Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

బటుక భైరవ అష్టోత్తర శత నామావళిః

ఓం భైరవాయ నమః । ఓం భూతనాథాయ నమః । ఓం భూతాత్మనే నమః । ఓం భూతభావనాయ నమః । ఓం క్షేత్రదాయ నమః । ఓం క్షేత్రపాలాయ నమః । ఓం క్షేత్రజ్ఞాయ నమః । ఓం క్షత్రియాయ నమః । ఓం విరాజే నమః । ఓం శ్మశానవాసినే నమః । 10 ఓం మాంసాశినే నమః । ఓం ఖర్పరాశినే నమః । ఓం మఖాంతకృతే నమః । ఓం రక్తపాయ నమః । ఓం ప్రాణపాయ నమః । ఓం సిద్ధాయ నమః । ఓం సిద్ధిదాయ నమః । ఓం సిద్ధసేవితాయ నమః । ఓం కరాలాయ నమః । ఓం కాలశమనాయ నమః । 20 ఓం కలాకాష్ఠాతనవే నమః । ఓం కవయే నమః । ఓం త్రినేత్రాయ నమః । ఓం బహునేత్రాయ నమః । ఓం పింగలలోచనాయ నమః । ఓం శూలపాణయే నమః । ఓం ఖడ్గపాణయే నమః । ఓం కంకాలినే నమః । ఓం ధూమ్రలోచనాయ నమః । ఓం అభీరవే నమః । 30 ఓం భైరవాయ నమః । ఓం భైరవీపతయే నమః । ఓం భూతపాయ నమః । ఓం యోగినీపతయే నమః । ఓం ధనదాయ నమః । ఓం ధనహారిణే నమః । ఓం ధనపాయ నమః । ఓం ప్రతిభావవతే నమః । ఓం నాగహారాయ నమః । ఓం నాగకేశాయ నమః । 40 ఓం వ్యోమకేశాయ నమః । ఓం కపాలభృతే నమః । ఓం కాలాయ నమః । ఓం కపాలమాలినే నమః । ఓం కమనీయాయ నమః । ఓం కలానిధయే నమః । ఓం త్రిలోచనాయ నమః । ఓం జ్వలన్నేత్రాయ నమః । ఓం త్రిశిఖినే నమః । ఓం త్రిలోకభృతే నమః । 50 ఓం త్రివృత్తనయనాయ నమః । ఓం డింభాయ నమః । ఓం శాంతాయ నమః । ఓం శాంతజనప్రియాయ నమః । ఓం వటుకాయ నమః । ఓం వటుకేశాయ నమః । ఓం ఖట్వాంగవరధారకాయ నమః । ఓం భూతాధ్యక్షాయ నమః । ఓం పశుపతయే నమః । ఓం భిక్షుకాయ నమః । 60 ఓం పరిచారకాయ నమః । ఓం ధూర్తాయ నమః । ఓం దిగంబరాయ నమః । ఓం సౌరిణే నమః । ఓం హరిణే నమః । ఓం పాండులోచనాయ నమః । ఓం ప్రశాంతాయ నమః । ఓం శాంతిదాయ నమః । ఓం శుద్ధాయ నమః । ఓం శంకరప్రియబాంధవాయ నమః । 70 ఓం అష్టమూర్తయే నమః । ఓం నిధీశాయ నమః । ఓం జ్ఞానచక్షుషే నమః । ఓం తమోమయాయ నమః । ఓం అష్టాధారాయ నమః । ఓం కలాధారాయ నమః । ఓం సర్పయుక్తాయ నమః । ఓం శశీశిఖాయ నమః । ఓం భూధరాయ నమః । ఓం భూధరాధీశాయ నమః । 80 ఓం భూపతయే నమః । ఓం భూధరాత్మకాయ నమః । ఓం కంకాలధారిణే నమః । ఓం ముండినే నమః । ఓం వ్యాలయజ్ఞోపవీతవతే నమః । ఓం జృంభణాయ నమః । ఓం మోహనాయ నమః । ఓం స్తంభినే నమః । ఓం మారణాయ నమః । ఓం క్షోభణాయ నమః । 90 ఓం శుద్ధనీలాంజనప్రఖ్యదేహాయ నమః । ఓం ముండవిభూషితాయ నమః । ఓం బలిభుజే నమః । ఓం బలిభుతాత్మనే నమః । ఓం కామినే నమః । ఓం కామపరాక్రమాయ నమః । ఓం సర్వాపత్తారకాయ నమః । ఓం దుర్గాయ నమః । ఓం దుష్టభూతనిషేవితాయ నమః । ఓం కామినే నమః । 100 ఓం కలానిధయే నమః । ఓం కాంతాయ నమః । ఓం కామినీవశకృతే నమః । ఓం వశినే నమః । ఓం సర్వసిద్ధిప్రదాయ నమః । ఓం వైద్యాయ నమః । ఓం ప్రభవిష్ణవే నమః । ఓం ప్రభావవతే నమః । 108 ఇతి శ్రీ బటుకభైరవాష్టోత్తరశతనామావలీ ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits