హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం
ఓం
శ్రీవేంకటేశః
శ్రీవాసో
లక్ష్మీ
పతిరనామయః
।
అమృతాంశో
జగద్వంద్యో
గోవింద
శ్శాశ్వతః
ప్రభుః
॥
1
॥
శేషాద్రినిలయో
దేవః
కేశవో
మధుసూదనః
అమృతో
మాధవః
కృష్ణః
శ్రీహరిర్
జ్ఞానపంజరః
॥
2
॥
శ్రీవత్సవక్షాః
సర్వేశో
గోపాలః
పురుషోత్తమః
।
గోపీశ్వరః
పరంజ్యోతి-ర్వైకుంఠపతి-రవ్యయః
॥
3
॥
సుధాతను-ర్యాదవేంద్రో
నిత్యయౌవనరూపవాన్
।
చతుర్వేదాత్మకో
విష్ణు-రచ్యుతః
పద్మినీప్రియః
॥
4
॥
ధరాపతి-స్సురపతి-ర్నిర్మలో
దేవ
పూజితః
।
చతుర్భుజ-శ్చక్రధర-స్త్రిధామా
త్రిగుణాశ్రయః
॥
5
॥
నిర్వికల్పో
నిష్కళంకో
నిరాంతకో
నిరంజనః
।
నిరాభాసో
నిత్యతృప్తో
నిర్గుణో
నిరుపద్రవః
॥
6
॥
గదాధర-శ్శార్ఙ్గపాణి-ర్నందకీ
శంఖధారకః
।
అనేకమూర్తి-రవ్యక్తః
కటిహస్తో
వరప్రదః
॥
7
॥
అనేకాత్మా
దీనబంధు-రార్తలోకాభయప్రదః
।
ఆకాశరాజవరదో
యోగిహృత్పద్మమందిరః
॥
8
॥
దామోదరో
జగత్పాలః
పాపఘ్నో
భక్తవత్సలః
।
త్రివిక్రమ-శ్శింశుమారో
జటామకుటశోభితః
॥
9
॥
శంఖమధ్యోల్లసన్మంజు
కింకిణాఢ్యకరంఢకః
।
నీలమేఘశ్యామతను-ర్బిల్వపత్రార్చనప్రియః
॥
10
॥
జగద్వ్యాపీ
జగత్కర్తా
జగత్సాక్షీ
జగత్పతిః
।
చింతితార్థప్రదో
జిష్ణు-ర్దాశార్హో
దశరూపవాన్
॥
11
॥
దేవకీనందన-శ్శౌరి-ర్హయగ్రీవో
జనార్దనః
।
కన్యాశ్రవణతారేజ్యః
పీతాంబరధరోఽనఘః
॥
12
॥
వనమాలీ
పద్మనాభో
మృగయాసక్త
మానసః
।
అశ్వారూఢః
ఖడ్గధారీ
ధనార్జన
సముత్సుకః
॥
13
॥
ఘనసారలసన్మధ్య
కస్తూరీ
తిలకోజ్జ్వలః
।
సచ్చిదానందరూపశ్చ
జగన్మంగళదాయకః
॥
14
॥
యజ్ఞరూపో
యజ్ఞభోక్తా
చిన్మయః
పరమేశ్వరః
।
పరమార్థప్రదః
శాంతః
శ్రీమాన్
దోర్దండవిక్రమః
॥
15
॥
పరాత్పరః
పరంబ్రహ్మ
శ్రీవిభు-ర్జగదీశ్వరః
।
ఏవం
శ్రీవేంకటేశస్య
నామ్నా-మష్టోత్తరం
శతమ్
॥
పఠతాం
శృణ్వతాం
భక్త్యా
సర్వాభీష్టప్రదం
శుభమ్
।
త్రిసంధ్యం
యః
పఘేన్నిష్యం
సర్వాన్
కామివాప్ను
యాత్
॥ ॥
శ్రీ
వేంకటేశ్వరార్పణమస్తు
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits