Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

సుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తర శతనామావళిః

ఓం శరణ్యాయ నమః ఓం శర్వతనయాయ నమః ఓం శర్వాణీప్రియనందనాయ నమః ఓం శరకాననసంభూతాయ నమః ఓం శర్వరీశముఖాయ నమః ఓం శమాయ నమః ఓం శంకరాయ నమః ఓం శరణత్రాత్రే నమః ఓం శశాంకముకుటోజ్జ్వలాయ నమః ఓం శర్మదాయ నమః 10 ఓం శంఖకంఠాయ నమః ఓం శరకార్ముకహేతిభృతే నమః ఓం శక్తిధారిణే నమః ఓం శక్తికరాయ నమః ఓం శతకోట్యర్కపాటలాయ నమః ఓం శమదాయ నమః ఓం శతరుద్రస్థాయ నమః ఓం శతమన్మథవిగ్రహాయ నమః ఓం రణాగ్రణ్యే నమః ఓం రక్షణకృతే నమః 20 ఓం రక్షోబలవిమర్దనాయ నమః ఓం రహస్యజ్ఞాయ నమః ఓం రతికరాయ నమః ఓం రక్తచందనలేపనాయ నమః ఓం రత్నధారిణే నమః ఓం రత్నభూషాయ నమః ఓం రత్నకుండలమండితాయ నమః ఓం రక్తాంబరాయ నమః ఓం రమ్యముఖాయ నమః ఓం రవిచంద్రాగ్నిలోచనాయ నమః 30 ఓం రమాకలత్రజామాత్రే నమః ఓం రహస్యాయ నమః ఓం రఘుపూజితాయ నమః ఓం రసకోణాంతరాలస్థాయ నమః ఓం రజోమూర్తయే నమః ఓం రతిప్రదాయ నమః ఓం వసుదాయ నమః ఓం వటురూపాయ నమః ఓం వసంతఋతుపూజితాయ నమః ఓం వలవైరిసుతానాథాయ నమః 40 ఓం వనజాక్షాయ నమః ఓం వరాకృతయే నమః ఓం వక్రతుండానుజాయ నమః ఓం వత్సాయ నమః ఓం వరదాభయహస్తకాయ నమః ఓం వత్సలాయ నమః ఓం వర్షకారాయ నమః ఓం వసిష్ఠాదిప్రపూజితాయ నమః ఓం వణిగ్రూపాయ నమః ఓం వరేణ్యాయ నమః 50 ఓం వర్ణాశ్రమవిధాయకాయ నమః ఓం వరదాయ నమః ఓం వజ్రభృద్వంద్యాయ నమః ఓం వందారుజనవత్సలాయ నమః ఓం నకారరూపాయ నమః ఓం నలినాయ నమః ఓం నకారయుతమంత్రకాయ నమః ఓం నకారవర్ణనిలయాయ నమః ఓం నందనాయ నమః ఓం నందివందితాయ నమః 60 ఓం నటేశపుత్రాయ నమః ఓం నమ్రభ్రువే నమః ఓం నక్షత్రగ్రహనాయకాయ నమః ఓం నగాగ్రనిలయాయ నమః ఓం నమ్యాయ నమః ఓం నమద్భక్తఫలప్రదాయ నమః ఓం నవనాగాయ నమః ఓం నగహరాయ నమః ఓం నవగ్రహసువందితాయ నమః ఓం నవవీరాగ్రజాయ నమః 70 ఓం నవ్యాయ నమః ఓం నమస్కారస్తుతిప్రియాయ నమః ఓం భద్రప్రదాయ నమః ఓం భగవతే నమః ఓం భవారణ్యదవానలాయ నమః ఓం భవోద్భవాయ నమః ఓం భద్రమూర్తయే నమః ఓం భర్త్సితాసురమండలాయ నమః ఓం భయాపహాయ నమః ఓం భర్గరూపాయ నమః 80 ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ఓం భక్తిగమ్యాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భయక్లేశవిమోచనాయ నమః ఓం భరతాగమసుప్రీతాయ నమః ఓం భక్తాయ నమః ఓం భక్తార్తిభంజనాయ నమః ఓం భయకృతే నమః ఓం భరతారాధ్యాయ నమః ఓం భరద్వాజఋషిస్తుతాయ నమః 90 ఓం వరుణాయ నమః ఓం వరుణారాధ్యాయ నమః ఓం వలారాతిముఖస్తుతాయ నమః ఓం వజ్రశక్త్యాయుధోపేతాయ నమః ఓం వరాయ నమః ఓం వక్షఃస్థలోజ్జ్వలాయ నమః ఓం వస్తురూపాయ నమః ఓం వశిధ్యేయాయ నమః ఓం వలిత్రయవిరాజితాయ నమః ఓం వక్రాలకాయ నమః 100 ఓం వలయధృతే నమః ఓం వలత్పీతాంబరోజ్జ్వలాయ నమః ఓం వచోరూపాయ నమః ఓం వచనదాయ నమః ఓం వచోఽతీతచరిత్రకాయ నమః ఓం వరదాయ నమః ఓం వశ్యఫలదాయ నమః ఓం వల్లీదేవీమనోహరాయ నమః 108 ఇతి శ్రీసుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామావళిః

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits