ఓం దత్తాత్రేయాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం త్రివిధాఘవిదారిణే నమః ।
ఓం లక్ష్మీరూపానఘేశాయ నమః ।
ఓం యోగాధీశాయ నమః ।
ఓం ద్రాంబీజధ్యానగమ్యాయ నమః ।
ఓం విజ్ఞేయాయ నమః ।
ఓం గర్భాదితారణాయ నమః ।
ఓం దత్తాత్రేయాయ నమః ।
ఓం బీజస్థవటతుల్యాయ నమః । 10
ఓం ఏకార్ణమనుగామినే నమః ।
ఓం షడర్ణమనుపాలాయ నమః ।
ఓం యోగసంపత్కరాయ నమః ।
ఓం అష్టార్ణమనుగమ్యాయ నమః ।
ఓం పూర్ణానందవపుష్మతే నమః ।
ఓం ద్వాదశాక్షరమంత్రస్థాయ నమః ।
ఓం ఆత్మసాయుజ్యదాయినే నమః ।
ఓం షోడశార్ణమనుస్థాయ నమః ।
ఓం సచ్చిదానందశాలినే నమః ।
ఓం దత్తాత్రేయాయ నమః । 20
ఓం హరయే నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం ఉన్మత్తాయ నమః ।
ఓం ఆనందదాయకాయ నమః ।
ఓం దిగంబరాయ నమః ।
ఓం మునయే నమః ।
ఓం బాలాయ నమః ।
ఓం పిశాచాయ నమః ।
ఓం జ్ఞానసాగరాయ నమః ।
ఓం ఆబ్రహ్మజన్మదోషౌఘప్రణాశాయ నమః । 30
ఓం సర్వోపకారిణే నమః ।
ఓం మోక్షదాయినే నమః ।
ఓం ఓంరూపిణే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం దత్తాత్రేయాయ నమః ।
ఓం స్మృతిమాత్రసుతుష్టాయ నమః ।
ఓం మహాభయనివారిణే నమః ।
ఓం మహాజ్ఞానప్రదాయ నమః ।
ఓం చిదానందాత్మనే నమః ।
ఓం బాలోన్మత్తపిశాచాదివేషాయ నమః । 40
ఓం మహాయోగినే నమః ।
ఓం అవధూతాయ నమః ।
ఓం అనసూయానందదాయ నమః ।
ఓం అత్రిపుత్రాయ నమః ।
ఓం సర్వకామఫలానీకప్రదాత్రే నమః ।
ఓం ప్రణవాక్షరవేద్యాయ నమః ।
ఓం భవబంధవిమోచినే నమః ।
ఓం హ్రీంబీజాక్షరపారాయ నమః ।
ఓం సర్వైశ్వర్యప్రదాయినే నమః ।
ఓం క్రోంబీజజపతుష్టాయ నమః । 50
ఓం సాధ్యాకర్షణదాయినే నమః ।
ఓం సౌర్బీజప్రీతమనసే నమః ।
ఓం మనఃసంక్షోభహారిణే నమః ।
ఓం ఐంబీజపరితుష్టాయ నమః ।
ఓం వాక్ప్రదాయ నమః ।
ఓం క్లీంబీజసముపాస్యాయ నమః ।
ఓం త్రిజగద్వశ్యకారిణే నమః ।
ఓం శ్రీముపాసనతుష్టాయ నమః ।
ఓం మహాసంపత్ప్రదాయ నమః ।
ఓం గ్లౌమక్షరసువేద్యాయ నమః । 60
ఓం భూసామ్రాజ్యప్రదాయినే నమః ।
ఓం ద్రాంబీజాక్షరవాసాయ నమః ।
ఓం మహతే నమః ।
ఓం చిరజీవినే నమః ।
ఓం నానాబీజాక్షరోపాస్య నానాశక్తియుజే నమః ।
ఓం సమస్తగుణసంపన్నాయ నమః ।
ఓం అంతఃశత్రువిదాహినే నమః ।
ఓం భూతగ్రహోచ్చాటనాయ నమః ।
ఓం సర్వవ్యాధిహరాయ నమః ।
ఓం పరాభిచారశమనాయ నమః । 70
ఓం ఆధివ్యాధినివారిణే నమః ।
ఓం దుఃఖత్రయహరాయ నమః ।
ఓం దారిద్ర్యద్రావిణే నమః ।
ఓం దేహదార్ఢ్యాభిపోషాయ నమః ।
ఓం చిత్తసంతోషకారిణే నమః ।
ఓం సర్వమంత్రస్వరూపాయ నమః ।
ఓం సర్వయంత్రస్వరూపిణే నమః ।
ఓం సర్వతంత్రాత్మకాయ నమః ।
ఓం సర్వపల్లవరూపిణే నమః ।
ఓం శివాయ నమః । 80
ఓం ఉపనిషద్వేద్యాయ నమః ।
ఓం దత్తాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం దత్తాత్రేయాయ నమః ।
ఓం మహాగంభీరరూపాయ నమః ।
ఓం వైకుంఠవాసినే నమః ।
ఓం శంఖచక్రగదాశూలధారిణే నమః ।
ఓం వేణునాదినే నమః ।
ఓం దుష్టసంహారకాయ నమః ।
ఓం శిష్టసంపాలకాయ నమః । 90
ఓం నారాయణాయ నమః ।
ఓం అస్త్రధరాయ నమః ।
ఓం చిద్రూపిణే నమః ।
ఓం ప్రజ్ఞారూపాయ నమః ।
ఓం ఆనందరూపిణే నమః ।
ఓం బ్రహ్మరూపిణే నమః ।
ఓం మహావాక్యప్రబోధాయ నమః ।
ఓం తత్త్వాయ నమః ।
ఓం సకలకర్మౌఘనిర్మితాయ నమః ।
ఓం సచ్చిదానందరూపాయ నమః । 100
ఓం సకలలోకౌఘసంచారాయ నమః ।
ఓం సకలదేవౌఘవశీకృతికరాయ నమః ।
ఓం కుటుంబవృద్ధిదాయ నమః ।
ఓం గుడపానకతోషిణే నమః ।
ఓం పంచకర్జాయ సుప్రీతాయ నమః ।
ఓం కందఫలాదినే నమః ।
ఓం సద్గురవే నమః ।
ఓం శ్రీమద్దత్తాత్రేయాయ నమః । 108
ఇతి శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామావలీ ।