమారాధ్యాయ నమః ।
ఓం గర్హణాస్తుతిసామ్యధియే నమః ।
ఓం గర్తాభనాభయే నమః ।
ఓం గవ్యూతిదీర్ఘతుండాయ నమః ।
ఓం గభస్తిమతే నమః ।
ఓం గర్హితాచారదూరాయ నమః ।
ఓం గరుడోపలభూషితాయ నమః ।
ఓం గజారివిక్రమాయ నమః । 70
ఓం గంధమూషవాజినే నమః ।
ఓం గతశ్రమాయ నమః ।
ఓం గవేషణీయాయ నమః ।
ఓం గహనాయ నమః ।
ఓం గహనస్థమునిస్తుతాయ నమః ।
ఓం గవయచ్ఛిదే నమః ।
ఓం గండకభిదే నమః ।
ఓం గహ్వరాపథవారణాయ నమః ।
ఓం గజదంతాయుధాయ నమః ।
ఓం గర్జద్రిపుఘ్నాయ నమః । 80
ఓం గజకర్ణికాయ నమః ।
ఓం గజచర్మామయచ్ఛేత్రే నమః ।
ఓం గణాధ్యక్షాయ నమః ।
ఓం గణార్చితాయ నమః ।
ఓం గణికానర్తనప్రీతాయ నమః ।
ఓం గచ్ఛతే నమః ।
ఓం గంధఫలీప్రియాయ నమః ।
ఓం గంధకాదిరసాధీశాయ నమః ।
ఓం గణకానందదాయకాయ నమః ।
ఓం గరభాదిజనుర్హర్త్రే నమః । 90
ఓం గండకీగాహనోత్సుకాయ నమః ।
ఓం గండూషీకృతవారాశయే నమః ।
ఓం గరిమాలఘిమాదిదాయ నమః ।
ఓం గవాక్షవత్సౌధవాసినే నమః ।
ఓం గర్భితాయ నమః ।
ఓం గర్భిణీనుతాయ నమః ।
ఓం గంధమాదనశైలాభాయ నమః ।
ఓం గండభేరుండవిక్రమాయ నమః ।
ఓం గదితాయ నమః ।
ఓం గద్గదారావసంస్తుతాయ నమః । 100
ఓం గహ్వరీపతయే నమః ।
ఓం గజేశాయ నమః ।
ఓం గరీయసే నమః ।
ఓం గద్యేడ్యాయ నమః ।
ఓం గతభిదే నమః ।
ఓం గదితాగమాయ నమః ।
ఓం గర్హణీయగుణాభావాయ నమః ।
ఓం గంగాదికశుచిప్రదాయ నమః ।
ఓం గణనాతీతవిద్యాశ్రీబలాయుష్యాదిదాయకాయ నమః । 108
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits
More stotras of Ganapati:
ఋణ విమోచన గణపతి స్తోత్రం
గణేశ కవచం
గణపతి స్తవం
గణేశ అష్టకం
గణపతి అష్టోత్తర శత నామావళిః
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం
సంసారమోహన గణేశ కవచం
ఏకాక్షర గణపతి కవచం