Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళిః

ఓం శ్రీ వేంకటేశాయ నమః ।
ఓం శ్రీనివాసాయ నమః ।
ఓం లక్ష్మీపతయే నమః ।
ఓం అనామయాయ నమః ।
ఓం అమృతాశాయ నమః ।
ఓం జగద్వంద్యాయ నమః ।
ఓం గోవిందాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం శేషాద్రినిలయాయ నమః । 10
ఓం దేవాయ నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం అమృతాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం శ్రీహరయే నమః ।
ఓం జ్ఞానపంజరాయ నమః ।
ఓం శ్రీవత్సవక్షసే నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం గోపాలాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం గోపీశ్వరాయ నమః ।
ఓం పరస్మై జ్యోతిషే నమః ।
ఓం వ్తెకుంఠ పతయే నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం సుధాతనవే నమః ।
ఓం యాదవేంద్రాయ నమః ।
ఓం నిత్య యౌవనరూపవతే నమః ।
ఓం చతుర్వేదాత్మకాయ నమః । 30
ఓం విష్ణవే నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం పద్మినీప్రియాయ నమః ।
ఓం ధరాపతయే నమః ।
ఓం సురపతయే నమః ।
ఓం నిర్మలాయ నమః ।
ఓం దేవపూజితాయ నమః ।
ఓం చతుర్భుజాయ నమః ।
ఓం చక్రధరాయ నమః ।
ఓం త్రిధామ్నే నమః । 40
ఓం త్రిగుణాశ్రయాయ నమః ।
ఓం నిర్వికల్పాయ నమః ।
ఓం నిష్కలంకాయ నమః ।
ఓం నిరాంతకాయ నమః ।
ఓం నిరంజనాయ నమః ।
ఓం విరాభాసాయ నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం నిర్గుణాయ నమః ।
ఓం నిరుపద్రవాయ నమః ।
ఓం గదాధరాయ నమః । 50
ఓం శార్-ఙ్గపాణయే నమః ।
ఓం నందకినే నమః ।
ఓం శంఖధారకాయ నమః ।
ఓం అనేకమూర్తయే నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం కటిహస్తాయ నమః ।
ఓం వరప్రదాయ నమః ।
ఓం అనేకాత్మనే నమః ।
ఓం దీనబంధవే నమః ।
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః । 60
ఓం ఆకాశరాజవరదాయ నమః ।
ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం జగత్పాలాయ నమః ।
ఓం పాపఘ్నాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం శింశుమారాయ నమః ।
ఓం జటామకుట శోభితాయ నమః ।
ఓం శంఖమద్యోల్లస-న్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః । 70
ఓం నీలమోఘశ్యామ తనవే నమః ।
ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః ।
ఓం జగద్వ్యాపినే నమః ।
ఓం జగత్కర్త్రే నమః ।
ఓం జగత్సాక్షిణే నమః ।
ఓం జగత్పతయే నమః ।
ఓం చింతితార్థప్రదాయ నమః ।
ఓం జిష్ణవే నమః ।
ఓం దాశార్హాయ నమః ।
ఓం దశరూపవతే నమః । 80
ఓం దేవకీ నందనాయ నమః ।
ఓం శౌరయే నమః ।
ఓం హయగ్రీవాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః ।
ఓం పీతాంబరధరాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం వనమాలినే నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం మృగయాసక్త మానసాయ నమః । 90
ఓం అశ్వారూఢాయ నమః ।
ఓం ఖడ్గధారిణే నమః ।
ఓం ధనార్జన సముత్సుకాయ నమః ।
ఓం ఘనసార లసన్మధ్యకస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః ।
ఓం సచ్చితానందరూపాయ నమః ।
ఓం జగన్మంగల దాయకాయ నమః ।
ఓం యజ్ఞరూపాయ నమః ।
ఓం యజ్ఞభోక్త్రే నమః ।
ఓం చిన్మయాయ నమః ।
ఓం పరమేశ్వరాయ నమః । 100
ఓం పరమార్థప్రదాయకాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం దోర్దండ విక్రమాయ నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం పరస్మై బ్రహ్మణే నమః ।
ఓం శ్రీవిభవే నమః ।
ఓం జగదీశ్వరాయ నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits