Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

వారాహీ సహస్రనామావలి

ఓం ఐం గ్లౌం ఐం ఓం వారాహ్యై నమః ఓం వామన్యై నమః ఓం వామాయై నమః ఓం బగలాయై నమః ఓం వాసవ్యై నమః ఓం వసవే నమః ఓం వైదేహ్యై నమః ఓం వీరసువే నమః ఓం బాలాయై నమః ఓం వరదాయై నమః ఓం విష్ణువల్లభాయై నమః ఓం వందితాయై నమః ఓం వసుదాయై నమః ఓం వశ్యాయై నమః ఓం వ్యాత్తాస్యాయై నమః ఓం వంచిన్యై నమః ఓం బలాయై నమః ఓం వసుంధరాయై నమః ఓం వీతిహోత్రాయై నమః ఓం వీతరాగాయై నమః 20 ఓం విహాయస్యై నమః ఓం సర్వాయై నమః ఓం ఖనిప్రియాయై నమః ఓం కామ్యాయై నమః ఓం కమలాయై నమః ఓం కాంచన్యై నమః ఓం రమాయై నమః ఓం ధూమ్రాయై నమః ఓం కపాలిన్యై నమః ఓం వామాయై నమః ఓం కురుకుల్లాయై నమః ఓం కలావత్యై నమః ఓం యామ్యాయై నమః ఓం ఆగ్నేయ్యై నమః ఓం ధరాయై నమః ఓం ధన్యాయై నమః ఓం ధర్మిణ్యై నమః ఓం ధ్యానిన్యై నమః ఓం ధ్రువాయై నమః ఓం ధృత్యై నమః 40 ఓం లక్ష్మ్యై నమః ఓం జయాయై నమః ఓం తుష్ట్యై నమః ఓం శక్త్యై నమః ఓం మేధాయై నమః ఓం తపస్విన్యై నమః ఓం వేధసే నమః ఓం జయాయై నమః ఓం కృత్యై నమః ఓం కాంత్యై నమః ఓం స్వాహాయై నమః ఓం శాంత్యై నమః ఓం దమాయై నమః ఓం రత్యై నమః ఓం లజ్జాయై నమః ఓం మత్యై నమః ఓం స్మృత్యై నమః ఓం నిద్రాయై నమః ఓం తంత్రాయై నమః ఓం గౌర్యై నమః 60 ఓం శివాయై నమః ఓం స్వధాయై నమః ఓం చండ్యై నమః ఓం దుర్గాయై నమః ఓం అభయాయై నమః ఓం భీమాయై నమః ఓం భాషాయై నమః ఓం భామాయై నమః ఓం భయానకాయై నమః ఓం భూదారాయై నమః ఓం భయహాయై నమః ఓం భీరవే నమః ఓం భైరవ్యై నమః ఓం భంగరాయై నమః ఓం భట్యై నమః ఓం ఘుర్ఘురాయై నమః ఓం ఘోషణాయై నమః ఓం ఘోరాయై నమః ఓం ఘోషిణ్యై నమః ఓం ఘోణసంయుతాయై నమః 80 ఓం ఘనాయై నమః ఓం అఘనాయై నమః ఓం ఘర్ఘరాయై నమః ఓం ఘోణయుక్తాయై నమః ఓం అఘనాశిన్యై నమః ఓం పూర్వస్థితాయై నమః ఓం ఆగ్నేయ్యస్థితాయై నమః ఓం యాతుస్థితాయై నమః ఓం యామ్యస్థితాయై నమః ఓం వాయవ్యస్థితాయై నమః ఓం ఉత్తరస్థితాయై నమః ఓం వారుణస్థితాయై నమః ఓం ఐశానస్థితాయై నమః ఓం ఊర్ధ్వస్థితాయై నమః ఓం అధఃస్థితాయై నమః ఓం పృష్ఠగాయై నమః ఓం దక్షగాయై నమః ఓం ఆగ్రగాయై నమః ఓం వామగాయై నమః ఓం హృద్గాయై నమః 100 ఓం నాభిగాయై నమః ఓం బ్రహ్మరంధ్రగాయై నమః ఓం అర్కగాయై నమః ఓం స్వర్గగాయై నమః ఓం పాతాలగాయై నమః ఓం భూమిగాయై నమః ఓం ఐం నమః ఓం శ్రియై నమః ఓం హ్రియై నమః ఓం క్లీం నమః ఓం తీర్థగత్యై నమః ఓం ప్రీత్యై నమః ఓం ధియై నమః ఓం గిరే నమః ఓం కలాయై నమః ఓం అవ్యయాయై నమః ఓం ఋగ్రూపాయై నమః ఓం యజుర్-రూపాయై నమః ఓం సామరూపాయై నమః ఓం పరాయై నమః 120 ఓం పోత్రిణ్యై నమః ఓం ఉదుంబరాయై నమః ఓం గదాధారిణ్యై నమః ఓం అసిధారిణ్యై నమః ఓం శక్తిధారిణ్యై నమః ఓం చాపధారిణ్యై నమః ఓం ఇషుధారిణ్యై నమః ఓం శూలధారిణ్యై నమః ఓం చక్రధారిణ్యై నమః ఓం అర్ష్టిధారిణ్యై నమః ఓం జరత్యై నమః ఓం యువత్యై నమః ఓం బాలాయై నమః ఓం చతురంగబలోత్కటాయై నమః ఓం సత్యాయై నమః ఓం అక్షరాయై నమః ఓం నిధయే నమః ఓం నేత్రే నమః ఓం ధాత్ర్యై నమః ఓం పోత్ర్యై నమః 140 ఓం పరాయై నమః ఓం పటవే నమః ఓం క్షేత్రజ్ఞాయై నమః ఓం కంపిన్యై నమః ఓం జ్యేష్ఠాయై నమః ఓం దురాధర్షాయై నమః ఓం ధురంధరాయై నమః ఓం మాలిన్యై నమః ఓం మానిన్యై నమః ఓం మాత్రే నమః ఓం మాననీయాయై నమః ఓం మనస్విన్యై నమః ఓం మదోత్కటాయై నమః ఓం మన్యుకర్యై నమః ఓం మనురూపాయై నమః ఓం మనోజవాయై నమః ఓం మేదస్విన్యై నమః ఓం మద్యరతాయై నమః ఓం మధుపాయై నమః ఓం మంగలాయై నమః 160 ఓం అమరాయై నమః ఓం మాయాయై నమః ఓం మాత్రే నమః ఓం ఆమయహర్యై నమః ఓం మృడాన్యై నమః ఓం మహిలాయై నమః ఓం మృత్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం మోహహర్యై నమః ఓం మంజవే నమః ఓం మృత్యుంజయాయై నమః ఓం అమలాయై నమః ఓం మాంసలాయై నమః ఓం మానవాయై నమః ఓం మూలాయై నమః ఓం మహారాత్ర్యై నమః ఓం మదాలసాయై నమః ఓం మృగాంకాయై నమః ఓం మేనకాయై నమః ఓం మాన్యాయై నమః 180 ఓం మహిషఘ్న్యై నమః ఓం మదంతికాయై నమః ఓం మూర్ఛాపహాయై నమః ఓం మోహాపహాయై నమః ఓం మృషాపహాయై నమః ఓం మోఘాపహాయై నమః ఓం మదాపహాయై నమః ఓం మృత్య్వాపహాయై నమః ఓం మలాపహాయై నమః ఓం సింహాననాయై నమః ఓం ఋక్షాననాయై నమః ఓం మహిషాననాయై నమః ఓం వ్యాఘ్రాననాయై నమః ఓం మృగాననాయై నమః ఓం క్రోడాననాయై నమః ఓం ధున్యై నమః ఓం ధరిణ్యై నమః ఓం ధారిణ్యై నమః ఓం ధేనవే నమః ఓం ధరిత్ర్యై నమః 200 ఓం ధావన్యై నమః ఓం ధవాయై నమః ఓం ధర్మధ్వనాయై నమః ఓం ధ్యానపరాయై నమః ఓం ధనప్రదాయై నమః ఓం ధాన్యప్రదాయై నమః ఓం ధరాప్రదాయై నమః ఓం పాపనాశిన్యై నమః ఓం దోషనాశిన్యై నమః ఓం రిపునాశిన్యై నమః ఓం వ్యాధినాశిన్యై నమః ఓం సిద్ధిదాయిన్యై నమః ఓం కలారూపిణ్యై నమః ఓం కాష్ఠారూపిణ్యై నమః ఓం క్షమారూపిణ్యై నమః ఓం పక్షరూపిణ్యై నమః ఓం అహరూపిణ్యై నమః ఓం త్రుటిరూపిణ్యై నమః ఓం శ్వాసరూపిణ్యై నమః ఓం సమృద్ధాయై నమః 220 ఓం సుభుజాయై నమః ఓం రౌద్ర్యై నమః ఓం రాధాయై నమః ఓం రాగాయై నమః ఓం రమాయై నమః ఓం అరణ్యై నమః ఓం రామాయై నమః ఓం రతిప్రియాయై నమః ఓం రుష్టాయై నమః ఓం రక్షిణ్యై నమః ఓం రవిమధ్యగాయై నమః ఓం రజన్యై నమః ఓం రమణ్యై నమః ఓం రేవాయై నమః ఓం రంకిన్యై నమః ఓం రంజిన్యై నమః ఓం రమాయై నమః ఓం రోషాయై నమః ఓం రోషవత్యై నమః ఓం రూక్షాయై నమః 240 ఓం కరిరాజ్యప్రదాయై నమః ఓం రతాయై నమః ఓం రూక్షాయై నమః ఓం రూపవత్యై నమః ఓం రాస్యాయై నమః ఓం రుద్రాణ్యై నమః ఓం రణపండితాయై నమః ఓం గంగాయై నమః ఓం యమునాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం స్వసవే నమః ఓం మధ్వ్యై నమః ఓం గండక్యై నమః ఓం తుంగభద్రాయై నమః ఓం కావేర్యై నమః ఓం కౌశిక్యై నమః ఓం పటవే నమః ఓం కట్వాయై నమః ఓం ఉరగవత్యై నమః ఓం చారాయై నమః 260 ఓం సహస్రాక్ష్యై నమః ఓం ప్రతర్దనాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం శాంకర్యై నమః ఓం శాస్త్ర్యై నమః ఓం జటాధారిణ్యై నమః ఓం అయోరదాయై నమః ఓం యావన్యై నమః ఓం సౌరభ్యై నమః ఓం కుబ్జాయై నమః ఓం వక్రతుండాయై నమః ఓం వధోద్యతాయై నమః ఓం చంద్రాపీడాయై నమః ఓం వేదవేద్యాయై నమః ఓం శంఖిన్యై నమః ఓం నీలలోహితాయై నమః ఓం ధ్యానాతీతాయై నమః ఓం అపరిచ్ఛేద్యాయై నమః ఓం మృత్యురూపాయై నమః ఓం త్రివర్గదాయై నమః 280 ఓం అరూపాయై నమః ఓం బహురూపాయై నమః ఓం నానారూపాయై నమః ఓం నతాననాయై నమః ఓం వృషాకపయే నమః ఓం వృషారూఢాయై నమః ఓం వృషేశ్యై నమః ఓం వృషవాహనాయై నమః ఓం వృషప్రియాయై నమః ఓం వృషావర్తాయై నమః ఓం వృషపర్వాయై నమః ఓం వృషాకృత్యై నమః ఓం కోదండిన్యై నమః ఓం నాగచూడాయై నమః ఓం చక్షుష్యై నమః ఓం పరమార్థికాయై నమః ఓం దుర్వాసాయై నమః ఓం దుర్గహాయై నమః ఓం దేవ్యై నమః ఓం దురావాసాయై నమః 300 ఓం దురారిహాయై నమః ఓం దుర్గాయై నమః ఓం రాధాయై నమః ఓం దుఃఖహంత్ర్యై నమః ఓం దురారాధ్యాయై నమః ఓం దవీయస్యై నమః ఓం దురావాసాయై నమః ఓం దుష్ప్రహస్తాయై నమః ఓం దుష్ప్రకంపాయై నమః ఓం దురూహిణ్యై నమః ఓం సువేణ్యై నమః ఓం రమణ్యై నమః ఓం శ్యామాయై నమః ఓం మృగతాపిన్యై నమః ఓం వ్యాధితాపిన్యై నమః ఓం అర్ఘతాపిన్యై నమః ఓం ఉగ్రాయై నమః [దుర్గాయై] ఓం తార్క్ష్యై నమః ఓం పాశుపత్యై నమః ఓం కౌణప్యై నమః 320 ఓం కుణపాశనాయై నమః ఓం కపర్దిన్యై నమః ఓం కామకామాయై నమః ఓం కమనీయాయై నమః ఓం కలోజ్జ్వలాయై నమః ఓం కాసావహృతే నమః ఓం కారకాన్యై నమః ఓం కంబుకంఠ్యై నమః ఓం కృతాగమాయై నమః ఓం కర్కశాయై నమః ఓం కారణాయై నమః ఓం కాంతాయై నమః ఓం కల్పాయై నమః ఓం అకల్పాయై నమః ఓం కటంకటాయై నమః ఓం శ్మశాననిలయాయై నమః ఓం భిన్నాయై నమః ఓం గజారుఢాయై నమః ఓం గజాపహాయై నమః ఓం తత్ప్రియాయై నమః 340 ఓం తత్పరాయై నమః ఓం రాయాయై నమః ఓం స్వర్భానవే నమః ఓం కాలవంచిన్యై నమః ఓం శాఖాయై నమః ఓం విశాఖాయై నమః ఓం గోశాఖాయై నమః ఓం సుశాఖాయై నమః ఓం శేషశాఖిన్యై నమః ఓం వ్యంగాయై నమః ఓం శుభాంగాయై నమః ఓం వామాంగాయై నమః ఓం నీలాంగాయై నమః ఓం అనంగరూపిణ్యై నమః ఓం సాంగోపాంగాయై నమః ఓం సారంగాయై నమః ఓం సుభాంగాయై నమః ఓం రంగరూపిణ్యై నమః ఓం భద్రాయై నమః ఓం సుభద్రాయై నమః 360 ఓం భద్రాక్ష్యై నమః ఓం సింహికాయై నమః ఓం వినతాయై నమః ఓం అదిత్యై నమః ఓం హృద్యాయై నమః ఓం అవద్యాయై నమః ఓం సుపద్యాయై నమః ఓం గద్యప్రియాయై నమః ఓం పద్యప్రియాయై నమః ఓం ప్రసవే నమః ఓం చర్చికాయై నమః ఓం భోగవత్యై నమః ఓం అంబాయై నమః ఓం సారస్యై నమః ఓం శబర్యై నమః ఓం నట్యై నమః ఓం యోగిన్యై నమః ఓం పుష్కలాయై నమః ఓం అనంతాయై నమః ఓం పరాయై నమః 380 ఓం సాంఖ్యాయై నమః ఓం శచ్యై నమః ఓం సత్యై నమః ఓం నిమ్నగాయై నమః ఓం నిమ్ననాభ్యై నమః ఓం సహిష్ణవే నమః ఓం జాగృత్యై నమః ఓం లిప్యై నమః ఓం దమయంత్యై నమః ఓం దమాయై నమః ఓం దండాయై నమః ఓం ఉద్దండిన్యై నమః ఓం దారదాయికాయై నమః ఓం దీపిన్యై నమః ఓం దావిన్యై నమః ఓం ధాత్ర్యై నమః ఓం దక్షకన్యాయై నమః ఓం దమ్యాయై నమః ఓం దరదే నమః ఓం దాహిన్యై నమః 400 ఓం ద్రవిణ్యై నమః ఓం దర్వ్యై నమః ఓం దండిన్యై నమః ఓం దండనాయికాయై నమః ఓం దానప్రియాయై నమః ఓం దోషహంత్ర్యై నమః ఓం దుఃఖాశిన్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం దోషదాయై నమః ఓం దోషకృతే నమః ఓం దోగ్ధ్ర్యై నమః ఓం దోహత్యై నమః ఓం దేవికాయై నమః ఓం అధనాయై నమః ఓం దర్వీకర్యై నమః ఓం దుర్వలితాయై నమః ఓం దుర్యుగాయై నమః ఓం అద్వయవాదిన్యై నమః ఓం చరాయై నమః ఓం అచరాయై నమః 420 ఓం అనంతాయై నమః ఓం వృష్ట్యై నమః ఓం ఉన్మత్తాయై నమః ఓం కమలాయై నమః ఓం అలసాయై నమః ఓం తారిణ్యై నమః ఓం తారకాంతారాయై నమః ఓం పరమాత్మనే నమః ఓం అబ్జలోచనాయై నమః ఓం ఇందవే నమః ఓం హిరణ్యకవచాయై నమః ఓం వ్యవస్థాయై నమః ఓం వ్యవసాయికాయై నమః ఓం ఈశనందాయై నమః ఓం నద్యై నమః ఓం నాగ్యై నమః ఓం యక్షిణ్యై నమః ఓం సర్పిణ్యై నమః ఓం వర్యై నమః ఓం సుధాయై నమః 440 ఓం సురాయై నమః ఓం విశ్వసహాయై నమః ఓం సువర్ణాయై నమః ఓం అంగదధారిణ్యై నమః ఓం జనన్యై నమః ఓం ప్రీతిభాగేశ్యై నమః ఓం సామ్రాజ్ఞ్యై నమః ఓం సంవిదే నమః ఓం ఉత్తమాయై నమః ఓం అమేయాయై నమః ఓం అరిష్టదమన్యై నమః ఓం పింగలాయై నమః ఓం లింగధారిణ్యై నమః ఓం చాముండాయై నమః ఓం ప్లావిన్యై నమః ఓం హాలాయై నమః ఓం బృహతే నమః ఓం జ్యోతిషే నమః ఓం ఉరుక్రమాయై నమః ఓం సుప్రతీకాయై నమః 460 ఓం సుగ్రీవాయై నమః ఓం హవ్యవాహాయై నమః ఓం ప్రలాపిన్యై నమః ఓం నభస్యాయై నమః ఓం మాధవ్యై నమః ఓం జ్యేష్ఠాయై నమః ఓం శిశిరాయై నమః ఓం జ్వాలిన్యై నమః ఓం రుచ్యై నమః ఓం శుక్లాయై నమః ఓం శుక్రాయై నమః ఓం శుచాయై నమః ఓం శోకాయై నమః ఓం శుక్యై నమః ఓం భేక్యై నమః ఓం పిక్యై నమః ఓం బక్యై నమః ఓం పృషదశ్వాయై నమః ఓం నభోయోన్యై నమః ఓం సుప్రతీకాయై నమః 480 ఓం విభావర్యై నమః ఓం గర్వితాయై నమః ఓం గుర్విణ్యై నమః ఓం గణ్యాయై నమః ఓం గురువే నమః ఓం గురుధర్యై నమః ఓం గయాయై నమః ఓం గంధర్వ్యై నమః ఓం గణికాయై నమః ఓం గుంద్రాయై నమః ఓం గారుడ్యై నమః ఓం గోపికాయై నమః ఓం అగ్రగాయై నమః ఓం గణేశ్యై నమః ఓం గామిన్యై నమః ఓం గంతాయై నమః ఓం గోపతయే నమః ఓం గంధిన్యై నమః ఓం గవ్యై నమః ఓం గర్జితాయై నమః 500 ఓం గానన్యై నమః ఓం గోనాయై నమః ఓం గోరక్షాయై నమః ఓం గోవిదాం గత్యై నమః ఓం గ్రాథిక్యై నమః ఓం గ్రథికృతే నమః ఓం గోష్ఠ్యై నమః ఓం గర్భరూపాయై నమః ఓం గుణైషిణ్యై నమః ఓం పారస్కర్యై నమః ఓం పాంచనదాయై నమః ఓం బహురూపాయై నమః ఓం విరూపికాయై నమః ఓం ఊహాయై నమః ఓం వ్యూహాయై నమః ఓం దురూహాయై నమః ఓం సమ్మోహాయై నమః ఓం మోహహారిణ్యై నమః ఓం యజ్ఞవిగ్రహిణ్యై నమః ఓం యజ్ఞాయై నమః 520 ఓం యాయజూకాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం అగ్నిష్టోమాయై నమః ఓం అత్యగ్నిష్టోమాయై నమః ఓం వాజపేయాయై నమః ఓం షోడశ్యై నమః ఓం పుండరీకాయై నమః ఓం అశ్వమేధాయై నమః ఓం రాజసూయాయై నమః ఓం నాభసాయై నమః ఓం స్విష్టకృతే నమః ఓం బహవే నమః ఓం సౌవర్ణాయై నమః ఓం గోసవాయై నమః ఓం మహావ్రతాయై నమః ఓం విశ్వజితే నమః ఓం బ్రహ్మయజ్ఞాయై నమః ఓం ప్రాజాపత్యాయై నమః ఓం శిలాయవాయై నమః ఓం అశ్వక్రాంతాయై నమః 540 ఓం రథక్రాంతాయై నమః ఓం విష్ణుక్రాంతాయై నమః ఓం విభావసే నమః ఓం సూర్యక్రాంతాయై నమః ఓం గజక్రాంతాయై నమః ఓం బలిభిదే నమః ఓం నాగయజ్ఞకాయై నమః ఓం సావిత్ర్యై నమః ఓం అర్ధసావిత్ర్యై నమః ఓం సర్వతోభద్రవారుణాయై నమః ఓం ఆదిత్యామయాయై నమః ఓం గోదోహాయై నమః ఓం గవామయాయై నమః ఓం మృగామయాయై నమః ఓం సర్పమయాయై నమః ఓం కాలపింజాయై నమః ఓం కౌండిన్యాయై నమః ఓం ఉపనాగాహలాయై నమః ఓం అగ్నివిదే నమః ఓం ద్వాదశాహస్వాయై నమః 560 ఓం ఉపాంశవే నమః ఓం సోమాయై నమః ఓం విధాయై నమః ఓం హనాయై నమః ఓం అశ్వప్రతిగ్రహాయై నమః ఓం బర్హిరథాయై నమః ఓం అభ్యుదయాయై నమః ఓం ఋద్ధ్యై నమః ఓం రాజే నమః ఓం సర్వస్వదక్షిణాయై నమః ఓం దీక్షాయై నమః ఓం సోమాఖ్యాయై నమః ఓం సమిదాహ్వయాయై నమః ఓం కఠాయనాయై నమః ఓం గోదోహాయై నమః ఓం స్వాహాకారాయై నమః ఓం తనూనపాతే నమః ఓం దండాయై నమః ఓం పురుషాయై నమః ఓం మేధాయై నమః 580 ఓం శ్యేనాయై నమః ఓం వజ్రాయై నమః ఓం ఇషవే నమః ఓం యమాయై నమః ఓం అంగిరసే నమః ఓం కంకభేరుండాయై నమః ఓం చాంద్రాయణపరాయణాయై నమః ఓం జ్యోతిష్టోమాయై నమః ఓం గుదాయై నమః ఓం దర్శాయై నమః ఓం నంద్యాఖ్యాయై నమః ఓం పౌర్ణమాసికాయై నమః ఓం గజప్రతిగ్రహాయై నమః ఓం రాత్ర్యై నమః ఓం సౌరభాయై నమః ఓం శాంకలాయనాయై నమః ఓం సౌభాగ్యకృతే నమః ఓం కారీషాయై నమః ఓం బైదలాయనాయై నమః ఓం రామఠాయై నమః 600 ఓం శోచిష్కార్యై నమః ఓం నాచికేతాయై నమః ఓం శాంతికృతే నమః ఓం పుష్టికృతే నమః ఓం వైనతేయాయై నమః ఓం ఉచ్చాటనాయై నమః ఓం వశీకరణాయై నమః ఓం మారణాయై నమః ఓం త్రైలోక్యమోహనాయై నమః ఓం వీరాయై నమః ఓం కందర్పబలశాతనాయై నమః ఓం శంఖచూడాయై నమః ఓం గజచ్ఛాయాయై నమః ఓం రౌద్రాఖ్యాయై నమః ఓం విష్ణువిక్రమాయై నమః ఓం భైరవ్యై నమః ఓం కవహాఖ్యాయై నమః ఓం అవభృథాయై నమః ఓం అష్టకపాలకాయై నమః ఓం శ్రౌషట్ నమః 620 ఓం వౌషట్ నమః ఓం వషట్కారాయై నమః ఓం పాకసంస్థాయై నమః ఓం పరిశ్రుత్యై నమః ఓం చయనాయై నమః ఓం నరమేధాయై నమః ఓం కారీర్యై నమః ఓం రత్నదానికాయై నమః ఓం సౌత్రామణ్యై నమః ఓం భారుందాయై నమః ఓం బార్హస్పత్యాయై నమః ఓం బలంగమాయై నమః ఓం ప్రచేతసే నమః ఓం సర్వసత్రాయై నమః ఓం గజమేధాయై నమః ఓం కరంభకాయై నమః ఓం హవిఃసంస్థాయై నమః ఓం సోమసంస్థాయై నమః ఓం పాకసంస్థాయై నమః ఓం గరుత్మత్యై నమః 640 ఓం సత్యాయై నమః ఓం సూర్యాయై నమః ఓం చమసాయై నమః ఓం స్రుచే నమః ఓం స్రువాయై నమః ఓం ఉలూఖలాయై నమః ఓం మేక్షణ్యై నమః ఓం చపలాయై నమః ఓం మంథన్యై నమః ఓం మేఢ్యై నమః ఓం యూపాయై నమః ఓం ప్రాగ్వంశాయై నమః ఓం కుంచికాయై నమః ఓం రశ్మయే నమః ఓం అంశవే నమః ఓం దోభ్యాయై నమః ఓం వారుణోదాయై నమః ఓం పవ్యై నమః ఓం కుథాయై నమః ఓం ఆప్తోర్యామాయై నమః 660 ఓం ద్రోణకలశాయై నమః ఓం మైత్రావరుణాయై నమః ఓం ఆశ్వినాయై నమః ఓం పాత్నీవతాయై నమః ఓం మంథ్యై నమః ఓం హారియోజనాయై నమః ఓం ప్రతిప్రస్థానాయై నమః ఓం శుక్రాయై నమః ఓం సామిధేన్యై నమః ఓం సమిధే నమః ఓం సమాయై నమః ఓం హోత్రే నమః ఓం అధ్వర్యవే నమః ఓం ఉద్గాత్రే నమః ఓం నేత్రే నమః ఓం త్వష్ట్రే నమః ఓం యోత్రికాయై నమః ఓం ఆగ్నీధ్రాయై నమః ఓం అచ్ఛావకాయై నమః ఓం అష్టావచే నమః 680 ఓం గ్రావస్తుతే నమః ఓం ప్రతర్దకాయై నమః ఓం సుబ్రహ్మణ్యాయై నమః ఓం బ్రాహ్మణాయై నమః ఓం మైత్రావరుణాయై నమః ఓం వారుణాయై నమః ఓం ప్రస్తోత్రే నమః ఓం ప్రతిప్రస్థాత్రే నమః ఓం యజమానాయై నమః ఓం ధ్రువంత్రికాయై నమః ఓం ఆమిక్షాయై నమః ఓం పృషదాజ్యాయై నమః ఓం హవ్యాయై నమః ఓం కవ్యాయై నమః ఓం చరవే నమః ఓం పయసే నమః ఓం జుహుతే నమః ఓం ఉపభృతే నమః ఓం బ్రహ్మణే నమః ఓం త్రయ్యై నమః 700 ఓం త్రేతాయై నమః ఓం తరస్విన్యై నమః ఓం పురోడాశాయై నమః ఓం పశూకర్షాయై నమః ఓం ప్రోక్షణ్యై నమః ఓం బ్రహ్మయజ్ఞిన్యై నమః ఓం అగ్నిజిహ్వాయై నమః ఓం దర్భరోమాయై నమః ఓం బ్రహ్మశీర్షాయై నమః ఓం మహోదర్యై నమః ఓం అమృతప్రాశికాయై నమః ఓం నారాయణ్యై నమః ఓం నగ్నాయై నమః ఓం దిగంబరాయై నమః ఓం ఓంకారిణ్యై నమః ఓం చతుర్వేదరూపాయై నమః ఓం శ్రుత్యై నమః ఓం అనుల్బణాయై నమః ఓం అష్టాదశభుజాయై నమః ఓం రంభాయై నమః 720 ఓం సత్యాయై నమః ఓం గగనచారిణ్యై నమః ఓం భీమవక్త్రాయై నమః ఓం మహావక్త్రాయై నమః ఓం కీర్త్యై నమః ఓం ఆకృష్ణపింగలాయై నమః ఓం కృష్ణమూర్ధాయై నమః ఓం మహామూర్ధాయై నమః ఓం ఘోరమూర్ధాయై నమః ఓం భయాననాయై నమః ఓం ఘోరాననాయై నమః ఓం ఘోరజిహ్వాయై నమః ఓం ఘోరరావాయై నమః ఓం మహావ్రతాయై నమః ఓం దీప్తాస్యాయై నమః ఓం దీప్తనేత్రాయై నమః ఓం చండప్రహరణాయై నమః ఓం జట్యై నమః ఓం సురభ్యై నమః ఓం సౌలభ్యై నమః 740 ఓం వీచ్యై నమః ఓం ఛాయాయై నమః ఓం సంధ్యాయై నమః ఓం మాంసలాయై నమః ఓం కృష్ణాయై నమః ఓం కృష్ణాంబరాయై నమః ఓం కృష్ణశార్ఙ్గిణ్యై నమః ఓం కృష్ణవల్లభాయై నమః ఓం త్రాసిన్యై నమః ఓం మోహిన్యై నమః ఓం ద్వేష్యాయై నమః ఓం మృత్యురూపాయై నమః ఓం భయాపహాయై నమః ఓం భీషణాయై నమః ఓం దానవేంద్రఘ్న్యై నమః ఓం కల్పకర్త్ర్యై నమః ఓం క్షయంకర్యై నమః ఓం అభయాయై నమః ఓం పృథివ్యై నమః ఓం సాధ్వ్యై నమః 760 ఓం కేశిన్యై నమః ఓం వ్యాధిహాయై నమః ఓం జన్మహాయై నమః ఓం అక్షోభ్యాయై నమః ఓం ఆహ్లాదిన్యై నమః ఓం కన్యాయై నమః ఓం పవిత్రాయై నమః ఓం రోపిణ్యై నమః ఓం శుభాయై నమః ఓం కన్యాదేవ్యై నమః ఓం సురాదేవ్యై నమః ఓం భీమాదేవ్యై నమః ఓం మదంతికాయై నమః ఓం శాకంభర్యై నమః ఓం మహాశ్వేతాయై నమః ఓం ధూమ్రాయై నమః ఓం ధూమ్రేశ్వర్యై నమః ఓం ఈశ్వర్యై నమః ఓం వీరభద్రాయై నమః ఓం మహాభద్రాయై నమః 780 ఓం మహాదేవ్యై నమః ఓం మహాసుర్యై నమః ఓం శ్మశానవాసిన్యై నమః ఓం దీప్తాయై నమః ఓం చితిసంస్థాయై నమః ఓం చితిప్రియాయై నమః ఓం కపాలహస్తాయై నమః ఓం ఖట్వాంగ్యై నమః ఓం ఖడ్గిన్యై నమః ఓం శూలిన్యై నమః ఓం హల్యై నమః ఓం కాంతారిణ్యై నమః ఓం మహాయోగ్యై నమః ఓం యోగమార్గాయై నమః ఓం యుగగ్రహాయై నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం మహాస్యాయై నమః ఓం ఆయుషే నమః ఓం యుగానాం పరివర్తిన్యై నమః ఓం అంగారిణ్యై నమః 800 ఓం అంకుశకరాయై నమః ఓం ఘంటావర్ణాయై నమః ఓం చక్రిణ్యై నమః ఓం వేతాల్యై నమః ఓం బ్రహ్మవేతాల్యై నమః ఓం మహావేతాలికాయై నమః ఓం విద్యారాజ్ఞ్యై నమః ఓం మోహరాజ్ఞ్యై నమః ఓం మహారాజ్ఞ్యై నమః ఓం మహోదర్యై నమః ఓం భూతాయై నమః ఓం భవ్యాయై నమః ఓం భవిష్యాయై నమః ఓం సాంఖ్యాయై నమః ఓం యోగాయై నమః ఓం తపసే నమః ఓం దమాయై నమః ఓం అధ్యాత్మాయై నమః ఓం అధిదేవాయై నమః ఓం అధిభూతాయై నమః 820 ఓం అంశాయై నమః ఓం ఘంటారవాయై నమః ఓం విరూపాక్ష్యై నమః ఓం శిఖివిదే నమః ఓం శ్రీచయప్రియాయై నమః ఓం ఖడ్గహస్తాయై నమః ఓం శూలహస్తాయై నమః ఓం గదాహస్తాయై నమః ఓం మహిషాసురమర్దిన్యై నమః ఓం మాతంగ్యై నమః ఓం మత్తమాతంగ్యై నమః ఓం కౌశిక్యై నమః ఓం బ్రహ్మవాదిన్యై నమః ఓం ఉగ్రతేజసే నమః ఓం సిద్ధసేనాయై నమః ఓం జృంభిణ్యై నమః ఓం మోహిన్యై నమః ఓం జయాయై నమః ఓం విజయాయై నమః ఓం వినతాయై నమః 840 ఓం కద్రవే నమః ఓం ధాత్ర్యై నమః ఓం విధాత్ర్యై నమః ఓం విక్రాంతాయై నమః ఓం ధ్వస్తాయై నమః ఓం మూర్ఛాయై నమః ఓం మూర్ఛన్యై నమః ఓం దమన్యై నమః ఓం ధర్మిణ్యై నమః ఓం దమ్యాయై నమః ఓం ఛేదిన్యై నమః ఓం తాపిన్యై నమః ఓం తప్యై నమః ఓం బంధిన్యై నమః ఓం బాధిన్యై నమః ఓం బంధాయై నమః ఓం బోధాతీతాయై నమః ఓం బుధప్రియాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హారిణ్యై నమః 860 ఓం హంత్ర్యై నమః ఓం ధరిణ్యై నమః ఓం ధారిణ్యై నమః ఓం ధరాయై నమః ఓం విసాధిన్యై నమః ఓం సాధిన్యై నమః ఓం సంధ్యాయై నమః ఓం సంగోపన్యై నమః ఓం ప్రియాయై నమః ఓం రేవత్యై నమః ఓం కాలకర్ణ్యై నమః ఓం సిద్ధ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం అరుంధత్యై నమః ఓం ధర్మప్రియాయై నమః ఓం ధర్మరత్యై నమః ఓం ధర్మిష్ఠాయై నమః ఓం ధర్మచారిణ్యై నమః ఓం వ్యుష్ట్యై నమః ఓం ఖ్యాత్యై నమః 880 ఓం సినీవాల్యై నమః ఓం కుహ్వ్యై నమః ఓం ఋతుమత్యై నమః ఓం మృత్యై నమః ఓం త్వాష్ట్ర్యై నమః ఓం వైరోచన్యై నమః ఓం మైత్ర్యై నమః ఓం నీరజాయై నమః ఓం కైటభేశ్వర్యై నమః ఓం భ్రమణ్యై నమః ఓం భ్రామణ్యై నమః ఓం భ్రామాయై నమః ఓం భ్రమర్యై నమః ఓం భ్రామర్యై నమః ఓం భ్రమాయై నమః ఓం నిష్కలాయై నమః ఓం కలహాయై నమః ఓం నీతాయై నమః ఓం కౌలాకారాయై నమః ఓం కలేబరాయై నమః 900 ఓం విద్యుజ్జిహ్వాయై నమః ఓం వర్షిణ్యై నమః ఓం హిరణ్యాక్షనిపాతిన్యై నమః ఓం జితకామాయై నమః ఓం కామృగయాయై నమః ఓం కోలాయై నమః ఓం కల్పాంగిన్యై నమః ఓం కలాయై నమః ఓం ప్రధానాయై నమః ఓం తారకాయై నమః ఓం తారాయై నమః ఓం హితాత్మనే నమః ఓం హితభేదిన్యై నమః ఓం దురక్షరాయై నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం మహాదానాయై నమః ఓం మహాహవాయై నమః ఓం వారుణ్యై నమః ఓం వ్యరుణ్యై నమః ఓం వాణ్యై నమః 920 ఓం వీణాయై నమః ఓం వేణ్యై నమః ఓం విహంగమాయై నమః ఓం మోదప్రియాయై నమః ఓం మోదకిన్యై నమః ఓం ప్లవన్యై నమః ఓం ప్లావిన్యై నమః ఓం ప్లుత్యై నమః ఓం అజరాయై నమః ఓం లోహితాయై నమః ఓం లాక్షాయై నమః ఓం ప్రతప్తాయై నమః ఓం విశ్వభోజిన్యై నమః ఓం మనసే నమః ఓం బుద్ధ్యై నమః ఓం అహంకారాయై నమః ఓం క్షేత్రజ్ఞాయై నమః ఓం క్షేత్రపాలికాయై నమః ఓం చతుర్వేదాయై నమః ఓం చతుర్భారాయై నమః 940 ఓం చతురంతాయై నమః ఓం చరుప్రియాయై నమః ఓం చర్విణ్యై నమః ఓం చోరిణ్యై నమః ఓం చార్యై నమః ఓం శాంకర్యై నమః ఓం చర్మభైరవ్యై నమః ఓం నిర్లేపాయై నమః ఓం నిష్ప్రపంచాయై నమః ఓం ప్రశాంతాయై నమః ఓం నిత్యవిగ్రహాయై నమః ఓం స్తవ్యాయై నమః ఓం స్తవప్రియాయై నమః ఓం వ్యాలాయై నమః ఓం గురవే నమః ఓం ఆశ్రితవత్సలాయై నమః ఓం నిష్కలంకాయై నమః ఓం నిరాలంబాయై నమః ఓం నిర్ద్వంద్వాయై నమః ఓం నిష్పరిగ్రహాయై నమః 960 ఓం నిర్గుణాయై నమః ఓం నిర్మలాయై నమః ఓం నిత్యాయై నమః ఓం నిరీహాయై నమః ఓం నిరఘాయై నమః ఓం నవాయై నమః ఓం నిరింద్రియాయై నమః ఓం నిరాభాసాయై నమః ఓం నిర్మోహాయై నమః ఓం నీతినాయికాయై నమః ఓం నిరింధనాయై నమః ఓం నిష్కలాయై నమః ఓం లీలాకారాయై నమః ఓం నిరామయాయై నమః ఓం ముండాయై నమః ఓం విరూపాయై నమః ఓం వికృతాయై నమః ఓం పింగలాక్ష్యై నమః ఓం గుణోత్తరాయై నమః ఓం పద్మగర్భాయై నమః 980 ఓం మహాగర్భాయై నమః ఓం విశ్వగర్భాయై నమః ఓం విలక్షణాయై నమః ఓం పరమాత్మనే నమః ఓం పరేశాన్యై నమః ఓం పరాయై నమః ఓం పారాయై నమః ఓం పరంతపాయై నమః ఓం సంసారసేతవే నమః ఓం క్రూరాక్ష్యై నమః ఓం మూర్ఛాముక్తాయై నమః ఓం మనుప్రియాయై నమః ఓం విస్మయాయై నమః ఓం దుర్జయాయై నమః ఓం దక్షాయై నమః ఓం దనుహంత్ర్యై నమః ఓం దయాలయాయై నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం ఆనందరూపాయై నమః ఓం సర్వసిద్ధివిధాయిన్యై నమః 1000 ఇతి శ్రీ వారాహీ సహస్రనామావలిః

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits