Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

గణపతి అష్టోత్తర శత నామావళిః

ఓం గజాననాయ నమః ।
ఓం గణాధ్యక్షాయ నమః ।
ఓం విఘ్నారాజాయ నమః ।
ఓం వినాయకాయ నమః ।
ఓం ద్త్వెమాతురాయ నమః ।
ఓం ద్విముఖాయ నమః ।
ఓం ప్రముఖాయ నమః ।
ఓం సుముఖాయ నమః ।
ఓం కృతినే నమః ।
ఓం సుప్రదీపాయ నమః । 10
ఓం సుఖనిధయే నమః ।
ఓం సురాధ్యక్షాయ నమః ।
ఓం సురారిఘ్నాయ నమః ।
ఓం మహాగణపతయే నమః ।
ఓం మాన్యాయ నమః ।
ఓం మహాకాలాయ నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం హేరంబాయ నమః ।
ఓం లంబజఠరాయ నమః ।
ఓం హ్రస్వగ్రీవాయ నమః । 20
ఓం మహోదరాయ నమః ।
ఓం మదోత్కటాయ నమః ।
ఓం మహావీరాయ నమః ।
ఓం మంత్రిణే నమః ।
ఓం మంగళ స్వరాయ నమః ।
ఓం ప్రమధాయ నమః ।
ఓం ప్రథమాయ నమః ।
ఓం ప్రాజ్ఞాయ నమః ।
ఓం విఘ్నకర్త్రే నమః ।
ఓం విఘ్నహంత్రే నమః । 30
ఓం విశ్వనేత్రే నమః ।
ఓం విరాట్పతయే నమః ।
ఓం శ్రీపతయే నమః ।
ఓం వాక్పతయే నమః ।
ఓం శృంగారిణే నమః ।
ఓం ఆశ్రిత వత్సలాయ నమః ।
ఓం శివప్రియాయ నమః ।
ఓం శీఘ్రకారిణే నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం బలాయ నమః । 40
ఓం బలోత్థితాయ నమః ।
ఓం భవాత్మజాయ నమః ।
ఓం పురాణ పురుషాయ నమః ।
ఓం పూష్ణే నమః ।
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః ।
ఓం అగ్రగణ్యాయ నమః ।
ఓం అగ్రపూజ్యాయ నమః ।
ఓం అగ్రగామినే నమః ।
ఓం మంత్రకృతే నమః ।
ఓం చామీకర ప్రభాయ నమః । 50
ఓం సర్వాయ నమః ।
ఓం సర్వోపాస్యాయ నమః ।
ఓం సర్వ కర్త్రే నమః ।
ఓం సర్వనేత్రే నమః ।
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః ।
ఓం సర్వ సిద్ధయే నమః ।
ఓం పంచహస్తాయ నమః ।
ఓం పార్వతీనందనాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం కుమార గురవే నమః । 60
ఓం అక్షోభ్యాయ నమః ।
ఓం కుంజరాసుర భంజనాయ నమః ।
ఓం ప్రమోదాయ నమః ।
ఓం మోదకప్రియాయ నమః ।
ఓం కాంతిమతే నమః ।
ఓం ధృతిమతే నమః ।
ఓం కామినే నమః ।
ఓం కపిత్థవనప్రియాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం బ్రహ్మరూపిణే నమః । 70
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః ।
ఓం జిష్ణవే నమః ।
ఓం విష్ణుప్రియాయ నమః ।
ఓం భక్త జీవితాయ నమః ।
ఓం జిత మన్మథాయ నమః ।
ఓం ఐశ్వర్య కారణాయ నమః ।
ఓం జ్యాయసే నమః ।
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః ।
ఓం గంగా సుతాయ నమః ।
ఓం గణాధీశాయ నమః । 80
ఓం గంభీర నినదాయ నమః ।
ఓం వటవే నమః ।
ఓం అభీష్ట వరదాయినే నమః ।
ఓం జ్యోతిషే నమః ।
ఓం భక్త నిధయే నమః ।
ఓం భావగమ్యాయ నమః ।
ఓం మంగళ ప్రదాయ నమః ।
ఓం అవ్వక్తాయ నమః ।
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ।
ఓం సత్యధర్మిణే నమః । 90
ఓం సఖయే నమః ।
ఓం సరసాంబు నిధయే నమః ।
ఓం మహేశాయ నమః ।
ఓం దివ్యాంగాయ నమః ।
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః ।
ఓం సమస్తదేవతా మూర్తయే నమః ।
ఓం సహిష్ణవే నమః ।
ఓం సతతోత్థితాయ నమః ।
ఓం విఘాత కారిణే నమః ।
ఓం విశ్వగ్దృశే నమః । 100
ఓం విశ్వరక్షాకృతే నమః ।
ఓం కళ్యాణ గురవే నమః ।
ఓం ఉన్మత్త వేషాయ నమః ।
ఓం అపరాజితే నమః ।
ఓం సమస్త జగదాధారాయ నమః ।
ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః ।
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః ।
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits