హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
భూతనాథ భుజంగ స్తోత్రం
శ్రితానంద
చింతామణి
శ్రీనివాసం
సదా
సచ్చిదానంద
పూర్ణప్రకాశమ్
।
ఉదారం
సుదారం
సురాధారమీశం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
1
విభుం
వేదవేదాంతవేద్యం
వరిష్ఠం
విభూతిప్రదం
విశ్రుతం
బ్రహ్మనిష్ఠమ్
।
విభాస్వత్ప్రభావప్రభం
పుష్కలేష్టం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
2
పరిత్రాణదక్షం
పరబ్రహ్మసూత్రం
స్ఫురచ్చారుగాత్రం
భవధ్వాంతమిత్రమ్
।
పరం
ప్రేమపాత్రం
పవిత్రం
విచిత్రం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
3
పరేశం
ప్రభుం
పూర్ణకారుణ్యరూపం
గిరీశాధిపీఠోజ్జ్వలచ్చారుదీపమ్
।
సురేశాదిసంసేవితం
సుప్రతాపం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
4
హరీశానసంయుక్తశక్త్యేకవీరం
కిరాతావతారం
కృపాపాంగపూరమ్
।
కిరీటావతంసోజ్జ్వలత్
పింఛభారం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
5
గురుం
పూర్ణలావణ్యపాదాదికేశం
గరీయం
మహాకోటిసూర్యప్రకాశమ్
।
కరాంభోరుహన్యస్తవేత్రం
సురేశం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
6
మహాయోగపీఠే
జ్వలంతం
మహాంతం
మహావాక్యసారోపదేశం
సుశాంతమ్
।
మహర్షిప్రహర్షప్రదం
జ్ఞానకందం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
7
మహారణ్యమన్మానసాంతర్నివాసాన్
అహంకారదుర్వారహింస్రా
మృగాదీన్
।
హరంతం
కిరాతావతారం
చరంతం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
8
పృథివ్యాదిభూత
ప్రపంచాంతరస్థం
పృథగ్భూతచైతన్యజన్యం
ప్రశస్తమ్
।
ప్రధానం
ప్రమాణం
పురాణప్రసిద్ధం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
9
జగజ్జీవనం
పావనం
భావనీయం
జగద్వ్యాపకం
దీపకం
మోహనీయమ్
।
సుఖాధారమాధారభూతం
తురీయం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
10
ఇహాముత్ర
సత్సౌఖ్యసంపన్నిధానం
మహద్యోనిమవ్యాహతాత్మాభిధానమ్
।
అహః
పుండరీకాననం
దీప్యమానం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
11
త్రికాలస్థితం
సుస్థిరం
జ్ఞానసంస్థం
త్రిధామ
త్రిమూర్త్యాత్మకం
బ్రహ్మసంస్థమ్
।
త్రయీమూర్తిమార్తిచ్ఛిదం
శక్తియుక్తం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
12
ఇడాం
పింగళాం
సత్సుషుమ్నాం
విశంతం
స్ఫుటం
బ్రహ్మరంధ్ర
స్వతంత్రం
సుశాంతమ్
।
దృఢం
నిత్య
నిర్వాణముద్భాసయంతం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
13
అణుబ్రహ్మపర్యంత
జీవైక్యబింబం
గుణాకారమత్యంతభక్తానుకంపమ్
।
అనర్ఘం
శుభోదర్కమాత్మావలంబం
పరం
జ్యోతిరూపం
భజే
భూతనాథమ్
॥
14
ఇతి
ధర్మశాస్తా
భుజంగ
స్తోత్రమ్
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits