Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

దక్షిణామూర్తి మంత్రార్ణాష్టోత్తర శత నామావళిః

ఓం ఓంకారాచలసింహేంద్రాయ నమః ।
ఓం ఓంకారోద్యానకోకిలాయ నమః ।
ఓం ఓంకారనీడశుకరాజే నమః ।
ఓం ఓంకారారణ్యకుంజరాయ నమః ।
ఓం నగరాజసుతాజానయే నమః ।
ఓం నగరాజనిజాలయాయ నమః ।
ఓం నవమాణిక్యమాలాఢ్యాయ నమః ।
ఓం నవచంద్రశిఖామణయే నమః ।
ఓం నందితాశేషమౌనీంద్రాయ నమః ।
ఓం నందీశాదిమదేశికాయ నమః । 10
ఓం మోహానలసుధాధారాయ నమః ।
ఓం మోహాంబుజసుధాకరాయ నమః ।
ఓం మోహాంధకారతరణయే నమః ।
ఓం మోహోత్పలనభోమణయే నమః ।
ఓం భక్తజ్ఞానాబ్ధిశీతాంశవే నమః ।
ఓం భక్తాజ్ఞానతృణానలాయ నమః ।
ఓం భక్తాంభోజసహస్రాంశవే నమః ।
ఓం భక్తకేకిఘనాఘనాయ నమః ।
ఓం భక్తకైరవరాకేందవే నమః ।
ఓం భక్తకోకదివాకరాయ నమః । 20
ఓం గజాననాదిసంపూజ్యాయ నమః ।
ఓం గజచర్మోజ్జ్వలాకృతయే నమః ।
ఓం గంగాధవలదివ్యాంగాయ నమః ।
ఓం గంగాభంగలసజ్జటాయ నమః ।
ఓం గగనాంబరసంవీతాయ నమః ।
ఓం గగనాముక్తమూర్ధజాయ నమః ।
ఓం వదనాబ్జజితశ్రియే నమః ।
ఓం వదనేందుస్ఫురద్దిశాయ నమః ।
ఓం వరదానైకనిపుణాయ నమః ।
ఓం వరవీణోజ్జ్వలత్కరాయ నమః । 30
ఓం వనవాససముల్లాసినే నమః ।
ఓం వనలీలైకలోలుపాయ నమః ।
ఓం తేజఃపుంజఘనాకారాయ నమః ।
ఓం తేజసామవిభాసకాయ నమః ।
ఓం విధేయానాం తేజఃప్రదాయ నమః ।
ఓం తేజోమయనిజాశ్రమాయ నమః ।
ఓం దమితానంగసంగ్రామాయ నమః ।
ఓం దరహాసోజ్జ్వలన్ముఖాయ నమః ।
ఓం దయారససుధాసింధవే నమః ।
ఓం దరిద్రధనశేవధయే నమః । 40
ఓం క్షీరేందుస్ఫటికాకారాయ నమః ।
ఓం క్షితీంద్రమకుటోజ్జ్వలాయ నమః ।
ఓం క్షీరోపహారరసికాయ నమః ।
ఓం క్షిప్రైశ్వర్యఫలప్రదాయ నమః ।
ఓం నానాభరణముక్తాంగాయ నమః ।
ఓం నారీసమ్మోహనాకృతయే నమః ।
ఓం నాదబ్రహ్మరసాస్వాదినే నమః ।
ఓం నాగభూషణభూషితాయ నమః ।
ఓం మూర్తినిందితకందర్పాయ నమః ।
ఓం మూర్తామూర్తజగద్వపుషే నమః । 50
ఓం మూకాజ్ఞానతమోభానవే నమః ।
ఓం మూర్తిమత్కల్పపాదపాయ నమః ।
ఓం తరుణాదిత్యసంకాశాయ నమః ।
ఓం తంత్రీవాదనతత్పరాయ నమః ।
ఓం తరుమూలైకనిలయాయ నమః ।
ఓం తప్తజాంబూనదప్రభాయ నమః ।
ఓం తత్త్వపుస్తోల్లసత్పాణయే నమః ।
ఓం తపనోడుపలోచనాయ నమః ।
ఓం యమసన్నుతసత్కీర్తయే నమః ।
ఓం యమసమ్యమసమ్యుతాయ నమః । 60
ఓం యతిరూపధరాయ నమః ।
ఓం మౌనమునీంద్రోపాస్యవిగ్రహాయ నమః ।
ఓం మందారహారరుచిరాయ నమః ।
ఓం మదనాయుతసుందరాయ నమః ।
ఓం మందస్మితలసద్వక్త్రాయ నమః ।
ఓం మధురాధరపల్లవాయ నమః ।
ఓం మంజీరమంజుపాదాబ్జాయ నమః ।
ఓం మణిపట్టోలసత్కటయే నమః ।
ఓం హస్తాంకురితచిన్ముద్రాయ నమః ।
ఓం హంసయోగపటూత్తమాయ నమః । 70
ఓం హంసజప్యాక్షమాలాఢ్యాయ నమః ।
ఓం హంసేంద్రారాధ్యపాదుకాయ నమః ।
ఓం మేరుశృంగసముల్లాసినే నమః ।
ఓం మేఘశ్యామమనోహరాయ నమః ।
ఓం మేఘాంగురాలవాలాగ్ర్యాయ నమః ।
ఓం మేధాపక్వఫలద్రుమాయ నమః ।
ఓం ధార్మికాంతకృతావాసాయ నమః ।
ఓం ధర్మమార్గప్రవర్తకాయ నమః ।
ఓం ధామత్రయనిజారామాయ నమః ।
ఓం ధరోత్తమమహారథాయ నమః । 80
ఓం ప్రబోధోదారదీపశ్రియే నమః ।
ఓం ప్రకాశితజగత్త్రయాయ నమః ।
ఓం ప్రజ్ఞాచంద్రశిలాచంద్రాయ నమః ।
ఓం ప్రజ్ఞామణిలసత్కరాయ నమః ।
ఓం జ్ఞానిహృద్భాసమానాత్మనే నమః ।
ఓం జ్ఞాతౄణామవిదూరగాయ నమః ।
ఓం జ్ఞానాయాదృతదివ్యాంగాయ నమః ।
ఓం జ్ఞాతిజాతికులాతిగాయ నమః ।
ఓం ప్రపన్నపారిజాతాగ్ర్యాయ నమః ।
ఓం ప్రణతార్త్యబ్ధిబాడబాయ నమః । 90
ఓం భూతానాం ప్రమాణభూతాయ నమః ।
ఓం ప్రపంచహితకారకాయ నమః ।
ఓం యమిసత్తమసంసేవ్యాయ నమః ।
ఓం యక్షగేయాత్మవైభవాయ నమః ।
ఓం యజ్ఞాధిదేవతామూర్తయే నమః ।
ఓం యజమానవపుర్ధరాయ నమః ।
ఓం ఛత్రాధిపదిగీశాయ నమః ।
ఓం ఛత్రచామరసేవితాయ నమః ।
ఓం ఛందః శాస్త్రాదినిపుణాయ నమః ।
ఓం ఛలజాత్యాదిదూరగాయ నమః । 100
ఓం స్వాభావికసుఖైకాత్మనే నమః ।
ఓం స్వానుభూతిరసోదధయే నమః ।
ఓం స్వారాజ్యసంపదధ్యక్షాయ నమః ।
ఓం స్వాత్మారామమహామతయే నమః ।
ఓం హాటకాభజటాజూటాయ నమః ।
ఓం హాసోదస్తారిమండలాయ నమః ।
ఓం హాలాహలోజ్జ్వలగలాయ నమః ।
ఓం హారాయితభుజంగమాయ నమః । 108
ఇతి శ్రీ దక్షిణామూర్తి మంత్రార్ణాష్టోత్తరశతనామావలీ ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits