హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శ్రీ వేంకటేశ మంగళాశాసనం
శ్రియః
కాంతాయ
కల్యాణనిధయే
నిధయేఽర్థినామ్
।
శ్రీవేంకట
నివాసాయ
శ్రీనివాసాయ
మంగళమ్
॥
1
॥
లక్ష్మీ
సవిభ్రమాలోక
సుభ్రూ
విభ్రమ
చక్షుషే
।
చక్షుషే
సర్వలోకానాం
వేంకటేశాయ
మంగళమ్
॥
2
॥
శ్రీవేంకటాద్రి
శృంగాగ్ర
మంగళాభరణాంఘ్రయే
।
మంగళానాం
నివాసాయ
శ్రీనివాసాయ
మంగళమ్
॥
3
॥
సర్వావయవ
సౌందర్య
సంపదా
సర్వచేతసామ్
।
సదా
సమ్మోహనాయాస్తు
వేంకటేశాయ
మంగళమ్
॥
4
॥
నిత్యాయ
నిరవద్యాయ
సత్యానంద
చిదాత్మనే
।
సర్వాంతరాత్మనే
శ్రీమద్-వేంకటేశాయ
మంగళమ్
॥
5
॥
స్వత
స్సర్వవిదే
సర్వ
శక్తయే
సర్వశేషిణే
।
సులభాయ
సుశీలాయ
వేంకటేశాయ
మంగళమ్
॥
6
॥
పరస్మై
బ్రహ్మణే
పూర్ణకామాయ
పరమాత్మనే
।
ప్రయుంజే
పరతత్త్వాయ
వేంకటేశాయ
మంగళమ్
॥
7
॥
ఆకాలతత్త్వ
మశ్రాంత
మాత్మనా
మనుపశ్యతామ్
।
అతృప్త్యమృత
రూపాయ
వేంకటేశాయ
మంగళమ్
॥
8
॥
ప్రాయః
స్వచరణౌ
పుంసాం
శరణ్యత్వేన
పాణినా
।
కృపయాఽఽదిశతే
శ్రీమద్-వేంకటేశాయ
మంగళమ్
॥
9
॥
దయాఽమృత
తరంగిణ్యా
స్తరంగైరివ
శీతలైః
।
అపాంగై
స్సించతే
విశ్వం
వేంకటేశాయ
మంగళమ్
॥
10
॥
స్రగ్-భూషాంబర
హేతీనాం
సుషమాఽఽవహమూర్తయే
।
సర్వార్తి
శమనాయాస్తు
వేంకటేశాయ
మంగళమ్
॥
11
॥
శ్రీవైకుంఠ
విరక్తాయ
స్వామి
పుష్కరిణీతటే
।
రమయా
రమమాణాయ
వేంకటేశాయ
మంగళమ్
॥
12
॥
శ్రీమత్-సుందరజా
మాతృముని
మానసవాసినే
।
సర్వలోక
నివాసాయ
శ్రీనివాసాయ
మంగళమ్
॥
13
॥
మంగళా
శాసనపరైర్-మదాచార్య
పురోగమైః
।
సర్వైశ్చ
పూర్వైరాచార్యైః
సత్కృతాయాస్తు
మంగళమ్
॥
14
॥
శ్రీ
పద్మావతీ
సమేత
శ్రీ
శ్రీనివాస
పరబ్రహ్మణే
నమః
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits