Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే 1 సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖా ఖిలదైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృష శైలపతే 2 అతివేలతయా తవ దుర్విషహై రను వేలకృతై రపరాధశతైః భరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే 3 అధి వేంకట శైల ముదారమతే- ర్జనతాభి మతాధిక దానరతాత్ పరదేవతయా గదితానిగమైః కమలాదయితాన్న పరంకలయే 3 కల వేణుర వావశ గోపవధూ శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే 4 అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్థర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయా జలధే 5 అవనీ తనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురుహమ్ రజనీచర రాజత మోమి హిరం మహనీయ మహం రఘురామమయే 6 సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం సుకాయమ మోఘశరమ్ అపహాయ రఘూద్వయ మన్యమహం కథంచన కంచన జాతుభజే 7 వినా వేంకటేశం నాథో నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ 8 అహం దూరదస్తే పదాం భోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ 9 అజ్ఞానినా మయా దోషా శేషాన్విహితాన్ హరే క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే 10

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits