Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం

మార్కండేయ ఉవాచ నారాయణం పరబ్రహ్మ సర్వ-కారణ-కారణమ్ ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ 1 సహస్ర-శీర్షా పురుషో వేంకటేశ-శ్శిరోఽవతు ప్రాణేశః ప్రాణ-నిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః 2 ఆకాశరా-ట్సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః 3 సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా-నిరీశ్వరః పాలయేన్మాం సదా కర్మ-సాఫల్యం నః ప్రయచ్ఛతు 4 ఏత-ద్వజ్రకవచ-మభేద్యం వేంకటేశితుః సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః 5 ఇతి మార్కండేయ-కృతం శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ-స్తోత్రం సంపూర్ణమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits