Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

మేధాదక్షిణామూర్తి త్రిశతీ నామావలీ

ఓం ఓంకారరూపాయ నమః ఓం ఓంకారగృహకర్పూరదీపకాయ నమః ఓం ఓంకారశైలపంచాస్యాయ నమః ఓం ఓంకారసుమహత్పదాయ నమః ఓం ఓంకారపంజరశుకాయ నమః ఓం ఓంకారోద్యానకోకిలాయ నమః ఓం ఓంకారవనమాయూరాయ నమః ఓం ఓంకారకమలాకరాయ నమః ఓం ఓంకారకూటనిలయాయ నమః ఓం ఓంకారతరుపల్లవాయ నమః ఓం ఓంకారచక్రమధ్యస్థాయ నమః ఓం ఓంకారేశ్వరపూజితాయ నమః ఓం ఓంకారపదసంవేద్యాయ నమః ఓం నందీశాయ నమః ఓం నందివాహనాయ నమః ఓం నారాయణాయ నమః ఓం నరాధారాయ నమః ఓం నారీమానసమోహనాయ నమః ఓం నాందీశ్రాద్ధప్రియాయ నమః ఓం నాట్యతత్పరాయ నమః 20 ఓం నారదప్రియాయ నమః ఓం నానాశాస్త్రరహస్యజ్ఞాయ నమః ఓం నదీపులినసంస్థితాయ నమః ఓం నమ్రాయ నమః ఓం నమ్రప్రియాయ నమః ఓం నాగభూషణాయ నమః ఓం మోహినీప్రియాయ నమః ఓం మహామాన్యాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం మహాతాండవపండితాయ నమః ఓం మాధవాయ నమః ఓం మధురాలాపాయ నమః ఓం మీనాక్షీనాయకాయ నమః ఓం మునయే నమః ఓం మధుపుష్పప్రియాయ నమః ఓం మానినే నమః ఓం మాననీయాయ నమః ఓం మతిప్రియాయ నమః ఓం మహాయజ్ఞప్రియాయ నమః ఓం భక్తాయ నమః 40 ఓం భక్తకల్పమహాతరవే నమః ఓం భూతిదాయ నమః ఓం భగవతే నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవభైరవాయ నమః ఓం భవాబ్ధితరణోపాయాయ నమః ఓం భావవేద్యాయ నమః ఓం భవాపహాయ నమః ఓం భవానీవల్లభాయ నమః ఓం భానవే నమః ఓం భూతిభూషితవిగ్రహాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం గణారాధ్యాయ నమః ఓం గంభీరాయ నమః ఓం గణభృతే నమః ఓం గురవే నమః ఓం గానప్రియాయ నమః ఓం గుణాధారాయ నమః ఓం గౌరీమానసమోహనాయ నమః ఓం గోపాలపూజితాయ నమః 60 ఓం గోప్త్రే నమః ఓం గౌరాంగాయ నమః ఓం గిరిశాయ నమః ఓం గుహాయ నమః ఓం వరిష్ఠాయ నమః ఓం వీర్యవతే నమః ఓం విదుషే నమః ఓం విద్యాధారాయ నమః ఓం వనప్రియాయ నమః ఓం వసంతపుష్పరుచిరమాలాలంకృతమూర్ధజాయ నమః ఓం విద్వత్ప్రియాయ నమః ఓం వీతిహోత్రాయ నమః ఓం విశ్వామిత్రవరప్రదాయ నమః ఓం వాక్పతయే నమః ఓం వరదాయ నమః ఓం వాయవే నమః ఓం వారాహీహృదయంగమాయ నమః ఓం తేజఃప్రదాయ నమః ఓం తంత్రమయాయ నమః ఓం తారకాసురసంఘహృతే నమః 80 ఓం తాటకాంతకసంపూజ్యాయ నమః ఓం తారకాధిపభూషణాయ నమః ఓం త్రైయంబకాయ నమః ఓం త్రికాలజ్ఞాయ నమః ఓం తుషారాచలమందిరాయ నమః ఓం తపనాగ్నిశశాంకాక్షాయ నమః ఓం తీర్థాటనపరాయణాయ నమః ఓం త్రిపుండ్రవిలసత్ఫాలఫలకాయ నమః ఓం తరుణాయ నమః ఓం తరవే నమః ఓం దయాలవే నమః ఓం దక్షిణామూర్తయే నమః ఓం దానవాంతకపూజితాయ నమః ఓం దారిద్ర్యనాశకాయ నమః ఓం దీనరక్షకాయ నమః ఓం దివ్యలోచనాయ నమః ఓం దివ్యరత్నసమాకీర్ణకంఠాభరణభూషితాయ నమః ఓం దుష్టరాక్షసదర్పఘ్నాయ నమః ఓం దురారాధ్యాయ నమః ఓం దిగంబరాయ నమః 100 ఓం దిక్పాలకసమారాధ్యచరణాయ నమః ఓం దీనవల్లభాయ నమః ఓం దంభాచారహరాయ నమః ఓం క్షిప్రకారిణే నమః ఓం క్షత్రియపూజితాయ నమః ఓం క్షేత్రజ్ఞాయ నమః ఓం క్షామరహితాయ నమః ఓం క్షౌమాంబరవిభూషితాయ నమః ఓం క్షేత్రపాలార్చితాయ నమః ఓం క్షేమకారిణే నమః ఓం క్షీరోపమాకృతయే నమః ఓం క్షీరాబ్ధిజామనోనాథపూజితాయ నమః ఓం క్షయరోగహృతే నమః ఓం క్షపాకరధరాయ నమః ఓం క్షోభవర్జితాయ నమః ఓం క్షితిసౌఖ్యదాయ నమః ఓం నానారూపధరాయ నమః ఓం నామరహితాయ నమః ఓం నాదతత్పరాయ నమః ఓం నరనాథప్రియాయ నమః 120 ఓం నగ్నాయ నమః ఓం నానాలోకసమర్చితాయ నమః ఓం నౌకారూఢాయ నమః ఓం నదీభర్త్రే నమః ఓం నిగమాశ్వాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం నానాజినధరాయ నమః ఓం నీలలోహితాయ నమః ఓం నిత్యయౌవనాయ నమః ఓం మూలాధారాదిచక్రస్థాయ నమః ఓం మహాదేవీమనోహరాయ నమః ఓం మాధవార్చితపాదాబ్జాయ నమః ఓం మాఖ్యపుష్పార్చనప్రియాయ నమః ఓం మన్మథాంతకరాయ నమః ఓం మిత్రమహామండలసంస్థితాయ నమః ఓం మిత్రప్రియాయ నమః ఓం మిత్రదంతహరాయ నమః ఓం మంగలవర్ధనాయ నమః ఓం మన్మథానేకధిక్కారిలావణ్యాంచితవిగ్రహాయ నమః ఓం మిత్రేందుకృతచక్రాఢ్యమేదినీరథనాయకాయ నమః 140 ఓం మధువైరిణే నమః ఓం మహాబాణాయ నమః ఓం మందరాచలమందిరాయ నమః ఓం తన్వీసహాయాయ నమః ఓం త్రైలోక్యమోహనాస్త్రకలామయాయ నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః ఓం త్రికాలజ్ఞానదాయకాయ నమః ఓం త్రయీనిపుణసంసేవ్యాయ నమః ఓం త్రిశక్తిపరిసేవితాయ నమః ఓం త్రిణేత్రాయ నమః ఓం తీర్థఫలకాయ నమః ఓం తంత్రమార్గప్రవర్తకాయ నమః ఓం తృప్తిప్రదాయ నమః ఓం తంత్రయంత్రమంత్రతత్పరసేవితాయ నమః ఓం త్రయీశిఖామయాయ నమః ఓం యక్షకిన్నరాద్యమరార్చితాయ నమః ఓం యమబాధాహరాయ నమః ఓం యజ్ఞనాయకాయ నమః ఓం యజ్ఞమూర్తిభృతే నమః ఓం యజ్ఞేశాయ నమః 160 ఓం యజ్ఞకర్త్రే నమః ఓం యజ్ఞవిఘ్నవినాశనాయ నమః ఓం యజ్ఞకర్మఫలాధ్యాక్షాయ నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం యుగావహాయ నమః ఓం యుగాధీశాయ నమః ఓం యదుపతిసేవితాయ నమః ఓం మహదాశ్రయాయ నమః ఓం మాణిక్యకంణకరాయ నమః ఓం ముక్తాహారవిభూషితాయ నమః ఓం మణిమంజీరచరణాయ నమః ఓం మలయాచలనాయకాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం మృత్తికరాయ నమః ఓం ముదితాయ నమః ఓం మునిసత్తమాయ నమః ఓం మోహినీనాయకాయ నమః ఓం మాయాపత్యై నమః ఓం మోహనరూపధృతే నమః ఓం హరిప్రియాయ నమః 180 ఓం హవిష్యాశాయ నమః ఓం హరిమానసగోచరాయ నమః ఓం హరాయ నమః ఓం హర్షప్రదాయ నమః ఓం హాలాహలభోజనతత్పరాయ నమః ఓం హరిధ్వజసమారాధ్యాయ నమః ఓం హరిబ్రహ్మేంద్రపూజితాయ నమః ఓం హారీతవరదాయ నమః ఓం హాసజితరాక్షససంహతయే నమః ఓం హృత్పుండరీకనిలయాయ నమః ఓం హతభక్తవిపద్గణాయ నమః ఓం మేరుశైలకృతావాసాయ నమః ఓం మంత్రిణీపరిసేవితాయ నమః ఓం మంత్రజ్ఞాయ నమః ఓం మంత్రతత్త్వార్థపరిజ్ఞానినే నమః ఓం మదాలసాయ నమః ఓం మహాదేవీసమారాధ్యదివ్యపాదుకరంజితాయ నమః ఓం మంత్రాత్మకాయ నమః ఓం మంత్రమయాయ నమః ఓం మహాలక్ష్మీసమర్చితాయ నమః 200 ఓం మహాభూతమయాయ నమః ఓం మాయాపూజితాయ నమః ఓం మధురస్వనాయ నమః ఓం ధారాధరోపమగలాయ నమః ఓం ధరాస్యందనసంస్థితాయ నమః ఓం ధ్రువసంపూజితాయ నమః ఓం ధాత్రీనాథభక్తవరప్రదాయ నమః ఓం ధ్యానగమ్యాయ నమః ఓం ధ్యాననిష్ఠహృత్పద్మాంతరపూజితాయ నమః ఓం ధర్మాధీనాయ నమః ఓం ధర్మరతాయ నమః ఓం ధనదాయ నమః ఓం ధనదప్రియాయ నమః ఓం ధనాధ్యక్షార్చనప్రీతాయ నమః ఓం ధీరవిద్వజ్జనాశ్రయాయ నమః ఓం ప్రణవాక్షరమధ్యస్థాయ నమః ఓం ప్రభవే నమః ఓం పౌరాణికోత్తమాయ నమః ఓం పద్మాలయాపతినుతాయ నమః ఓం పరస్త్రీవిముఖప్రియాయ నమః 220 ఓం పంచబ్రహ్మమయాయ నమః ఓం పంచముఖాయ నమః ఓం పరమపావనాయ నమః ఓం పంచబాణప్రమథనాయ నమః ఓం పురారాతయే నమః ఓం పరాత్పరాయ నమః ఓం పురాణన్యాయమీమాంసధర్మశాస్త్రప్రవర్తకాయ నమః ఓం జ్ఞానప్రదాయ నమః ఓం జ్ఞానగమ్యాయ నమః ఓం జ్ఞానతత్పరపూజితాయ నమః ఓం జ్ఞానవేద్యాయ నమః ఓం జ్ఞాతిహీనాయ నమః ఓం జ్ఞేయమూర్తిస్వరూపధృతే నమః ఓం జ్ఞానదాత్రే నమః ఓం జ్ఞానశీలాయ నమః ఓం జ్ఞానవైరాగ్యసమ్యుతాయ నమః ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః ఓం జ్ఞాతమంత్రకదంబకాయ నమః ఓం జ్ఞానవైరాగ్యసంపన్నవరదాయ నమః ఓం ప్రకృతిప్రియాయ నమః 240 ఓం పద్మాసనసమారాధ్యాయ నమః ఓం పద్మపత్రాయతేక్షణాయ నమః ఓం పరస్మై జ్యోతిషే నమః ఓం పరస్మై ధామ్నే నమః ఓం ప్రధానపురుషాయ నమః ఓం పరస్మై నమః ఓం ప్రావృడ్వివర్ధనాయ నమః ఓం ప్రావృణ్ణిధయే నమః ఓం ప్రావృట్ఖగేశ్వరాయ నమః ఓం పినాకపాణయే నమః ఓం పక్షీంద్రవాహనారాధ్యపాదుకాయ నమః ఓం యజమానప్రియాయ నమః ఓం యజ్ఞపతయే నమః ఓం యజ్ఞఫలప్రదాయ నమః ఓం యాగారాధ్యాయ నమః ఓం యోగగమ్యాయ నమః ఓం యమపీడాహరాయ నమః ఓం యతయే నమః ఓం యాతాయాతాదిరహితాయ నమః ఓం యతిధర్మపరాయణాయ నమః 260 ఓం యాదోనిధయే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం ఛందోమయాయ నమః ఓం ఛత్రపతయే నమః ఓం ఛత్రపాలనతత్పరాయ నమః ఓం ఛందః శాస్త్రాదినిపుణాయ నమః ఓం ఛాందోగ్యపరిపూరితాయ నమః ఓం ఛిన్నాప్రియాయ నమః ఓం ఛత్రహస్తాయ నమః ఓం ఛిన్నామంత్రజపప్రియాయ నమః ఓం ఛాయాపతయే నమః ఓం ఛద్మగారయే నమః ఓం ఛలజాత్యాదిదూరగాయ నమః ఓం ఛాద్యమానమహాభూతపంచకాయ నమః ఓం స్వాదు తత్పరాయ నమః ఓం సురారాధ్యాయ నమః ఓం సురపతయే నమః ఓం సుందరాయ నమః ఓం సుందరీప్రియాయ నమః 280 ఓం సుముఖాయ నమః ఓం సుభగాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సిద్ధమార్గప్రవర్తకాయ నమః ఓం సర్వశాస్త్రరహస్యజ్ఞాయ నమః ఓం సోమాయ నమః ఓం సోమవిభూషణాయ నమః ఓం హాటకాభజటాజూటాయ నమః ఓం హాటకాయ నమః ఓం హాటకప్రియాయ నమః ఓం హరిద్రాకుంకుమోపేతదివ్యగంధప్రియాయ నమః ఓం హరయే నమః ఓం హాటకాభరణోపేతరుద్రాక్షకృతభూషణాయ నమః ఓం హైహయేశాయ నమః ఓం హతరిపవే నమః ఓం హరిమానసతోషణాయ నమః ఓం హయగ్రీవసమారాధ్యాయ నమః ఓం హయగ్రీవవరప్రదాయ నమః ఓం హారాయితమహాభక్తసురనాథమహోహరాయ నమః ఓం దక్షిణామూర్తయే నమః 300 ఇతి శ్రీ మేధాదక్షిణామూర్తి త్రిశతీ నామావలీ

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits